NewsOrbit
న్యూస్

జగన్ జేబు కొట్టేయబోతూ ఆఖరి నిమిషంలో దొరికిన రెడ్డి గారు!

సాక్షాత్తు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి వంద కోట్లకు పైగా నొక్కేయాలని చూసిన వైసిపి చోటా నేత గుట్టు రట్టయ్యింది .ఆఖరి నిమిషంలో సీఎం పేషీ అధికారులు అప్రమత్తం కావడంతో

Reddy was found at the last minute when Jagan was about to pocket it!
Reddy was found at the last minute when Jagan was about to pocket it!

ఈ డబ్బు ఆ నేత జేబుల్లోకి వెళ్లకుండా కాపాడగలిగారు.అయినప్పటికి వైసిపికి చెందిన ఒక ద్వితీయ శ్రేణి కార్యకర్త ఇంత పెద్ద మొత్తంలో కుంభకోణానికి సాహసించడం సంచలనం రేపింది.దీని వెనుక పెద్ద తలకాయలు ఉంటాయని కూడా అనుమానిస్తున్నారు.విషయానికొస్తే ముఖ్యమంత్రి రిలీఫ్ పండ్ నుంచి రూ. 117 కోట్లు కొట్టేయాలనుకున్నది ఎవరో ఏసీబీ, సీఐడీ అధికారులు గుర్తించారు. కడప జిల్లా పొద్దుటూరుకు చెందిన వైసీపీ చోటా నేత భాస్కర్ రెడ్డిగా గుర్తించారు. చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ నుంచి సాయం కావాలంటూ..

కొంత మంది బాధితుల్ని తీసుకెళ్లి తన పలుకుబడిని ఉపయోగించి సాయం వచ్చేలా చేస్తారు. అలా వచ్చిన చెక్కులను తానే తీసుకుంటారు. ఆ మేరకు నగదును మాత్రం బాధితులకు ఇస్తారు. కానీ ఆ చెక్కులలో నగదు మొత్తాలను పెద్ద అమౌంట్లుగా మార్చి బ్యాంకుల్లో జమ చేసుకుంటాడు . భాస్కర్ రెడ్డి ఇలా చెక్కులను ఫేకింగ్ చేసి. ఢిల్లీ, బెంగళూరు, కోల్‌కతా బ్రాంచీల్లో క్లియరెన్స్ కోసం వేస్తాడట. ఇలా ఫేక్ చెక్కులను గతంలోనూ అతను డ్రా చేసుకున్నట్లుగా దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు.అయితే ఇక్కడే విచారణ అధికారుల అనుమానాలు పలుపలు విధాలుగా పోతున్నాయి. భాస్కర్ రెడ్డి వైసీపీలో ఒక సామాన్య ద్వితీయ శ్రేణి నాయకుడు.ఆయన ఆలోచనా పరిధి వందల కోట్ల వరకూ వెళ్తుందని దర్యాప్తు సంస్థలు కూడా అనుకోవడం లేదు.అసలు భాస్కర్ రెడ్డి చిన్న చేపేనని.

. ఆయన వెనుక పెద్ద ముఠా ఉండి ఉంటుందనే అనుమానాలు బలంగా వినిపిస్తున్నాయి.కుంభకోణం కోణం పరిధి విస్తృతం కావడంతో విచారణ అధికారులు వెంటనే దర్యాప్తు చేపట్టారు . ఏసీబీ అధికారులు సచివాలయంలో.. చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ నిర్వహణ చూసే ఉద్యోగుల్ని ప్రశ్నించారు. గత ఏడాదిన్నర కాలంలో పదిహేను వేల మంది కి సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఇచ్చినప్పటికీ అందులో పట్టుమని వెయ్యి కూడా లక్ష కు మించి లేవని మిగతావన్నీ లక్షలోపేనని వారు వివరించారు. అదే సమయంలో వివిధ చెక్కులు పెద్ద మొత్తాలలో డ్రా చేసుకున్నట్లు కూడా గుర్తించారు.అలా డ్రా అయిన పెద్ద మొత్తాల వివరాలు తీసుకున్నారు.పైకి చాలా చిన్నదిగా కనిపిస్తున్న ఈ వ్యవహారం లోతుకెళ్లే కొద్దీ అతి పెద్దదిగా మారుతుండటంతో అన్ని కోణాల నుండి విచారణను ముమ్మరం చేశారు

author avatar
Yandamuri

Related posts

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju