NewsOrbit
న్యూస్ సినిమా

Raviteja : రవితేజ – శరత్ మాండవ ప్రాజెక్ట్ షూటింగ్ షెడ్యూల్ ప్లాన్స్ రెడీ..

Raviteja : మాస్ మహారాజ రవితేజ కెరీర్ లో మూడేళ్ళ గ్యాప్ అనేది చాలా లాంగ్ గ్యాప్. ఆయన హీరో అయ్యాక ఇంత గ్యాప్ ఎప్పుడు రాలేదు. అంటే సినిమాలు చేయకుండా వచ్చిన గ్యాప్ కాదు. సినిమాలు చేస్తూ కూడా వచ్చిన గ్యాప్. ఆ గ్యాప్ సక్సెస్ లు రాకుండా వచ్చిన గ్యాప్. ఆయన సినిమా బ్లాక్ బస్టర్ అయి మూడేళ్ళు అవుతోంది. మళ్ళీ క్రాక్ సినిమాతో బాక్సాఫీస్ వద్ద ఆయన సత్తా చాటాడు. కరోనా క్రైసిస్ లో టాలీవుడ్ లో భారీ సక్సెస్ అందుకున్న ఒకే ఒక్క సినిమా క్రాక్. 50 పర్సెంట్ థియేటర్స్ ఆక్యుపెన్సీ తో కూడా రవితేజ క్రాక్ సినిమా ఇండస్ట్రీ హిట్ సాధించింది. ఈ సినిమాతో దర్శకుడు గోపీచంద్ మలినేని మూడు సంవత్సరాల తర్వాత భారీ హిట్ అందుకున్నాడు.

raviteja-sharath mandava project shooting schedule plans are ready..
raviteja sharath mandava project shooting schedule plans are ready

మూడు సంవత్సరాల క్రితం పవన్ కళ్యాణ్ తో కాటమరాయుడు చేసిన శృతి హాసన్ సక్సెస్ అందుకోలేకపోయింది. ఆ తర్వాత టాలీవుడ్ లో మూడేళ్ళు గ్యాప్ వచ్చింది. మళ్ళీ క్రాక్ సినిమాలో హీరోయిన్‌గా నటించిన శృతి హాసన్ కి మంచి హిట్ దక్కడమే కాదు ఏకంగా పాన్ ఇండియన్ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్- హీరో ప్రభాస్ కాంబోలో రూపొందుతున్న సలార్ సినిమాలో అవకాశం అందుకుంది. దర్శకుడుకి క్రాక్ తర్వాత ఏకంగా బాలయ్య ని డైరెక్ట్ చేసే అవకాశం దక్కింది. మైత్రీ వారు ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

Raviteja : రవితేజ నుంచి ఈ ఏడాది మరో రెండు సినిమాలు రావడం పక్కా అంటున్నారు.

ఇక రవితేజ వరుసగా సినిమాలు కమిటవుతున్నాడు. ఇప్పటికే ఖిలాడి ఫైనల్ షెడ్యూల్ కోసం హైదరాబాద్, దుబాయ్ లలో జరపబోయే షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఇదే క్రమంలో తమిళ దర్శకుడు శరత్ మండవ డైరెక్షన్ లో తెరకెక్కబోతున్న లేటెస్ట్ సినిమాని జూలై 1 నుంచి సెట్స్ మీదకి తీసుకురాబోతున్నాడు. నాన్ స్టాప్ షెడ్యూల్స్ తో ఈ సినిమాను కంప్లీట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. అన్నీ అనుకున్నట్టు పూర్తైతే ఈ ఏడాదిలోనే రవితేజ – శరత్ మాండవ సినిమా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట. ఇదే జరిగితే రవితేజ నుంచి ఈ ఏడాది మరో రెండు సినిమాలు రావడం పక్కా అంటున్నారు.

Related posts

Prabhas: ప్రభాస్ “రాజాసాబ్” ఫస్ట్ సింగిల్ లోడింగ్..!!

sekhar

Encounter: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. 29 మంది మవోయిస్టులు మృతి

sharma somaraju

Ram Charan: డైరెక్టర్ శంకర్ కూతురు పెళ్లికి కుటుంబ సమేతంగా వెళ్ళిన చిరంజీవి, చరణ్..!!

sekhar

TDP: టెక్కలి వైసీపీకి షాక్ ..టీడీపీలో చేరిన కీలక నేతలు

sharma somaraju

విజయవాడ సెంట్రల్… ఉమా వర్సస్ వెల్లంపల్లి.. గెలిచేది ఎవ‌రో తేలిపోయింది..?

విజయవాడ పశ్చిమం: క‌న‌క‌దుర్గ‌మ్మ వారి ద‌య ఏ పార్టీకి ఉందంటే…?

జీవీఎల్ ప‌ట్టు.. విశాఖ బెట్టు.. బీజేపీ మాట్లాడితే ఒట్టు.. !

డెడ్‌లైన్ అయిపోయింది.. కూట‌మిలో పొగ‌ల‌.. సెగ‌లు రేగాయ్‌..!

ధ‌ర్మ‌వ‌రంలో ‘ వైసీపీ కేతిరెడ్డి ‘ కి ఎదురు దెబ్బ‌.. లైట్ అనుకుంటే స్ట్రాంగ్ అయ్యిందే..!

Kumkuma Puvvu April 16 2024 Episode 2156: అంజలి శాంభవి గారి మీద వేయబోతున్న ప్లాన్ ఏంటి.

siddhu

Salaar TV Premiere: వరల్డ్ ప్రీమియర్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న సలార్ మూవీ.. డీటెయిల్స్ ఇవే…!

Saranya Koduri

Brahmanandam: థియేటర్లు వద్దు.. ఓటీటీలే ముద్దు అంటున్న బ్రహ్మానందం మూవీ.. డైరెక్ట్ ఓటీటీ ఎటాక్..!

Saranya Koduri

Heeramandi Web Series: ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన హిరమండి వెబ్ సిరీస్ లో ఏ హీరోయిన్ ది అత్యధిక రెమ్యూనిరేషనో తెలుసా..!

Saranya Koduri

Dune Part 2 OTT: ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన 1500 కోట్ల బడ్జెట్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Gaami OTT Response: ఓటీటీలో దుమ్ము రేపుతున్న విశ్వక్సేన్ ” గామి ” మూవీ.. 72 గంటల్లో ఏకంగా అన్ని స్ట్రీమింగ్ మినిట్స్ వ్యూస్ క్రాస్..!

Saranya Koduri