NewsOrbit
న్యూస్

Relationship Tips: ప్రతి రోజు శృంగారం వద్దట… ఇలా చేస్తేనే ముద్దట!!

Relationship Tips: శృంగారం లో ప్రతి ఒక్కరికి వేరు వేరు  ఫాంటసీలు ఉంటాయి. చాలా మంది చాలా రకాలుగా శృంగారాన్ని అనుభవిస్తూ ఆనందిస్తూ ఉంటారు. అయితే, మనస్సులో శృంగార పరమైన  చాలా ప్రశ్నలు మెదులుతూ ఉంటాయి….వాటికి సమాధానం చెప్పే క్రమంలో ప్రతి ఒక్కరికీ వాటిమీద రకరకాల  అభిప్రాయాలు ఉంటాయి. అయితే.. ఎవరి అభిప్రాయం ఎలా ఉన్నా.. ప్రతి ఒక్కరూ దీన్ని ఆస్వాదించాలని మాత్రం  అనుకుంటారు. అయితే ఈ విషయం గురించి చేసిన పరిశోధనలో   ఆసక్తికర విషయం వెలుగు చూసింది.

Relationship tips for couples
Relationship tips for couples

దంపతులు శృంగారాన్ని బాగా  ఆస్వాదించాలంటే ఓ చిన్న టెక్నిక్ ఫాలో కావాలని సూచిస్తున్నారు. ప్రతి రెండు రోజులకొకసారి అంటే.. 48 గంటలకు ఒకసారి శృంగారంలో పాల్గొంటే ఎక్కువ ఆస్వాదించే అవకాశం ఉందని వారు తెలియచేస్తున్నారు. అంతేకాకుండా.. కలయికలో రతి భంగిమ  కూడా చాలా ముఖ్యమని తెలియచేస్తున్నారు. నచ్చిన భంగిమలు ట్రై చేస్తే.. శృంగారాన్ని మరింత ఎక్కువగా  ఆస్వాదించవచ్చు అని అంటున్నారు….ప్రతి 48 గంటలకు ఒకసారి శృంగారంలో పాల్గొంటూ.. కలయికకు.. కలయికకు మధ్య  రెండు రోజుల గ్యాప్ ఉండేలా చూసుకుంటే  శృంగారాన్ని ని బాగా ఎంజాయ్ చేయగలుగుతారు అని  వారు చెబుతున్నారు.

214 మంది కొత్త దంపతుల మీద చేసిన సర్వేలో ఈ ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. కాగా.. కొత్త దంపతులు చెప్పిన సమాచారం ప్రకారం.. 14 రోజుల్లో కేవలం తాము నాలుగు సార్లు మాత్రమే శృంగారం చేశామని తెలియచేసారు. అలా చేయడం వల్ల ఎక్కువ శృంగారాన్ని బాగా ఆస్వాదించి నట్లు చెప్పారు….  కనీసం రెండు రోజుల గ్యాప్ వస్తే.. దాని మీద మరింత  ఆసక్తి ఎక్కువగా పెరుగుతుందిట. దాని వల్ల కలయికను పూర్తిగా ఆస్వాదించగలరు అని నిపుణులు కూడా తెలియచేస్తున్నారు.  దింతో పాటు బంధం పాత పడుతుంది అనే  భయం లేకుండా ఎప్పటికప్పుడు కొత్తగా అనుభూతి చెందవచ్చు  అని తెలియచేస్తున్నారు.

 

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!