NewsOrbit
న్యూస్ సినిమా

Raviteja : రవితేజ కి జంటగా రాశీఖన్నా… మరోసారి టాలీవుడ్ లో గోల్డెన్ ఛాన్స్ ..?

Raviteja : రవితేజ క్రాక్ సినిమాతో తెచ్చుకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. మూడేళ్ళ నుంచి వరస ఫ్లాపుల్లో కూరుకుపోయిన మాస్ మహారాజ క్రాక్ తో ఒక్కసారిగా భారీ సక్సస్ అందుకొని ఈ మూడేళ్ళ నుంచి పోయిన ఫాం ని మళ్ళీ తెచ్చుకున్నాడు. ఈ సక్సస్ రవితేజ కి మంచి బూస్టప్ ని ఇచ్చింది. ఈ క్రమంలో వరసగా సినిమాలని ట్రాక్ ఎక్కిస్తున్నాడు రవితేజ. ప్రస్తుతం రవితేజ ఖిలాడి అన్న సినిమా చేస్తున్నాడు. ఏ స్టూడియోస్‌, పెన్‌ స్టూడియోస్‌ పతాకాలపై జయంతి లాల్‌ గడ సమర్పణలో సత్యనారాయణ కోనేరు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు.

Raviteja : Raashi khanna is pairing up with Raviteja...another golden chance in tollywood
Raviteja : Raashi khanna is pairing up with Raviteja…another golden chance in tollywood

ఇక ఈ సినిమాలో రవితేజ కి జంటగా యంగ్ బ్యూటీస్ డిపుల్ హయతీ, మీనాక్షి చౌదరీ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఖిలాడి సినిమాకి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ప్రస్తుతం ఖిలాడి షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో ఎక్కువ బడ్జెట్ యాక్షన్స్ సీన్స్ కే ఖర్చు చేస్తున్నట్టు తెలుస్తోంది. మార్చ్ 11 న మహా శివరాత్రి పండుగ సందర్భంగా టీజర్ ని రిలీజ్ చేయబోతున్నట్టు సమాచారం. ఈ సినిమాలో యాక్షన్ కింగ్ అర్జున్ విలన్ గా, స్టార్ నటుడు ఉన్ని ముకుందన్, హాట్ యాంకర్ అనసూయలు కీలక పాత్రలో నటిస్తున్నారు.

Raviteja : రవితేజ తో రాశీ ఖన్నాకు హ్యాట్రిక్ సినిమా…?

అయితే రవితేజ ఈ సినిమా తర్వాత సినిమా చూపిస్తా మావ, నేను లోకల్ చిత్రాల తో సూపర్ హిట్ అందుకున్న దర్శకుడు నక్కిన త్రినాథరావు దర్శకత్వం లో ఒక సినిమా చేయనున్నాడు. రవితేజ – నక్కిన త్రినాథరావు కాంబినేషన్లో రూపొందనున్న ఈ సినిమా లో ఇద్దరు హీరోయిన్స్ ఉంటారని సమాచారం. వారిలో ఒక హీరోయిన్ గా రాశీఖన్నాని ఎంచుకున్నట్టు తాజా సమాచారం. ‘ప్రతిరోజూ పండగే’, ‘వరల్డ్ ఫేమస్ లవర్’ తరువాత రాశీ ఖన్నా తమిళ సినిమాలనే వరుసగా చేస్తుంది. ఇప్పుడు అనూహ్యంగా రవితేజ తో ఛాన్స్ అందుకుందట. ఇక రవితేజతో ‘బెంగాల్ టైగర్’ .. ‘టచ్ చేసి చూడు’ చేసిన రాశీ ఖన్నాకు ఈ ఇది హ్యాట్రిక్ సినిమా.

Related posts

Lok Sabha Elections: ఏపీలో మరో ఉన్నతాధికారిపై బదిలీ వేటు ..మరో ఇద్దరు కీలక అధికారులపై సీఈసీకి కూటమి నేతల ఫిర్యాదు

sharma somaraju

Prabhas: ప్రభాస్ “రాజాసాబ్” ఫస్ట్ సింగిల్ లోడింగ్..!!

sekhar

Encounter: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. 29 మంది మవోయిస్టులు మృతి

sharma somaraju

Ram Charan: డైరెక్టర్ శంకర్ కూతురు పెళ్లికి కుటుంబ సమేతంగా వెళ్ళిన చిరంజీవి, చరణ్..!!

sekhar

TDP: టెక్కలి వైసీపీకి షాక్ ..టీడీపీలో చేరిన కీలక నేతలు

sharma somaraju

విజయవాడ సెంట్రల్… ఉమా వర్సస్ వెల్లంపల్లి.. గెలిచేది ఎవ‌రో తేలిపోయింది..?

విజయవాడ పశ్చిమం: క‌న‌క‌దుర్గ‌మ్మ వారి ద‌య ఏ పార్టీకి ఉందంటే…?

జీవీఎల్ ప‌ట్టు.. విశాఖ బెట్టు.. బీజేపీ మాట్లాడితే ఒట్టు.. !

డెడ్‌లైన్ అయిపోయింది.. కూట‌మిలో పొగ‌ల‌.. సెగ‌లు రేగాయ్‌..!

ధ‌ర్మ‌వ‌రంలో ‘ వైసీపీ కేతిరెడ్డి ‘ కి ఎదురు దెబ్బ‌.. లైట్ అనుకుంటే స్ట్రాంగ్ అయ్యిందే..!

Kumkuma Puvvu April 16 2024 Episode 2156: అంజలి శాంభవి గారి మీద వేయబోతున్న ప్లాన్ ఏంటి.

siddhu

Salaar TV Premiere: వరల్డ్ ప్రీమియర్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న సలార్ మూవీ.. డీటెయిల్స్ ఇవే…!

Saranya Koduri

Brahmanandam: థియేటర్లు వద్దు.. ఓటీటీలే ముద్దు అంటున్న బ్రహ్మానందం మూవీ.. డైరెక్ట్ ఓటీటీ ఎటాక్..!

Saranya Koduri

Heeramandi Web Series: ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన హిరమండి వెబ్ సిరీస్ లో ఏ హీరోయిన్ ది అత్యధిక రెమ్యూనిరేషనో తెలుసా..!

Saranya Koduri

Dune Part 2 OTT: ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన 1500 కోట్ల బడ్జెట్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri