న్యూస్ హెల్త్

Relationship tips ఈ  రెండిటి పై దృష్ఠి పెడితే శృంగారం లో మిమ్మల్ని ఎవరు ఆపలేరు !!

ఈ రెండిటి పై దృష్ఠి పెడితే శృంగారం లో మిమ్మల్ని ఎవరు ఆపలేరు
Share

Relationship tips : భార్య భర్తల జీవితం సుఖంగా సంతోషంగా  సాఫీగా జరగాలంటే  వారి ఇద్దరి శృంగార జీవితం రసభరితంగా ఉండి తీరాల్సిందే.. ఇందుకోసం జంటలు  తమ పని ఒత్తిడిని తగ్గించుకొని ప్రశాంత జీవనం, బ్యాలెన్స్‌డ్ డైట్ అలవాటు చేసుకోవాలిసిందే. ముఖ్యంగా ప్రతినిత్యం  భార్యాభర్తలు  తమ డైలీ లైఫ్ లో  వ్యాయామం చేయడం కూడా ఒక భాగం చేసుకుంటే, వారి శృంగార జీవితం విజయవంతం గా ఉండే  అవకాశం ఉంది. ఆ వ్యాయామం లో  భాగం గా యోగా చేయడం వలన కూడా   మంచి రిజల్ట్స్ వస్తున్నాయి అని  నిపుణులు తెలియచేస్తున్నారు.

Relationship tips for couple
Relationship tips for couple

అయితే శృంగారంలో విజయ పరంపర సాధించేందుకు యోగా  లో ఉండే కొన్ని ప్రత్యేక ఆసనాలు ఎంచుకోవాలి. వీటిని క్రమం తప్పకుండా చేస్తే తప్పకుండా శృంగార  సామర్థ్యం మరింత పెరిగే అవకాశం చాలా  ఎక్కువగా ఉంది. యోగాలో పద్మాసనం వేయడం ద్వారా మనిషి ఏకాగ్రత పెరగడంతో పాటు,మానసిక ఒత్తిళ్లు  కూడా మాయం అవుతాయి అని పరిశోధనలు చెబుతున్నాయి. అయితే పద్మాసనం వేయడం వలన ఒత్తిళ్లు తగ్గి శృంగార సామర్థ్యం పెరుగుతుంది. సూర్య నమస్కారాలు వజ్రాసనం, ధనురాసనం,వేయడం వలన  జంటలు  తమ జీవితాన్ని మరింత ఆనందమయం చేసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

ప్రతి నిత్యం  శృంగారం రసవత్తరంగా ఉండాలంటే… ఒంట్లో శక్తి  ఉండడం చాలా అవసరం. దానికోసం తినే ఆహారం శ్రద్ధ పెట్టాలని  నిపుణులు సలహా ఇస్తున్నారు.

ఆహరం కోసం ప్రోటీస్లు అధికంగా ఉండే పుట్టగొడుగులు, (మష్రూమ్స్‌ను)  తీసుకుంటే  శృంగార  సామర్థ్యం గొప్పగా ఉంటుంది అని .. అయితే వీటితో పాటుగా పిస్తా,కోడిగుడ్డు,  ఉల్లిపాయ,టమాటా, క్యారెట్, ఓట్స్, కొబ్బరి విటమిన్ E పుష్కలంగా ఉండే చేపలు తీసుకుంటే మంచిదని చెబుతున్నారు. వీటిని    ఆహారంగా తీసుకుంటే శృంగార సామర్థ్యం  మరింత పెరుగుతుందని తెలియచేస్తున్నారు. వీటితో పాటు  డాక్టర్  సలహా తీసుకుని విటమిన్ E క్యాప్సూల్ వాడడం కూడా మంచి ఫలితాన్ని  ఇస్తుందని నిపుణులు  తెలియచేస్తున్నారు.


Share

Related posts

మళ్లీ హోస్ట్ గా చేయనున్న ఎన్టీఆర్… సూపర్ అప్డేట్

arun kanna

Nellore: వీడియో వైరల్ తో నేరం వెలుగులోకి..! యువతిని దారుణంగా హింసించిన వ్యక్తులు అరెస్టు..!!

somaraju sharma

Uppena : ఉప్పెన బుచ్చిబాబు కి ఛాన్స్ ఇచ్చిన ఎన్టీఆర్.. మైత్రీ మూవీస్ లో నిర్మాణం..?

GRK