NewsOrbit
న్యూస్ హెల్త్

ఆడవారు ముఖ్యం గా గర్భిణీలు గాజులు వేసుకుంటే ఏమి జరుగుతుందో తెలిస్తే ఆశ్చర్య పోతారు.

స్త్రీలు చేతికి గాజులుధరించడం అనేది తరతరాలు గా వస్తున్న సంప్రదాయం.సెంటిమెంట్ తో మాత్రమే  ఆడవాళ్లు గాజులు వేసుకుంటున్నారా? దాని వెనుక ఇంకా ఏమైనా సైంటిఫిక్ రీజన్ ఉందా? అని నిపుణులు రకరకాల పరిశోధనలు చేశారు. ఆ విషయాలు గురించి తెలుసుకుందాం..

ఏ పని చేస్తున్న చేతి మణికట్టు భాగం నిరంతరం  కదులుతూనే ఉంటుంది. అందుకనే పల్స్ చెక్ చేయడానికి కూడా మణికట్టు భాగాన్నే పట్టుకుంటారు. స్త్రీ లు ధరించే  గాజులు కూడా సరిగ్గా అదే స్థానం లో ఉంటాయి. ఆ గాజుల రాపిడి  రక్త ప్రసరణ పెరిగేలా చేస్తాయి.  ఇవి రౌండ్ గా  ఉండడం వలన  లోపల ఉన్న శక్తి బయటకు రాకుండా, చర్మం నుంచి బయటకు వెల్లుతున్న విద్యుత్ తిరగి శరీరంలోకివెళ్లేందుకు  గాజులు ఉపయోగ పడతాయట.

కడుపుతో ఉన్నవారికి గాజులు  బహుమతిగా ఇస్తుంటారు. దానికి గల కారణం గాజుల  గలగలలు  కడుపులోని బిడ్డకు  ఉద్దీపనలను అందిస్తాయట. గాజుల సవ్వడి కడుపులోని బిడ్డకు మంచి సంగీతం లాగా అనిపిస్తుందిట. బిడ్డ లో  వినికిడి సామర్థ్యాన్నిపెంచడంతో  పాటు, గర్భిని స్త్రీ కి  ఒత్తిడి, నిరాశ కలుగకుండా చేస్తాయట.

గాజులు వేసుకునే స్త్రీల మీద చేసిన పరిశోధనల ప్రకారం.. సింథటిక్ పదార్థాలతో తయారు చేసిన గాజులు ధరించిన స్త్రీలలో భావోద్వేగాలు తక్కువగా కనిపించగా, మట్టిగాజులు, గ్లాస్ తో తయారు చేసిన గాజులు వేసుకున్న వారు  మంచి చురుకైన భావోద్వేగాలతో కనిపించారట.

వాతావరణం నుంచి మంచి, స్వచ్ఛత ను గ్లాస్ తో  తయారు చేసిన గాజులు మాత్రమే తీసుకుంటాయట. అందువల్ల మన చుట్టు పక్కల పరిసరాలు మనకు పాజిటివ్ గా అనిపిస్తాయి. చెడు  ప్రకంపలను తిప్పి కొట్టి పాజిటివిటీని నిండేలా చేస్తాయట. కాబట్టి అవకాశం ఉన్న ప్రతి స్త్రీ మట్టి గాజులు వేసుకోవడానికి ప్రయత్నం చేయండి..గర్భవతి గా ఉన్నవారైతే చేతి గాజులు అస్సలు తీయకుండా నిండుగా ఉండేలా చూసుకోండి.

Related posts

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?