NewsOrbit
న్యూస్

సకల విద్యలలో ప్రవీణుడు కావాలంటే ఈ స్తోత్రం చదవండి !

 

సాధారణంగా అందరూ తల్లిదండ్రులు తమ పిల్లలు బాగా చదువుకోవాలని, మంచి స్థాయిలో ఉండాలనేది వారి లక్ష్యం. కానీ ఆయా పిల్లల జన్మకారణంగా వారు ఆయా రంగాలలో మాత్రమే రాణిస్తారు.

Read this hymn if you want to be proficient in all disciplines
Read this hymn if you want to be proficient in all disciplines

కొందరు చాలా విషయాల్లో తెలివి ఉంటుంది. కానీ విద్యలో ఆసక్తి ఉండదు. కొందరి చదవుతారు కానీ అనుకున్న మార్కులు రావు. ఇలా రకరకాలు ఇబ్బందులు. అయితే మీ పిల్లలు నిత్యం కృషిచేస్తూనే దైవకృపకు కింద చెప్పిన మహిమాన్వితమైన స్తోత్రం చదవించండి. తప్పక మంచిగా విద్యలో రాణిస్తారు. అనేక దోషాల నుంచి విముక్తిపొంది అనుకున్నది సాధించగలగుతారు. ఆ స్తోత్రం…

శ్రీ మీనాక్షి స్తోత్రమ్.

‘‘ శ్రీవిద్యే శివ వామభాగ నిలయే శ్రీరాజరాజార్చితే

శ్రీనాథధి గురుస్వరూప విభవే చింతామణీ పీఠికా

శ్రీవాణీ గిరిజానుతాంఘ్రి కమలే శ్రీశాంభవీ శ్రీశివే

మధ్యాహే ముభయద్వజాధిప సుతే మాం పాహి మీనాంబికె !!

చక్రస్థే చతుర్ చరాచర జగన్నాథే జగత్పూజితే

వార్తాళీ పరదేవతా భయకరే వక్షోజా భారాన్వితే

వేద్యే వేదకళాప మౌళిగుళికే వే విద్యుల్లతా విగ్రహే

మధ్యే పూర్ణ సుధా రాసార్ధ్రు హృదయే మాం పాహి మినాంబికె !!

కోటిరాంగద రత్నకుండలధరే కోదండ బాణాంచితే

కోకాకార కుచద్వయోప విలసత్ ప్రాలంబి హారాంచితే

మద్దారిద్ర్య భుజంగ గారుడ ఖగే మాం పాహి మీనాంబైక్ !!

బ్రహ్మే శాచ్యుత గీయమాన చరితే ప్రేతసనాంతస్థితే

పాశాదంకుశ చాపబాణ కలితే బాలేందు చూడార్చితే !!

ముద్రారాధిత దైవతే మునిసుతే మాం పాహి మీనాంబికే

గంధర్వామర యక్ష పన్నగ నుతే గంగాధ రాలింగితే

గాయత్రీ గరుడాసనే కమలజే సుశ్యామలే సుస్థితే

ఖాతీతే ఖిం దారు పావక శిఖే ఖద్యోత కోట్యుజ్జ్వలే

మంత్రారాధిత దైవతే మునుసుతే మాం పాహి మినాంబికే !!

నాదే నారద తుంబురాద్య వినుతే నాదాంత నాదాత్మికే

నిత్యే నీలవసాత్మికే నిరుపమే నీవార శూకోపమే

కాంతే కామకళే కదంబనిలయే కామే కారంతస్థితే

మద్విద్యే మ దభీష్ట కల్పలలితే మాం పాహి మీనాంబికే !!

వీణానాద నిమీలి తార్ధనయనే విప్రస్త చూళింభరే

తాంబూలారుణ పల్లవాధర యుతే తాటంక హారాన్వితే

శ్యామే చంద్రకళా వసంత కలితే కస్తూరికా పాలికే

పూర్ణే కైరవ బందురూప వదనే మాం పాహి మీనాంబికే !!

శబ్ద బ్రహ్మమయీ చరాచరమాయీ

జ్యోతిర్మయీ వాజ్మయీ

నిత్యానందమయీ నిరంజనమయీ

తత్త్వంమయీ చిన్మయీ

తత్వాతీతమయీ పరాత్పరమయీ

మాయామయీ శ్రీమయీ

సర్వైశ్వరమయీ సదాశివమయీం

మాం పాహి మీనాంబికే !! ’’

ఈ స్తోత్రాన్ని నిత్యం ప్రాతఃకాలంలో స్నానం చేసిన తర్వాత చదవించండి. తప్పక మంచి ఫలితాలు కలుగుతాయి. కనీసం ఏడాదైనా చదువితే దాని ఫలితాలు మీకు తెలుస్తాయి. నమ్మకం , విశ్వాసం ముఖ్యం

author avatar
Sree matha

Related posts

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju