NewsOrbit
న్యూస్ హెల్త్

వివాహం లో చేసే గౌరీ పూజ వెనుక ఉన్న రహస్యం మీకోసం!!

వివాహం లో చేసే గౌరీ పూజ వెనుక ఉన్న రహస్యం మీకోసం!!

పెళ్లిళ్లలో గౌరీ పూజ ప్రధాన క్రతువు గా చెప్పబడింది. అస్సలు గౌరీ పూజ ఎందుకు చేస్తారో పూజ ప్రాముఖ్యత  ఏమిటో చాలా మందికి తెలియదు.. గౌరీ  పూజ విశిష్టత గురించి తెలుసుకుందాం.. గౌరి అంటే గౌర వర్ణం కలది అని అర్థం. గౌరవర్ణం అంటే  తెలుపు, ఎరుపు, పసుపు, బంగారం, కుంకుమపువ్వు వర్ణాలు కలగలసినప్పుడు వచ్చే  రంగు తో ఉండే  తల్లి గౌరి దేవి.

వివాహం లో చేసే గౌరీ పూజ వెనుక ఉన్న రహస్యం మీకోసం!!

నల్లని ఛాయతో  ఉన్న పార్వతీ దేవిని పరమేశ్వరుడు కాళి (నల్లని దాన ) అని పరిహాసం చేశారట. ఆ పరిహాసానికి ఆత్మాభిమానం దెబ్బతిన్న పార్వతి దేవి , స్వామి వారిని విడిచి పెట్టి , భూలోకానికి వచ్చి తపస్సు చేసి, తన రంగును మార్చుకుని, శివుడిని మెప్పించింది. అదేవిధంగా పార్వతీదేవి మాంగల్యబలం చాలా శక్తివంతమైనది. తన మాంగల్యబలం మీదున్న నమ్మకంతో తన భర్త క్షీరసాగర మథనంలో పుట్టిన కాలకూట విషాన్ని ఉండగా చేసుకుని, మింగేస్తాను అని అన్న కూడా పార్వతి  దేవి ఆపలేదు..ఆ నమ్మకం వమ్ముకాలేదు.

విషాన్ని మింగిన  ఈశ్వరుడు  నీలకంఠుడు, గరళకంఠుడు, విషకంఠుడు, అయ్యారు తప్ప ఆయనకు ఏమీ కాలేదు. అంతటి  మాంగల్యబలం పొందాలనే వివాహానికి ముందు పెళ్లి కూతురు చేత గౌరీ పూజ చేయిస్తారు. కాబోయే దంపతులు ఆది దంపతులైన గౌరీశంకరు ల  ఆశీర్వాదాలతో ఆదర్శ దంపతులుగా నిలిచి ఉండాలన్న కోరికతో పెళ్లి తంతుల్లో గౌరీపూజకి ప్రత్యేక స్థానం కల్పించారు.

గౌరీ దేవిని మాంగల్యానికి ఆది దేవతగా భావిస్తారు. వివాహానికి ముందే ఈ దేవతను పెళ్లికూతురితో పూజింప చేస్తారు. భవిష్యత్‌లో భాగస్వామికి ఎలాంటి సమస్యలు, గండాలు వచ్చినా అవి అతడిని ఏం చేయకుండా ఉండాలని పరిపూర్ణమైన సౌభాగ్యం వధువుకి జీవితాంతం తోడుండాలనే  మంచి సంకల్పంతో గౌరీ పూజ చేయిస్తారు.

గౌరీ పూజ సమయంలో వధువు  తల్లిదండ్రులు పక్కనే ఉండి ఈ తంతును చేయిస్తారు. తన భర్తకి రక్షణ కోరుతూ, మాంగల్యం, పసుపుకుంకుమలతో  నిండు నూరేళ్లు పచ్చగా ఉండాలని కోరుకుంటూ పూజ చేయడమే గౌరీ పూజ యొక్క పరమార్ధం.

Related posts

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju