NewsOrbit
న్యూస్ సినిమా

Rashmika mandanna: తన చుట్టుపక్కల ఆ విధంగా చేస్తే చాలా చిరాకు పడుతుందట రష్మిక మందన..??

Rashmika mandanna: టాలీవుడ్ ఇండస్ట్రీ లో చలో సినిమా తో సూపర్ బ్లాక్ బస్టర్ విజయం సాధించిన రష్మిక మందన అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ స్టేటస్ సంపాదించుకుంది. నాగశౌర్య తో హిట్ కొట్టిన ఈ కన్నడ భామ.. అతి తక్కువ టైంలో ఇండస్ట్రీలో స్టార్ హీరోల సరసన నటిస్తూ ప్రస్తుతం కీలక ప్రాజెక్టులు అవకాశాలు అందుకుంటూ.. దాదాపు ఇండస్ట్రీలో నెంబర్ టు స్థానంలో దూసుకుపోతూ ఉంది.

Rashmika Mandanna joins Amitabh Bachchan for her second Bollywood filmగత ఏడాది సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమా లో.. హీరోయిన్ గా నటించి చాలా మంది చేత శభాష్ అనిపించుకున్న తన కెరీర్ లోనే బ్లాక్ బస్టర్ అందుకున్న రష్మిక ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ “పుష్ప” లో ఊహించని పాత్ర చేస్తూ ఉంది. తన పాత్రకి మంచి డిమాండ్..తో పాటు.చాలా వెయిట్ కలిగిన క్యారెక్టర్ సుకుమార్ ఈ సినిమాలో అందించడం జరిగిందని ఇటీవల రష్మిక మందన తెలపడం జరిగింది.

Read more: Rashmika mandanna : రష్మిక మందన్న ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆ సినిమాకే..!

గిరిజన అమ్మాయి పాత్ర ఈ సినిమాలో చేస్తున్నట్లు చెప్పుకొచ్చింది. గత కొన్ని నెలల నుండి రష్మిక మందన.. సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటూ తన కెరీర్ గురించి పర్సనల్ విషయాలు గురించి చెప్పుకొస్తున్న ఈ టాప్ హీరోయిన్.. తాజాగా తన లైఫ్ లో ఒక చిరాకు విషయం గురించి చెప్పుకొచ్చింది. విషయంలోకి వెళితే తనకి స్మోకింగ్ అంటే అస్సలు ఇష్టం ఉండదు అని.. తన చుట్టుపక్కల ఎవరైనా స్మోక్ చేసినా తనకు ఎంతగానో చిరాకు పడుతుందని.. ఒళ్ళు కంపరం పడుతుందని.. స్మోకింగ్ అంటే తనకు ఎంతగానో అసహ్యం అంటూ రష్మిక మందన చెప్పుకొచ్చింది. రష్మిక మందన ప్రస్తుతం పుష్ప సినిమాతో పాటు టాలీవుడ్ ఇండస్ట్రీలో.. రాబోయే రోజుల్లో మరి కొన్ని టాప్ ప్రాజెక్టులలో నటించడానికి సిద్ధమవుతోంది.

Related posts

Divya Khosla Kumar: చేసింది 5 సినిమాలు.. కానీ ఇప్పుడు ఇండియాలోనే రిచ్చెస్ట్ హీరోయిన్‌!!

kavya N

Guppedanta Manasu April 20 2024 Episode 1055: దత్తత విషయంలో అనుపమ నోరు విప్పి నిజం చెబుతుందా లేదా.

siddhu

Madhuranagarilo April 20 2024 Episode 343: మంగళసూత్రా ఆడవాళ్ళ  ఆరో ప్రాణం అంటున్న ప్రసాద్ రావు, రాధమ్మ కావాలి అంటున్న పండు..

siddhu

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Karthika Deepam 2 April 20th 2024 Episode: అంగరంగ వైభోగంగా దీప పుట్టినరోజు సెలబ్రేషన్స్ జరిపిన సుమిత్ర.. అనసూయ ఇల్లు వేలానికి పెట్టిన మల్లేష్..!

Saranya Koduri

Jabardasth Naresh: జబర్దస్త్ కమెడియన్ నరేష్ భార్యని చూశారా?.. ఈమె ముందు స్టార్ హీరోయిన్స్ కూడా బలాదూర్..!

Saranya Koduri

Nuvvu Nenu Prema: నువ్వు నేను ప్రేమ సీరియల్ నటి అరవింద రియల్ లైఫ్ చూశారా?… హీరోయిన్స్ కి కూడా ఇంత రాజుయోగం ఉండదుగా..!

Saranya Koduri

Shweta Basu: సీరియల్స్ లోకి ఎంట్రీ ఇవ్వనున్న హీరోయిన్ శ్వేత బాసు ప్రసాద్.. ఎక్సైటింగ్ లో ఫ్యాన్స్…!

Saranya Koduri

Highest Flop Hero: 300కు పైగా సినిమాలు.. 200 మూవీస్ ఫ్లాప్.. 33 భారీ డిజాస్టర్స్.. అయినా స్టార్ హీరో ఎలా అయ్యారు..?

Saranya Koduri

Kumkuma Puvvu: కుంకుమపువ్వు సీరియల్ సెట్ లో బోరుమని ఏడ్చేసిన నటి.. కారణమేంటో తెలిస్తే పక్కా షాక్..!

Saranya Koduri