NewsOrbit
న్యూస్ సినిమా

Ravi Teja : కొత్త బిజినెస్ స్టార్ట్ చేయబోతున్న మాస్ మహారాజా రవితేజ..??

Ravi Teja : కొత్త బిజినెస్ స్టార్ట్ చేయబోతున్న మాస్ మహారాజా రవితేజ..??

Ravi Teja : ఇండస్ట్రీలో స్వయం టాలెంటుతో ఎదిగిన హీరోలలో రవితేజ Ravi Teja  కూడా ఒకరు. అసిస్టెంట్ డైరెక్టర్ గా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన రవితేజ… కొన్ని సినిమాల్లో విలన్ పాత్రలు చేసి మరికొన్ని సినిమాల్లో సైడ్ క్యారెక్టర్లు చేసి ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎదిగాడు. ముఖ్యంగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఇడియట్ అనే సినిమాతో సూపర్ డూపర్ హిట్ కొట్టి తిరుగులేని క్రేజ్ క్రియేట్ చేసుకోవడం జరిగింది. మాస్ తరహా సినిమాలు చేస్తూ తన బాడీ లాంగ్వేజ్ కి తగ్గ రీతిలో అతి తక్కువ బడ్జెట్ లో సినిమాలు చేసి నిర్మాతలకు భారీగా లాభాలు తీసుకురావటం రవితేజ స్పెషాలిటీ. అయితే ఇటీవల గత కొంత కాలం నుండి వరుస ఫ్లాపుల్లో ఉన్న రవితేజ…క్రాక్ ఈ సినిమాతో ప్రస్తుతం మళ్లీ ట్రాక్ లొకి ఎక్కడ జరిగింది. లాక్ డౌన్ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీ లో అతిపెద్ద హిట్ సినిమాగా క్రాక్ నిలిచింది.

ravi-teja-new-bussiness-latest-news
ravi-teja-new-bussiness-latest-news

ఈ సినిమా రాకముందు దాదాపు కొన్ని సంవత్సరాలపాటు ఫుల్ ఫ్లాపుల్లో రవితేజ ఉండటం జరిగింది. ఇదిలా ఉంటే రవితేజ సరికొత్త బిజినెస్లోకి అడుగు పెట్టినట్లు తెలుస్తోంది. మేటర్ లోకి వెళ్తే తనకంటూ సపరేట్ బ్యానర్ ను ఓపెన్ చేయడానికి రవితేజ ఆలోచన చేస్తున్నట్లు ఇండస్ట్రీలో యంగ్ టాలెంట్ ను.. కొత్త హీరోలను తన బ్యానర్ ద్వారా ఇండస్ట్రీకి పరిచయం చేయడానికి రెడీ అవుతున్నట్లు వార్తలు అందుతున్నాయి. ఎక్కబోయే బ్యానర్ కి తన పేరే ఉండేవిధంగా..నిర్మాతగా కొత్త బిజినెస్ మాస్ మహారాజా రవితేజ అవటానికి రెడీ అవుతున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్. ప్రస్తుతం రవితేజ “కిలాడి” అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ చాలా వేగంగా సాగుతుంది.

 

 

 

 

 

Related posts

Israel: ఇరాన్ పై ప్రతిదాడి తప్పదంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన

sharma somaraju

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Top 10 Tollywood Heroes: తారుమారైన టాలీవుడ్ హీరోల స్థానాలు.. ప్ర‌స్తుతం నెంబ‌ర్ 1లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Apoorva Srinivasan: గ‌ప్‌చుప్‌గా పెళ్లి పీట‌లెక్కేసిన మ‌రో టాలీవుడ్ బ్యూటీ.. వైర‌ల్‌గా మారిన వెడ్డింగ్ ఫోటోలు!

kavya N

Brahmamudi April 16 2024 Episode 385: రాజ్ బిడ్డని తన బిడ్డ అన్న నీరజ.. రుద్రణి ప్లాన్ సక్సెస్.. రాజ్ రహస్యం కనిపెట్టిన కావ్య, శ్వేత..

bharani jella

Trinayani April 16 2024 Episode 1214: గాయత్రీ దేవి చేయించిన వజ్రాల మంగళసూత్రం వేసుకున్న విశాలాక్షి..

siddhu

Jagadhatri April 16 2024 Episode 206: మీనన్ పట్టుకోవాలనుకున్న జగదాత్రి ఎలా తప్పించుకుంటుంది..

siddhu

గుంటూరు వెస్ట్… ఈ టాక్ విన్నారా ‘ ర‌జ‌నీ ‘ మేడం… ‘ మాధ‌వి ‘కి అదే ఫుల్‌ ఫ్ల‌స్ అవుతోంది..!

ఏపీ కాంగ్రెస్‌లో ఆయ‌న ఎఫెక్ట్ టీడీపీకా.. వైసీపీకా… ఎవ‌రిని ఓడిస్తాడో ?

ముద్ర‌గ‌డ వ‌ర్సెస్ ముద్ర‌గ‌డ‌.. ఈ రాజ‌కీయం విన్నారా..?

విజయవాడ తూర్పున ఉదయించేది ఎవరు.. గ‌ద్దెను అవినాష్ దించేస్తాడా..?

Nuvvu Nenu Prema April 16 2024 Episode 599: కృష్ణ మీద పార్వతి అనుమానం.. బిడ్డ కోసం తల్లి బాధ.. ప్రమాదంలో ఉన్న విక్కీ నీ పద్మావతి కాపాడుకోగలిగిందా?

bharani jella

YS Viveka Case: వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై తీర్పు రిజర్వు

sharma somaraju

YSRCP: మీ బిడ్డ అదరడు ..బెదరడు – జగన్

sharma somaraju

NTR: ఎన్టీఆర్ తో సెల్ఫీ…. సారీ చెప్పిన బాలీవుడ్ హీరోయిన్..!!

sekhar