NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Bigg Boss Telugu 5: అన్నపూర్ణ స్టూడియో బయట రవి మద్దతుదారులు హల్ చల్..!!

Bigg Boss Telugu 5: బిగ్ బాస్(Bigg Boss) సీజన్ ఫైవ్ లో యాంకర్ రవి ఎలిమినేట్ కావడం అందరికీ ఊహించని షాక్ ఇచ్చినట్లు అయింది. టైటిల్ ట్రోఫీ గెలుచుకునే సత్తా కలిగిన కంటెస్టెంట్ గా మొదటి నుండి వార్తల్లో నిలుస్తూ ఉన్నారు. ప్రారంభం నుండి గేమ్ లో నిమగ్నమైన యాంకర్ రవి… అనేకమార్లు ఎలిమినేషన్ నామినేషన్ లో ఉన్న… సేవ్ అవ్వుతూ రావడం జరిగింది. అంతమాత్రమే కాకుండా భారీగానే ఓట్లు రాబట్టడం జరిగింది. పరిస్థితి ఇలా ఉండగా సరిగ్గా టాప్ ఫైవ్ లోకి వెళ్ళాక ముందు రవి(Ravi) ఎలిమినేట్ కావడంతో.. ఇంటిలో ఉన్న సభ్యులకు మాత్రమే కాక… బయట ఆయన అభిమానులకు కూడా రవి ఎలిమినేషన్ పట్ల అనుమానం నెలకొంది.

Bigg Boss Telugu 5: Anchor Ravi to take part in the upcoming season? -  Times of India

దీంతో ఆదివారం రవి(Ravi) అన్నపూర్ణ స్టూడియో(Anapoorna Studio) నుండి ఎలిమినేట్ అయిన తర్వాత ఆయన మద్దతుదారులు రవికి వచ్చిన ఓట్లు ఒక్కసారి చూపించాలని…, అన్ ఫెయిర్ ఎలిమినేషన్ అంటూ బిగ్ బాస్(Bigg Boss) షో నిర్వాహకులపై.. మండిపడుతున్నారు. రవికి కచ్చితంగా ఎక్కువ ఓట్లు పోల్ అయ్యాయని చెప్పుకొస్తున్నారు. మొదటి నుండి టైటిల్ ఫేవరెట్ లో.. అనేక సార్లు ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియ లో ఎక్కువ ఓట్లు రాబట్టే ఉన్న కంటెస్టెంట్ కి.. తక్కువ ఓట్లు వచ్చాయని చెప్పటం దారుణమని.. కావాలని యాంకర్ రవిని ఇంటి నుండి ఎలిమినేట్ చేసినట్లూ.. ఆయన మద్దతుదారులు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.

Anchor Ravi Leaks Bigg Boss Telugu 5 Fixed Winner Name In Nagarjuna's  Presence?

ఇదే తరుణంలో బయటకు వచ్చినా తరువాత రవి కూడా తనకి కూడా అనుమానం కలుగుతోందని, అసలు అప్పుడే ఎలిమినేట్ అవుతా అని నేను ఊహించలేదు.. అంటూ మీడియా చానల్స్ కి.. రవి తెలియజేశాడు. నేను ఎలిమినేట్ అయ్యారు అని ఇప్పటికి కూడా ఊహించలేకపోయాను తున్న అసలు ఏం జరుగుతోందో అర్థం కావడం లేదు.. మొత్తం తెలుసుకుంటా అంటూ రవి చెప్పుకొచ్చాడు. ఏది ఏమైనా బిగ్ బాస్ హౌస్ నుండి 12వ వారం రవి ఎలిమినేట్ కావటంతో.. ప్రస్తుతం హౌస్ లో ఏడుగురు సభ్యులు మాత్రమే మిగిలి ఉన్నారు.

Related posts

Divya Khosla Kumar: చేసింది 5 సినిమాలు.. కానీ ఇప్పుడు ఇండియాలోనే రిచ్చెస్ట్ హీరోయిన్‌!!

kavya N

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju