NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ హౌస్ లో యాంకర్ రవి కొత్త గేమ్ ప్లాన్..??

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ సీజన్ ఫైవ్ గేమ్ స్టార్ట్ అయి 70 రోజులు కావడంతో గేమ్ చివరి దశకు చేరుకుంటున్న నేపథ్యంలో… టైటిల్ విన్నర్ ఎవరు అవుతారు?, టాప్ ఫైవ్ లోకి ఎవరు చేరుకుంటాడు అనేది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. హౌస్ లో ప్రస్తుతం తొమ్మిది మంది సభ్యులు మిగిలి ఉన్నారు. గతవారం ఒకరు ఇంటి నుండి ఎలిమినేషన్  సమయంలో.. ఎలిమినేట్ అవ్వాల్సిన కంటెస్టెంట్ కి వదులుగా అనారోగ్య రీత్యా జెస్సీ నీ… ఇంటి నుండి పంపించేయడం తెలిసిందే. పరిస్థితి ఇలా ఉంటే ప్రస్తుతం 11వ వారం లో హౌస్ లో సరికొత్త వాతావరణం నెలకొంది. ఇంటికి కెప్టెన్ గా రవి ఉండటంతో నామినేషన్ లోకి  మిగిలి ఉన్న ఎనిమిది మంది సభ్యులు ఎక్కటం తెలిసిందే. ఈ ఎనిమిది మంది సభ్యులు స్ట్రాంగ్ కావడంతో.. 11వ వారం ఇంటి నుండి ఎవరు ఎలిమినేట్ అవుతారు అన్నది ఇప్పుడు సస్పెన్స్ గా నెలకొంది.

Weekend Episode: Nagarjuna Targets Sunny! -

ఇదిలా ఉంటే హౌస్ లో పక్కా గేమ్ ప్లాన్ తో… ఆడుతున్న కంటెస్టెంట్ లలో ఫస్ట్ ప్లేస్ లో ఉన్నది రవి. మిగతా ఇంటి సభ్యుల ఆట తీరు చూస్తే హౌస్ లో బాండింగ్ ఏర్పడిన కంటెస్టెంట్ రిలేషన్ కోణంలో ఆలోచిస్తూ.. గేమ్ ఆడుతూ ఉన్నారు. కానీ రవి, అదే రీతిలో కాజల్ చాలావరకు స్ట్రాటజీ లతో.. రిలేషన్ గురించి ఆలోచించకుండా గేమ్ ప్లే చేస్తున్నారు. ఈ క్రమంలో రవి వేస్తున్న స్ట్రాటజిలు.. ఒక్కోసారి బెడిసి కొడుతున్న.. చాలా వరకు వర్క్ ఔట్ అవుతున్నాయి. కాగా తాజాగా రవి హౌస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా… రాణిస్తున్న సన్నీ ని టార్గెట్ చేస్తూ కొత్త గేమ్ ప్లాన్ తో పదకొండవ వారంలో గేమ్ ఆడుతున్నాడు. కెప్టెన్ కావటంతో.. రవి తనదైన శైలిలో.. సన్నీని కార్నర్ చేస్తూ ఉన్నారు అనే టాక్… ఆదివారం ఉదయం నుండి సోషల్ మీడియాలో జనాలు చెప్పుకుంటున్నారు. ఈ క్రమంలో నామినేషన్ సమయంలో సన్నీని… నామినేట్ చేసిన రవి కెప్టెన్సీ టాస్క్ లో… నీ ఇల్లు బంగారం గాను లో కూడా… తనదైన స్ట్రాటజీలు.. సన్నీ పై వేస్తూ ఉన్నాడు. కర్ర విరగదు పాము చావదు అన్న తరహాలో సన్నీని కార్నర్ చేస్తూ రవి ఆడుతున్న గేమ్.. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

nagarjuna: Bigg Boss Telugu 5, Day 55, October 30, highlights: Host  Nagarjuna schooling Ravi, Sunny and other major events at a glance - Times  of India

ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ లపై రవి…

ఇదే తరహాలో మానస్ కి పవర్ రూమ్ లో పవర్ లభించగా… దానిని సన్నికి ఇవ్వటం జరిగింది. అయినా గాని రవి సన్నీ ని టార్గెట్ చేస్తూ టీ షర్ట్ విషయం లో రవి గొడవ చేయడం… వాగ్వి వాదానికి దిగటం.. ఇప్పుడు బయట పెద్ద హాట్ టాపిక్ అయింది. ఈ క్రమంలో ఒకవేళ కెప్టెన్సీ టాస్క్ లో.. సన్నీ గెలిస్తే వచ్చేవారం రవి ఓ రేంజ్ లో చుక్కల చూపించటం గ్యారెంటీ అని సన్నీ మద్దతుదారులు అంటున్నారు. అంతేకాక మొదటి నుండి రవి తన టార్గెట్ చేసే.. మనుషుల క్యారెక్టర్ హౌస్ లో గేమ్ పరంగా లేదా వేరే విధంగా కూడా.. బ్యాడ్ చేసే విధంగా ఆడుతున్నాడు. ఇదే.. స్ట్రాటజీ సన్నీ పై ఉపయోగిస్తున్నాడు అంటూ మండిపడుతున్నారు. గతంలో ఇదే ప్లాన్ ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ లపై రవి ప్రయోగించడం జరిగిందని అంటున్నారు. హౌస్ లో గేమ్ పరంగా సన్నీ చాలా స్ట్రాంగ్ గా.. ఆడుతూ ఉండటంతో రాబోయే రోజుల్లో.. మరింత పోటీ అవకాశం ఉండటంతో రవి.. తన ప్లానింగ్ తో బిగ్ బాస్ హౌస్ లో.. తనకి పోటీ లేకుండా ఈ తరహా గేమ్ స్ట్రాటజీ.. ముందుగానే ప్రయోగిస్తున్నాడు అని సన్నీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో డిస్కషన్స్ చేసుకుంటున్నారు.

Related posts

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju