NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Orange Juice: రెండు గ్లాసుల ఆరెంజ్ జ్యూస్ చేసే మేలు చూసి సైంటిస్టులే ఆశ్చర్యపోయారు..!!

Orange Juice: నిమ్మ జాతి పండ్లలో నారింజ కూడా ఒకటి.. నిమ్మ తో పోలిస్తే దీనికి తీయదనం అదనం.. అన్ని కాలాల్లో దొరికే ఈ పండు తినడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.. ఈ పండు ని నేరుగా తినడమే కాకుండా జ్యూస్ లా తయారు చేసుకొని తాగితే ప్రయోజనాలు రెట్టింపు అవుతాయి.. ప్రతిరోజు రెండు గ్లాసుల నారింజ జ్యూస్ తాగితే మూడు ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చని ఒక పరిశోధనలో నిరూపితమైంది.. ఈ జ్యూస్ తాగడం వలన కలిగే ఫలితాలను చూసి సైంటిస్టులే ఆశ్చర్యపోయారు..!!

Reguraly Take Two Glasses Orange Juice: Shocking Benefits
Reguraly Take Two Glasses Orange Juice Shocking Benefits

 

నారింజలో విటమిన్ ఏ, బి, సి సమృద్ధిగా ఉన్నాయి. ప్రతిరోజు దీనిని తీసుకోవడం వలన శరీరానికి కావలసిన విటమిన్స్ అందుతాయి. దీనిలో కాల్షియం అధికంగా ఉంటుంది. నారింజలో సోడియం, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, క్లోరిన్, ఫాస్పరిన్ ఉన్నాయి. ఇవి జీర్ణ శక్తి ని మెరుగుపరుస్తాయి. తక్షణ శక్తిని అందిస్తాయి. మలబద్ధకం ను నివారిస్తాయి. ఈ పండు దగ్గు, వాతం అజీర్తిని హరిస్తుంది. శరీరానికి బలం, తేజస్సు కలిగిస్తుంది. మూత్ర సంబంధిత సమస్యలను నివారిస్తుంది. చర్మాన్ని యవ్వనంగా ఉంచుతుంది. ముఖాన్ని కాంతివంతంగా తయారు చేస్తుంది. రోగ నిరోధక శక్తి ని పెంచుతుంది. వానా కాలం లో వచ్చే అనేక రకాల ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా శరీరాన్ని రక్షిస్తుంది. సిట్రస్ ఫ్రూట్ లలో ఇది కూడా ఒకటి. నీరసం అలసట తో బాధపడేవారు ఈ పండు ని తిన్నా లేదా జ్యూస్ గా తీసుకున్నా వెంటనే తక్షణ శక్తిని ఇస్తుంది. నారింజ పండు ను మీ డైట్ లో భాగం చేసుకోవడం వలన సులువుగా బరువు తగ్గుతారు. శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ ను తొలగిస్తుంది. దీనిని నేరుగా తినడం కంటే జ్యూస్ గా తయారుచేసుకొని తాగితే బోలెడు ప్రయోజనాలు ఉంటాయి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. బెస్ట్ ఫ్రూట్ గా దీనిని హెల్త్ నిపుణులు సూచిస్తారు.

Reguraly Take Two Glasses Orange Juice: Shocking Benefits
Reguraly Take Two Glasses Orange Juice Shocking Benefits

రోజుకు రెండు గ్లాసుల నారింజ రసం తాగడం వలన శరీరంలో నిల్వ ఉన్న చెడు కొలెస్ట్రాల్ ను తొలగిస్తుంది. ఆయుష్షు ను పొడిగిస్తుందని పొడిగిస్తూ సైంటిస్టులు తెలిపారు. రోజుకు రెండు గ్లాసుల ఆరెంజ్ జ్యూస్ తాగడం వల్ల శరీరం లోని ఉబకాయం తగ్గుతుంది. అంతే కాకుండా గుండె సమస్యలు, డయాబెటిస్ రాకుండా చేస్తుంది. కెనడా లోని వెస్టర్న్ యూనివర్సిటీ పరిశోధకులు నారింజ, కిన్నో పండ్ల పై నోబీలాటిన్ ప్రభావాన్ని అధ్యయనం చేశారు. ఈ జ్యూస్ శరీరం లోని ఊబకాయాన్ని తగ్గిస్తుందని పరిశోధనల్లో తేలింది. రోజుకి రెండు గ్లాసుల ఆరెంజ్ జ్యూస్ తాగితే అధిక బరువు, గుండె సమస్యలన్నీ తగ్గించడంతో పాటు ఆయుష్షు ను కూడా పెంచుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ జ్యూస్ ను మీ డైట్ లో భాగంగా చేసుకోండి.

author avatar
bharani jella

Related posts

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?