NewsOrbit
Entertainment News న్యూస్ సినిమా

షూటింగ్ స్టార్ట్ కావలసిన “SSMB 28” ఆలస్యానికి కారణం అదేనట..??

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఇప్పుడు మూడో సినిమా చేయడం అన్న సంగతి తెలిసిందే. “SSMB 28” వర్కింగ్ టైటిల్ పేరిట తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించి షూటింగ్ ఆగస్టు 9వ తారీకు మహేష్ పుట్టినరోజు సందర్భంగా స్టార్ట్ చేయాలని సినిమా యూనిట్ మొత్తం రెడీ అయింది. అయితే అర్ధాంతరంగా ఇండస్ట్రీలో షూటింగ్ లు బంద్ చేయటంతో.. రెగ్యులర్ షూటింగ్ వాయిదా పడిందట. ఒకవేళ షూటింగులు మళ్లీ స్టార్ట్ అయితే ఈ నెల ఆఖరిలోపు “SSMB 28” రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయడానికి త్రివిక్రమ్ షెడ్యూల్ ప్రిపేర్ చేసినట్లు సమాచారం.

 Reason Behind ssmb 28 movie shooting delay

“సర్కారు వారి పాట” విజయం తర్వాత మహేష్ బాబు కుటుంబంతో విదేశాలకి వెళ్లడం తెలిసిందే. ఇటీవలే పుట్టినరోజు ముందు రోజు మహేష్ హైదరాబాద్ లో అడుగు పెట్టడం జరిగింది. దీంతో త్రివిక్రమ్ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవుతుందని భావించగా.. ఇండస్ట్రీలో షూటింగ్ లు బంద్ కారణంగా మొత్తం షెడ్యూల్ మారిపోయింది. ఈ క్రమంలో మహేష్ పుట్టినరోజు సందర్భంగా సినిమా టైటిల్ ప్రకటించే అవకాశం ఉంది అని అనుకున్నా అభిమానులకు ఏటువంటి అప్డేట్ రాలేదు.

 Reason Behind ssmb 28 movie shooting delay

కానీ మహేష్ పుట్టినరోజు నాడు ఫోర్ కే టెక్నాలజీతో పోకిరి ఇంకా ఒక్కడు సినిమాలు మళ్లీ విడుదల చేసి స్పెషల్ షోలు వేసుకుని ఫ్యాన్స్ ఫుల్ ఎంజాయ్ చేశారు. దాదాపు రెండు తెలుగు రాష్ట్రాలలో పోకిరి 175 స్పెషల్ షోలు పడటం జరిగింది. థియేటర్లకు ఫాన్స్ పోటెత్తారు. అంతా బాగానే ఉన్నా గాని.. పుట్టినరోజు తమ అభిమాన హీరో కొత్త సినిమా అప్ డేట్ రాకపోవడం ఫ్యాన్స్ కి కొంత నిరుత్సాహం కలిగించింది.

Related posts

OTT Horror Thriller: ఓటిటిలోకి వచ్చేస్తున్న ప్రేక్షకులను భయానికి గురి చేసే హరర్ క్రైమ్ థ్రిల్లర్.. ప్లాట్ ఫారం ఇదే..!

Saranya Koduri

Madhuranagarilo March 29 2024 Episode 325: శ్యామ్ ని సొంతం చేసుకోమని దాక్షాయిని చలపతి చెప్పిన మాటలు విన్న రుక్మిణి ఏం చేయనున్నది..

siddhu

OTT releases: ఓటీటీలో ఒక్కరోజులోనే 10 సినిమాలు స్ట్రీమింగ్.. ఈ రెండిటి పైనే ప్రతి ఒక్కరి ధ్యాస..!

Saranya Koduri

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Tillu Square Twitter Review: టిల్లు స్క్వేర్ ట్విట్టర్ రివ్యూ.. టిల్లు గాడి పిల్ల స్క్రిప్ట్ హిట్టా.. పట్టా..!

Saranya Koduri

Paluke Bangaramayenaa March 29 2024 Episode 189: స్వర అభిలకు పెళ్లి జరిగిందని తెలుసుకున్న విశాల్ ఏం చేయనున్నాడు..

siddhu

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

Brahmamudi March 28 2024 Episode 370: దుగ్గిరాల ఇంట్లో మరో రచ్చ.. అగ్గి రా చేసిన రుద్రాణి.. ధాన్యం మీద రాజ్ ఫైర్.. ఆఫీస్ కి బిడ్డ తో వెళ్లిన రాజ్.. రేపటి ట్విస్ట్..

bharani jella

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!