NewsOrbit
న్యూస్ సినిమా

Rashmika Mandanna: రష్మిక ఆ అవార్డ్ ఫంక్షన్‌కి రాకపోవడం వెనుక ఇంత స్టోరీ ఉందా..?

Rashmika Mandanna: ఇటీవలే బెంగుళూరులో ఫిల్మ్ ఫేర్ అవార్డు ఫంక్షన్ నిర్వహించారు. ఆ ఫంక్షన్‌కి ఒక్క రష్మిక తప్ప పుష్ప టీమ్ మొత్తం హాజరైంది. ఈ అవార్డు ఫంక్షన్ జరుగుతున్న టైమ్‌లో ఈ అమ్మడు మాల్దీవ్స్‌కి చెక్కెసింది. ఫిల్మ్ ఫేర్ అవార్డు ఫంక్షన్‌కి రష్మిక హాజరు కాకపోవడానికి కారణం ఆమెకి అవార్డు రాకపోవడమే అని తెలుస్తుంది. పుష్ప సినిమాకి బెస్ట్ మేల్ యాక్టర్ అవార్డు వచ్చింది. కానీ బెస్ట్ ఫిమేల్ అవార్డు రాలేదు. అందుకు రష్మిక బాగా ఫీల్ అయినట్లు ఉంది. అందుకే అవార్డ్ ఫంక్షన్‌కి అటెండ్ కాలేదని టాక్. కానీ కొంతమంది మాత్రం అవార్డు వస్తేనే ఫంక్షన్‌కి అటెండ్ అవుతుందా? లేకపోతే రాదా? అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు.

Rashmika Mandanna: మాల్దీవ్స్‌లో ఫుల్ ఎంజాయ్

Rashmika Mandanna

కానీ రష్మిక మాత్రం ఎవరి గురించి పట్టించుకోకుండా మాల్దీవ్స్‌లో ఫుల్‌గా ఎంజాయ్ చేసింది. ఇప్పుడు ఆ మాల్దీవ్స్‌లో దిగిన బ్యూటిఫుల్ పిక్స్‌తో ఆమె అందరికీ పిచ్చెక్కిస్తోంది. ఇంతవరకు బాగానే ఉంది కానీ రష్మిక ఒంటరిగా మాల్దీవ్స్‌లో ఎంజాయ్ చేస్తుందా లేదా జంటగా వెళ్లిందా అని సందేహం వ్యక్తం చేస్తున్నారు కొంతమంది. విజయ్ దేవరకొండ, రష్మికల మధ్య ఏదో ఉందని అందరూ అనుకుంటున్నారు.

జస్ట్ ఫ్రెండ్స్

Rashmika Mandanna

విజయ్ కేవలం ఫ్రెండ్ మాత్రమే అని రష్మిక చెప్తుంది. కానీ వారిద్దరిమధ్య ఇంకేదో ఉందని వార్తలు పుట్టుకొస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం రష్మిక, విజయ్ ఇద్దరు కలిసి మాల్దీవ్స్‌లో ఎంజాయ్ చేసి తిరిగి ఇంటికి వచ్చారని పుకార్లు వస్తున్నాయి. అసలు ఇది ఎంతవరకు నిజం? అనేది తెలియాల్సి ఉంది. రష్మిక పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవెల్‌లో మంచి పేరు తెచ్చుకుంది. ఇప్పుడు పుష్ప 2 తో మళ్లీ తన టాలెంట్ నిరూపించుకోడానికి వెయిట్ చేస్తుంది.

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

Madhuranagarilo April 25 2024 Episode 347: బిక్ష దగ్గర ఉన్నది తన ఫోటో అని తెలుసుకున్న రుక్మిణి ఏం చేయబోతుంది…

siddhu

Karthika Deepam 2 April 25th 2024 Episode: కార్తీక్ ని ఘోరంగా హేళన చేసిన గౌతమ్.. దీప రెస్పాన్సిబిలిటీ పుచ్చుకున్న కన్నతండ్రి..!

Saranya Koduri

Premachandra: హేమచంద్ర – శ్రావణ భార్గవి విడాకుల్లో బయటపడ్డ భయంకరమైన నిజాలు..!

Saranya Koduri

Pawan Sai: ఎస్ మేము విడాకులు తీసుకున్నాము.. ఎప్పుడో విడిపోయాం.. సంచలన వ్యాఖ్యలు చేసిన సీరియల్ నటుడు..!

Saranya Koduri

TV Actress: జూనియర్ ఆర్టిస్ట్ ని ప్రెగ్నెంట్ చేసి మోసం చేసిన సీరియల్ నటి భర్త.. ఘోరంగా ఏకేస్తున్న నెటిజన్స్..!

Saranya Koduri

Srilalitha: అంగరంగ వైభోగంగా సింగర్ శ్రీ లలిత ఎంగేజ్మెంట్.. వరుడు ఎవరో తెలిస్తే షాక్..!

Saranya Koduri

Rathika Rose: ఆ టాప్ సిరీస్ లో అవకాశం కొట్టేసిన రతిక రోజ్.. ఇక నుంచి దిశ చేంజ్..!

Saranya Koduri

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N