NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

RBI: ₹100 నోట్లు విషయంలో కీలక నిర్ణయం తీసుకోబోతున్న ఆర్బీఐ..??

ప్రస్తుతం భారతీయ మార్కెట్ లో కొత్త కరెన్సీ నోట్లు కుప్పలుతెప్పలుగా చలామణి అవుతున్నాయి. పది రూపాయల నుంచి 2000 రూపాయల నోటు వరకు అన్ని కొత్త నోట్లు వస్తున్నాయి. ఇటువంటి తరుణంలో పాత నోట్ల విషయంలో ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా వంద రూపాయలు, పది రూపాయల అదేవిధంగా ఐదు రూపాయలు చలామణిలో ఉన్న పాత నోట్లను.. మార్చి లేదా ఏప్రిల్ మాసంలో ఉపసంహరించుకోవడానికి రిజర్వ్ బ్యాంకు ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.

Data processed abroad need to brought back within 24 hours: RBIఈ విషయాన్ని స్వయంగా ఆర్.బి.ఐ జనరల్ మేనేజర్ బీ మహేష్ ఇటీవల తెలిపారు. కర్ణాటక అదేవిధంగా దక్షిణ కన్నడ జిల్లాలో జిల్లా స్థాయి సెక్యూరిటీ కమిటీ (DLSC), జిల్లాస్థాయి కరెన్సీ మేనేజ్మెంట్ కమిటీ (DLMC) సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. చలామణిలో ఉన్న పాత సీరిస్ నోట్లు వచ్చే మార్చి నాటికి చలామణిలో లేకుండా చేయాలనే లక్ష్యంతో ఆర్బీఐ ఆలోచన చేస్తున్నట్లు తెలిపారు.

 

అంతేకాకుండా గత ఆరు సంవత్సరాల నుండి.. ఈ నోట్లకు సంబంధించి ప్రింటింగ్ కూడా ఆర్బీఐ ఆపేసినట్లు స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే ఈ విషయంలో ప్రజలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎటువంటి ఇబ్బందులు ఉండవని పాత నోట్లు అంతా ప్రస్తుతం బయటికి చెల్లుబాటు అవుతాయి అని చెప్పుకొచ్చారు.

Related posts

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju