NewsOrbit
టెక్నాలజీ న్యూస్

Charging: మీ ఫోన్ స్లో గా ఛార్జింగ్ అవుతుందా? అయితే ఫాస్ట్ ఛార్జింగ్ కోసం ఇలా చెయ్యండి!!

Reasons for slow charging of phones

Charging: ప్రస్తుత జనరేషన్ లో స్మార్ట్ ఫోన్ ఓ అవసరం లా మారిపోయింది. ప్రతి ఒక్కరి చేతిలో ముఖ్యంగా యువత దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంటుంది. అయితే టెక్నాలజీ వలన మనకి ఎన్ని లాభాలు ఉన్నాయో అన్నే కష్టాలు కూడా ఉంటాయి అని  మన అందరికి తెలిసిందే. కొన్ని అధ్యయనాల ప్రకారం ప్రపంవ్యాప్తంగా చూస్తే స్మార్ట్ ఫోన్లు ఎక్కువ ఉపయోగిస్తున్నది భారతీయులేట. భారతీయ యువత స్మార్ట్ ఫోన్లకి అంతగా ఆకర్షితులు అవుతున్నారట.

Reasons for slow charging of phones
Reasons for slow charging of phones

ఇదిలా ఉండగా మనలో ఎక్కువమంది స్మార్ట్ ఫోన్ ల విషయంలో ఎదురుకునే ప్రధాన సమస్య ఏమిటంటే ఫోన్ స్లో గా ఛార్జింగ్ అవ్వడం. నిజానికి ఫోన్‌ స్లోగా ఛార్జింగ్‌ అవడానికి అనేక కారణాలు ఉంటాయి.   వాటిలో ముఖ్యంగా మీ ఫోన్ ఛార్జింగ్‌ పోర్ట్‌ డామేజ్‌ అయినా లేదా ఛార్జింగ్ పోర్ట్ లో ఏదైనా అడ్డుపడుతున్నా ఫోన్ స్లో గా ఛార్జ్ అవుతుంది.  స్మార్ట్ ఫోన్ వినియోగదారులతో కొంతమంది తమ ఫోన్ కి యుఎస్‌బి కేబుల్‌ని ఛార్జింగ్‌ పోర్టులో పెట్టేటప్పుడు లేదా ఛార్జింగ్ నుంచి తీసే సమయంలో చాలా బలంగా తీస్తూ ఉంటారు. అలా చేయడం వలన మీ ఫోన్ ఛార్జింగ్ పోర్ట్‌ డామేజ్‌ అయ్యే ప్రమాదం ఉంది. అంతేకాకుండా ఇంకొన్ని సార్లు మీరు ఉపయోగిస్తున్న ఛార్జర్ లో ఫాల్ట్ ఉన్నా ఛార్జింగ్ స్లో గా అవుతూ ఉంటుంది.

ఒకవేళ ఇవన్నీ బాగానే ఉన్నా కూడా ఫోన్ స్లో గా ఛార్జ్ అవుతూ ఉంటే  బ్యాటరీలో ప్రాబ్లెమ్ ఉందని గ్రహించాలి. అంతేకాకుండా మీ ఫోన్ లో మాల్వేర్ ఉన్నా ఇదే జరుగుతుంది. మీకు అలంటి సమస్య ఎదురయితే వెంటనే మీ ఫోన్ ని రీబూట్ చేసి చుడండి మీ ఫోన్ యధావిధిగా ఛార్జ్ అవుతుంది.

ఈ న్యూస్ ని మీ వాట్సాప్ మరియు ఫేస్ బుక్ లో ఉన్న ఫ్రండ్స్ అందరితో షేర్ చెయ్యండి. కిందనే ఉన్న షేర్ బటన్ ఉపయోగించి వెంటనే వారికి షేర్ చెయ్యండి.

Related posts

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju