NewsOrbit
న్యూస్ హెల్త్

బంగారపు పట్టిలు కాళ్ళకు పెట్టుకో కూడదు అనడానికి కారణం ఇదే …  

బంగారపు పట్టిలు కాళ్ళకు పెట్టుకో కూడదు అనడానికి కారణం ఇదే …  

పట్టువస్త్రాలు, ఆభరణాలు  కాళ్లకు గజ్జెలు పెట్టుకుని పండగలకి శుభకార్యాలకు సందడి చేస్తే.. సాక్షాత్తు లక్ష్మీదేవి ఘల్లు ఘల్లుమని గజ్జెల సవ్వడి చేసుకుంటూ నడిచి వస్తున్నట్లు ఉంటుంది. ఇంతకు ముందు వెండిపట్టీలు, నిండైనమువ్వలతో తోకనిపించేవి . రాను రాను ఫ్యాషన్ ప్రపంచం లో ఈ  ధోరణి మారింది. సన్నగా, నైస్‌గా, నాజూగ్గా ఉన్న పట్టీలు ఇప్పటి అమ్మాయిల  కాళ్లకు వన్నె తెస్తున్నాయి.

బంగారపు పట్టిలు కాళ్ళకు పెట్టుకో కూడదు అనడానికి కారణం ఇదే …  

వెండి పట్టీల స్థానం లో బంగాపు  పట్టీలు, పూసల పట్టీల తో పాటు  రకరకాల పట్టీలు ఫ్యాషన్ ప్రపంచాన్ని ఆక్రమించాయి . అయితే ఎన్ని రకాల పట్టీలు వచ్చినా వెండి పట్టీల ను మాత్రమే  కాళ్ళకు ధరిస్తే మంచిదని  అంటున్నారు పండితుల తో పాటు శాస్త్రవేత్తలు కూడా.

పంచలోహాలతో పట్టీలు, పచ్చటి పసిడితో చేసిన పట్టీలు అసలే ధరించ వద్దంటున్నారు. ఎందుకంటే  బంగారాన్ని సాక్షాత్తు లక్ష్మి దేవి గా భావిస్తాము.  శ్రీ మహా లక్ష్మి కి ప్రతి రూపమైన బంగారం  తో పట్టీలు చేయించుకుని కాళ్లకు పెట్టుకుంటే  ఆమెను అవమానించినట్లవుతుందని, అవమానించిన చోట ఆవిడ ఉండకుండా వెళ్ళి పోతే కటిక దరిద్రులు అవుతారని అలా జరిగిన సంఘటనలు చాల ఉన్నాయి అని  పండితులు అంటున్నారు. ఇక సైన్స్ పరంగా నూ పాదాల కు వెండి పట్టిలు పెట్టుకుంటే ఒంట్లో వేడిని  తగ్గిస్తుంది.

నడుము నొప్పి, మోకాలి నొప్పి, హిస్టీరియా వంటి సమస్యలు రాకుండా ఉంటాయి అంటున్నారు . అదే విధం గా మెదడు పని తీరు మెరుగ్గా ఉంటుంది. ఒత్తిడి దూరమవుతుంది. అదే బంగారం తో తయారు చేసిన పట్టీ లై తే ఒంట్లో వేడి పుట్టి అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. కాబట్టి బంగారం వస్తువులు ఏవైనా మెడ, చేతులకు ధరి స్తేనే మంచిదని తెలియ చేసారు. బంగారం పూజ్యనీయమైంది. అందుకే కాళ్లకు ధరించి అవమానించకూడదు.అంతే  కాదు ఆడవారు బంగారాన్ని కాళ్ల‌కు ధ‌రిస్తే వైవాహిక జీవితం లో కూడా  స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ట‌. ఆరోగ్యం కూడా పడవవుతుంది అని అంటున్నారు.

Related posts

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?