ట్రెండింగ్ న్యూస్

Rechipodam Brother : అదిరిపోయిన రెచ్చిపోదాం బ్రదర్ ప్రోమో.. జబర్దస్త్ కు మించిన కామెడీకి కేరాఫ్ అడ్రస్ ఇది?

Rechipodam Brother అదిరిపోయిన రెచ్చిపోదాం బ్రదర్ ప్రోమో జబర్దస్త్ కు మించిన కామెడీకి కేరాఫ్ అడ్రస్ ఇది
Share

Rechipodam Brother : రెచ్చిపోదాం బ్రదర్ Rechipodam Brother అనే కొత్త షో తెలుగు బుల్లితెర ప్రేక్షకులను కనువిందు చేయడానికి త్వరలో రాబోతోంది. ఇది కూడా ఫుల్ టు ఎంటర్ టైన్ మెంట్ షో. తెలుగులో ఇప్పటికే జబర్దస్త్, బొమ్మ అదిరింది, కామెడీ స్టార్స్ లాంటి కామెడీ షోలు వచ్చినప్పటికీ.. ఇంకా తెలుగులో కామెడీ షోలకు స్కోప్ ఉంది.

Rechipodam brother latest promo released
Rechipodam brother latest promo released

అందుకే.. ఈటీవీ ప్లస్ లో రెచ్చిపోదాం బ్రదర్ అనే కొత్త షో త్వరలో ప్రారంభం కానుంది. అది పూర్తి స్థాయి కామెడీ షో. ఈ షోకు సరికొత్త యాంకర్ ను తీసుకున్నారు. తన పేరు మేఘన. తను కూడా అందంగానే ఉంటుంది. అందుకే.. తనను యాంకర్ గా తీసుకున్నారు.

Rechipodam Brother : జబర్దస్త్ కామెడీకి కింగ్ లా ఉన్న రెచ్చిపోదాం బ్రదర్ షో

మామూలుగా తెలుగులో కామెడీ షో అంటేనే జబర్దస్త్. దాని తర్వాతనే ఇంకేదైనా. కానీ.. దాన్ని తలదన్నేలా రెచ్చిపోదాం బ్రదర్ షోను తీర్చిదిద్దారు. రాజీవ్ కనకాల, మేఘన లీడ్ హోస్టులుగా ఈ షోను తీర్చిదిద్దారు. రాజీవ్ కనకాల గురించి అందరికీ తెలిసిందే. ఆయన తెలుగు సినిమా ఇండస్ట్రీలో పెద్ద నటుడు. ఆయన్ను బుల్లితెరకు ఈ షో పరిచయం చేసింది.

ఇప్పటికే ఈ షోకు సంబంధించిన పలు ప్రోమోలను విడుదల చేసిన ఈటీవీ యాజమాన్యం.. తాజాగా ప్రోమోను విడుదల చేసింది. ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా ఆ ప్రోమోపై ఓ లుక్కేయండి.

 


Share

Related posts

Intinti Gruhalakshmi: లాస్య చేసిన పనికి నవ్వు ఆపుకోలేరు..! తులసి పై లాస్య ఫైర్..!

bharani jella

టీడీపీ కి దొరికిపోయిన విజ‌య‌సాయిరెడ్డి ?

sridhar

పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ ల మధ్య నలుగుతున్న ఆ దర్శకుడి పరిస్థితేంటి ..?

GRK