NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

సుధీర్ తో నాకు ఉన్న రిలేషన్ షిప్ ఇదే.. ఎవ్వరు ఏమనుకున్నా సరే.. గుట్టు విప్పేసిన రష్మీ

rashmi reveals her relationship with sudheer on extra jabardasth stage

సుడిగాలి సుధీర్, యాంకర్ రష్మీ.. మధ్య ఉన్న కెమిస్ట్రీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. ఆ జంటకు బుల్లి తెర మీద ఎంత క్రేజ్ ఉందో అందరికీ తెలుసు. వాళ్లిద్దరు ఉంటే చాలు.. ఆ షో సూపర్ సక్సెస్ అయినట్టే. ఆ జంట అంత ఫేమస్ మరి. వాళ్లిద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీని ఉపయోగించుకొని ఎన్నో షోలను సక్సెస్ చేసుకున్నాయి కొన్ని చానెళ్లు.

rashmi reveals her relationship with sudheer on extra jabardasth stage
rashmi reveals her relationship with sudheer on extra jabardasth stage

నిజానికి సుధీర్, రష్మీ మధ్య ఏముంది అనే విషయం ఎవ్వరికీ తెలియదు. సుధీర్.. రష్మీని ప్రేమిస్తున్నాడని తెలుసు. ఆ విషయం ఎన్నోసార్లు జబర్దస్త్ స్టేజీ మీదనే చెప్పాడు. రష్మీకి కూడా సుధీర్ అంటే ఇష్టమే. ఎందుకంటే.. సుధీర్ ఎన్నిసార్లు తనకు ప్రపోజ్ చేసినా ఒక చిరునవ్వు చిందిస్తుంది తప్పితే ఏమనదు. అంటే.. తనకు కూడా సుధీర్ అంటే ఇష్టమే అన్నమాట.

అయితే… అసలు వాళ్లిద్దరి మధ్య ఏ బంధం ఉంది అనేది ఇప్పుడు బయటపడింది. ఎక్స్ ట్రా జబర్దస్త్ 300వ ఎపిసోడ్ సందర్భంగా జడ్జి రోజా వాళ్లిద్దరిని స్టేజ్ మీదే నిలబెట్టి మరీ.. వాళ్ల మధ్య ఉన్న రిలేషన్ షిప్ గురించి అడిగేసింది. సుధీర్ మాత్రం నా విజయం ఎనిమిదేళ్లుగా నా పక్కనే ఉందంటూ రష్మీని పొగడ్తల్లో ముంచెత్తగా.. రష్మీ మాత్రం.. కొన్ని రిలేషన్ షిప్స్ కు పేరు పెట్టకూడదని.. మా రిలేషన్ షిప్ కూడా పేరు పెట్టలేరని.. కొన్ని రిలేషన్ షిప్స్ అంతే.. అలాగే ఉంటాయని చెప్పుకొచ్చింది. ఎవ్వరు ఏమనుకున్నా.. మా రిలేషన్ షిప్ కు ఏ పేరూ ఉండదని చెప్పేసింది రష్మీ.

ఆ డిస్కషన్ పూర్తవగానే.. మళ్లీ యథాతథంగా ఇద్దరూ కలిసి డ్యాన్స్ చేసి కుమ్మేశారు. ఇంకెందుకు ఆలస్యం.. వెంటనే ఆ వీడియో చూసేయండి మరి..

author avatar
Varun G

Related posts

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju