NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ హౌస్ లో ఉన్న సభ్యులకు ఒక్కసారిగా బయట నుంచి ఊహించని షాక్..!!

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్(Bigg Boss) సీజన్ ఫైవ్ లో ఊహించని సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. విషయంలోకి వెళితే హౌస్ లో ఉన్న సభ్యులు మాత్రమే కాక బయట ఉన్న ఆడియన్స్ వ్యూ పాయింట్.. ఎవరు అంచనా వేయలేని రీతిలో ఈక్వేషన్స్ క్షణక్షణానికి మారిపోతున్నాయి. విషయంలోకి వెళితే హౌస్లో స్టార్ కంటెస్టెంట్ గా… గత కొన్ని వారాల నుండి రాణిస్తున్న వారిలో యాంకర్ రవి(Ravi) ఉన్న సంగతి తెలిసిందే. దాదాపు 12 వారాల ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియను తొమ్మిదిసార్లు… రవి నామినేట్ కావడం జరిగింది.

Full Details - Anchor Ravi Kiran 2021 Bigg Boss Telugu 5 Contestant

బలమైన ఓటింగ్ ఉండటంతో ప్రతి సారి రవి సేవ్ అవుతూ వస్తున్నాడు. దీంతో మనోడికి ఓటింగ్ పరంగా తిరుగులేని..ట్రాక్ బయట రెడీ అయిపోయిందని చాలా మంది భావించి ఇంకా టాప్ ఫైవ్ లో రవికి బెర్త్ కన్ఫార్మ్ అని అందరూ ఫిక్స్ అయిపోయారు. కానీ ఊహించని రీతిలో బిగ్ బాస్(Bigg Boss) హౌస్ నుండి 12వ కంటెస్టెంట్ గా.. రవి ఎలిమినేట్ కావటం జరిగిందట. లీక్ వీరులు నుండి అందుతున్న సమాచారం ప్రకారం.. రవి ఈవారం ఇంటి నుండి ఎలిమినేట్ అయ్యారు అంట.

Bigg Boss: షోలో రవి వింత ప్రవర్తన.. ఆ బాధను తట్టుకోలేకపోతున్నా.. బయటకు పంపమని బాస్‌కు రిక్వెస్ట్ | Bigg Boss Telugu 5: Anchor Ravi Shocking Behavior in Bigg Boss - Telugu Filmibeat

ఓటింగ్ పరంగా దాదాపు నాలుగు రోజులపాటు చివరిలో ఆడవాళ్లు ఉండగా ఒక్కసారిగా శుక్రవారం సమయంలో రవి ఓటింగ్ పడిపోవడంతో.. హౌస్ నుండి పన్నెండవ కంటెస్టెంట్ గా రవి ఎలిమినేట్ అయినట్లు.. దీంతో ఇంటిలో ఉన్న సభ్యులకు ఊహించని షాక్ ఇచ్చినట్లు.. పరిస్థితి మారినట్లు సమాచారం. రవి ఇంటి నుండి ఎలిమినేట్ కావడంతో సన్నీSunny), శ్రీరామ్(Sri Ram) తో పాటు షణ్ముక్(Shanmuk) చాలామంది ఇంటి సభ్యులు భావోద్వేగానికి గురయ్యారు అని టాక్. రవి వేసిన స్ట్రాటజీ లు … వేరే వాళ్ల గురించి ఇతరుల దగ్గర ఆయన ఎక్కువగా మాట్లాడటం తో పాటు చివరివారంలో బయట క్రేజ్ కలిగిన కంటెస్టెంట్ ల విషయంలో ఎక్కువ శ్రద్ధ తీసుకోవడంతో రవి(Ravi) ఓటింగ్ పడిపోవడంతో ఆయన ఎలిమినేట్ కావల్సి వచ్చినట్లు టాక్. మొత్తం మీద ఇంటిలో స్ట్రాంగ్ పర్సనల్ ఉన్న వ్యక్తి హౌస్ నుండి ఎలిమినేట్ అయినట్లు వార్త రావడంతో ఇది సంచలనంగా మారింది.

Related posts

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju