ట్రెండింగ్ న్యూస్

Tuck Jagadish : వార్నీ టక్ జగదీష్ తాతలా ఉన్నాడే? మనోడి టక్ ను ఎవ్వరూ తీసేయలేరట?

Tuck Jagadish వార్నీ టక్ జగదీష్ తాతలా ఉన్నాడే మనోడి టక్ ను ఎవ్వరూ తీసేయలేరట
Share

Tuck Jagadish : టక్ జగదీష్ Tuck Jagadish సినిమా గురించి తెలుసు కదా. ఈ సినిమా ప్రత్యేకత ఏంటంటే.. ఈ సినిమాలో హీరో నాని.. టక్ వేసుకొనే ఉంటారు. ఎప్పుడు చూసినా టక్ వేసుకొని ఉంటారు. అందుకే ఆయనకు టక్ జగదీష్ అనే పేరు వచ్చింది.

అయితే.. అది సినిమా. సినిమా కోసం అలా నానితో టక్ వేయించారు కానీ.. రియల్ లైఫ్ లో ఎప్పుడూ టక్ వేసుకొని ఉండటం కుదరదు కదా.

Real life Tuck Jagadish on the sets of sridevi drama company
Real life Tuck Jagadish on the sets of sridevi drama company

కానీ.. మీరు ఆశ్చర్యపోయే ఒక విషయం ఏంటో తెలుసా? రియల్ లైఫ్ లో కూడా ఒక టక్ జగదీష్ ఉన్నాడు. ఆయన టక్ వేసుకుంటే… ఆ టక్ ను తీసేసే దమ్ము ఎవ్వరికీ ఉండదు. ఆయన టక్ ను వంద మంది కలిసి వచ్చినా తీయలేరు. ఆ వ్యక్తి తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ అనే షోకు వచ్చాడు.

Tuck Jagadish : ఆయన షర్ట్ చిరిగింది కానీ టక్ మాత్రం రాలేదు

ఆయన పేరే వినోద్ రక్షల్. ఆయన టక్ ను తీయాలంటూ సవాల్ విసిరాడు. దాదాపు 10 మంది వెళ్లి ఆయన టక్ తీసే ప్రయత్నం చేసినా.. ఆయన టక్ మాత్రం రాలేదు. అంతమంది ఒకేసారి కలిసి ఆయన టక్ తీయాలని ప్రయత్నిస్తే.. టక్ రాలేదు కానీ.. షర్ట్ మాత్రం చిరిగింది. ఇదేం టక్కు బాబోయ్. ఇటువంటి టక్కు మేమెప్పుడూ చూడలేదు.. అంటూ అక్కడున్న వాళ్లు అందరూ ఆశ్చర్యపోయారు. వామ్మో.. మనోడు మామూలోడు కాదు.. అంటూ తమ ఓటమిని ఒప్పుకున్నారు.

దానికి సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేశారు. మీరు కూడా ఎంజాయ్ చేయండి మరి.

 


Share

Related posts

రైతులకు బేడీలు వేసింది ఎవరు ??

Special Bureau

Pawan kalyan – Raviteja: పవన్ కళ్యాణ్ – రవితేజలతో మల్టీస్టారర్..నిర్మాత ఎవరంటే..?

GRK

Chiranjeevi : చిరంజీవి కోసం సోలోగా కష్టపడుతున్న యంగ్ డైరెక్టర్ ..!

GRK