NewsOrbit
న్యూస్ సినిమా

Jayashree Ramaiah: బిగ్ బాస్ నటి ఆత్మహత్య వెనుక అసలు కారణాలు తెలుసా??

Reason behind Kannada Bigg Boss contestant Jayashree Ramaiah Suicide

Jayashree Ramaiah: ఇటీవల క‌న్న‌డ‌ హీరోయిన్ మరియు కన్నడ బిగ్‌బాస్ కంటెస్టెంట్ Jayashree Ramaiah బెంగుళూరులో ఉరి వేసుకుని ఆత్మ‌హ‌త్య చేసుకొన్న విషయం తెలిసిందే. ఆమె ఈ నెల 25న బెంగ‌ళూరులోని ఓ పునరావాస కేంద్రంలో మరణించారు.

Reason behind Kannada Bigg Boss contestant Jayashree Ramaiah Suicide
Reason behind Kannada Bigg Boss contestant Jayashree Ramaiah Suicide

జ‌య‌శ్రీ రామ‌య్య కు 29 ఏళ్ళు. పోలీసులు ఇచ్చిన సమాచారం ప్రకారం ఈమె గ‌త కొన్ని రోజులుగా డిప్రెష‌న్‌తో బాధపడుతున్నారట. ఈ నేపథ్యంలోనే ఈమె ఈ చర్యకు పాల్పడ్డట్లు చెబుతున్నారు. ఆమె ఆ రోజు ఎంత సేపటికీ రూమ్ తలుపు తెరవకపోవడంతో సిబ్బంది ఆందోళన చెంది ఆమె కుటుంబ సభ్యులకు విషయం తెలియజేసారు. కానీ సిబ్బంది కి అనుమానం వచ్చి తలుపులు తెరిచేటప్పటికి ఆమె ఆ గదిలోని సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని మరణించదని పోలీసులు చెబుతున్నారు. ఈమె మరణ వార్తతో కన్నడ చిత్ర పరిశ్రమ షాక్ కు గురి అయ్యింది. 

ఇక ఈ కేసు దర్యాప్తులో పోలీసులకు తెలిసిన మరికొన్ని విషయాలు ఏమనగా గతంలో కూడా చనిపోవాలని జయశ్రీ చాలా సార్లు ప్రయత్నించిందట. ఇప్పటికే దాదాపు 20 సార్లు ఆమె ఆత్మహత్యాయత్నం చేసుకుందని పోలీసులు నివేదికలో పేర్కొన్నారు. ఇది చూసి ఆందోళన చెందిన ఆమె కుటుంబ సభ్యులు ఆమెను చికిత్స కోసమై పునరావాస కేంద్రానికి పంపించారట.

Reason behind Kannada Bigg Boss contestant Jayashree Ramaiah Suicide
Reason behind Kannada Bigg Boss contestant Jayashree Ramaiah Suicide

ఈ నెల 14 న జయశ్రీ పునరావాస కేంద్రం నుంచి తన కుటుంబం దగ్గరకు వచ్చారట. జనవరి 20 వరకు ఆమె ఇంటిలో వారితో సంతోషంగా గడిపిందట. ఆమె తిరిగి తన చికిత్స ను కొనసాగించడానికి పునరావాసానికి వెళ్లిందట. అక్కడకు వెళ్లిన జయశ్రీ ఈ నెల 25న ఓ గదిలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు. గతంలో జయశ్రీ కొన్ని శాండల్ వుడ్ చిత్రాలలో నటించి ఆ తరువాత కన్నడ బిగ్ బాస్ సీజన్ 3 లో కూడా పాల్గోంది. జయశ్రీ ఆత్మహత్య మదనాయకనహళ్లి పోలీసులు కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Ram Charan NTR: భారీ ధరకు ‘దేవర’..’గేమ్ ఛేంజర్ నార్త్ రైట్స్…?

sekhar

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Gaami OTT: ఓటీటీలో దుమ్మురేపుతున్న గామి మూవీ.. 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ క్రాస్ చేసిన రికార్డ్..!

Saranya Koduri

OTT Hot And Spicy Movies: ఓటీటీలో హాట్ సినిమాలు గా పేరు సంపాదించుకున్న మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Yuva OTT: థియేటర్లలో దుమ్మురేపిన 20 రోజుల అనంతరం ఓటీటీలోకి వచ్చేస్తున్న కాంతారా హీరోయిన్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Naga Panchami April 19  2024 Episode 335: వైదేహి పంచమిని అబార్షన్ కి తీసుకు వెళ్తుందా లేదా

siddhu

My Dear Donga OTT: డైరెక్ట్ గా ఓటీటీలోకి వస్తున్న కామెడీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

Family Star OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న విజయ్ దేవరకొండ ” ఫ్యామిలీ స్టార్ “.. రెండు భాషల్లో స్ట్రీమింగ్..!

Saranya Koduri

Jithender Reddy Mangli Song: తెలంగాణ నుంచి రిలీజ్ అయిన జితేందర్ రెడ్డి సాంగ్.. హైలెట్ గా నిలిచిన మంగ్లీ వాయిస్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 19 2024 Episode 627: గౌతమ్ ని క్షమించమని మల్లి కాళ్ళ మీద పడిందేమో అంటున్న వసుంధర..

siddhu

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!