NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Bigg Boss 5 Telugu: కీలక సమయంలో సిరికి అండగా రవి..??

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్(Bigg Boss) సీజన్ ఫైవ్ 12వ వారంలో రవి(Ravi) ఇంటి నుండి ఎలిమినేట్ కావటం హౌస్ లో ఉన్న సభ్యులకు మాత్రమే కాక చూస్తున్న ఆడియన్స్ కి అతి పెద్ద షాక్. ట్రోఫీ విజేతగా రేస్ లో ఫస్ట్ నుండి రవి పేరు వినబడుతోంది. కనీసం టైటిల్ గెలవకపోయినా గాని గ్యారెంటీగా టాప్ ఫైవ్ లో ఉంటారని.. హౌస్ లో ఉన్న సభ్యులతో పాటు బయట ఆడియన్స్ కూడా అంచనా వేశారు. కానీ రవి 12వ వారం ఇంటి నుండి ఎలిమినేట్ అవ్వడం జరిగింది. దీంతో.. రవి కూడా షాక్ కి గురయ్యారు. పరిస్థితి ఇలా ఉంటే హౌస్ నుండి తాను వెళుతూ.. షణ్ముఖ్(Shanmukh) కి…సిరి(Siri)(Siriకి బాగా కనెక్ట్ అయినట్లు చెప్పుకు రావడం జరిగింది.

Bigg Boss 5 Telugu: Is the bond between Siri and Shanmukhla love? Ravi  interesting comments after elimination .. | Anchor Ravi Interesting  comments on siri shannu relation in bigg boss buzz program | pipanews.com

అదే సమయంలో సిరి గురించి స్టేజ్ మీద మాట్లాడుతూ… సిరి తనకి చెల్లెలుగా భావిస్తున్నట్లు రవి చెప్పుకొచ్చాడు. లైఫ్ లాంగ్ సిరి నా సిస్టర్ అని భావిస్తున్నాను. వాళ్ళు ఏమనుకున్నా గాని.. నాకు మాత్రం సిరి చాలా క్లోజ్ గా హౌస్ లో ఉంది. ఆమెను టాప్ ఫైవ్ లో చూడాలని నా కోరిక. సిరి చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్.. మాత్రమే కాదు..టాస్క్ పరంగా మంచి పోటీ ఇస్తూ ఉంటది.

Bigg Boss Telugu 5: Actress Siri Hanmanth Opens Up About Her First Love

ఆమెను టాప్ ఫైవ్ లో చూడాలని నా కోరిక అంటూ రవి అప్పుడు.. చేసిన కామెంట్లను రవి అభిమానులు చాలా సీరియస్ గా తీసుకుని 14 వ వారం.. ఓటింగ్ ప్రక్రియలో చాలా వరకు సిరికి ఓట్లు వేసినట్లు.. సోషల్ మీడియాలో టాక్. ఈ క్రమంలో సిరి అభిమానులకు సంబంధించిన ఫ్యాన్ పేజీలు కూడా.. రవి అభిమానులకు సపోర్ట్ చేస్తూ పోస్టులు పెడుతున్నాయి. కీలక సమయంలో రవి.. తన అభిమానులు రూపంలో సిరి (Siri)కి చాలా అండగా నిలబడ్డాడు..టాప్ ఫైవ్ లో చేర్చాడు అనే టాక్ సోషల్ మీడియా లో గట్టిగా నడుస్తోంది.

Related posts

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?