NewsOrbit
న్యూస్

Relationship Tips: మగవాళ్ళు ఇలా చేస్తే ఆడవాళ్లు ఫిదా అవుతారు..

Relationship tips for couples

Relationship Tips: మీ భార్య మనస్సు గెలుచుకోవాలంటే, చిన్న,చిన్న చిట్కాలు పాటిస్తే ఫలితాలు మీరే చూస్తారు. చెడు అలవాట్లకు దూరం గా ఉండడం మంచిది. చెడు అలవాట్లంటే కేవలం సిగరెట్, మందు మాత్రమే కాదు. టేబుల్ మ్యానర్స్ తెలియకపోవడం, ఆహార నియమాలు పాటించకపోవడం లాంటివి, శబ్దం వచ్చేలా తినడం కూడా అందులోకి వస్తాయి. కాబట్టి వీటిని సరిచేసుకుంటే మీ జీవితభాగస్వామీ కి మీ పట్ల మరింత ప్రేమ పెరుగుతుంది. ఇది మీ శృంగార జీవితాన్ని బాగా రెట్టింపు అయ్యేలాచేస్తుంది.

Relationship Tips for couples
Relationship Tips for couples

శుభ్రం గా ఉండడం అంటే శారీరక శుభ్రత బాగ పాటించడం. రెండు పూట్ల పళ్ళు తోముకోవడం, రెండుసార్లు స్నానం చేయడం.. తినేముందు తిన్న తరువాత చేతుల్ని శుభ్రం చేసుకోవడం వరకు ఎప్పుడూ నీట్ గా ఉండడానికి ప్రయత్నించండి. దీంతో…పాటు ఇంటిని శుభ్రంగా ఉంచడానికి మీ జీవిత భాగస్వామికి సాయం చేయండి. ఇది మీ జీవిత భాగస్వామిని బాగా ఆకట్టుకునేలా చేస్తుంది…

మైల్డ్ స్మెల్ వచ్చే పెర్ఫ్యూమ్ ని వాడండి. దీంతో మీరు ఎప్పుడూ మంచి సువాసనలు వెదజల్లుతూ ఉంటారు. దీంతో మీ భాగస్వామి మీరు పిలవకుండానే మీకు దగ్గరగా వచ్చేస్తుంది. ఇది మీశృంగార జీవితం మీద మంచి ప్రభావం చూపుతుంది.

దంపతులిద్దరూ బైటికి వెళ్లినప్పుడు డ్రెస్సింగ్ మీద బాగా శ్రద్ధ పెట్టండి. మీకు సరిపోయే దుస్తుల్నే ధరించండి.ప్యాంటు, చొక్కా మాచింగ్ ఉండేలా చూసుకోండి . డ్రెస్ కి సరిపోయే రంగు టై, బూట్లు వేసుకోండి. నీట్ గా హెయిర్ కటింగ్చేసుకుని ,షేవింగ్ చేయించుకోండి లేదా ట్రిమ్ చేసుకోండి . కాళ్లు, చేతులకు గోర్లు లేకుండా,మురికి లేకుండా నీట్ గా ఉంచుకోండి. చేతికి ఒకటి రెండు వేళ్లకు మాత్రమే రింగులు పెట్టుకోండి. ఇది మీ భాగస్వామిని మీ అందానికి ఫిదా అయ్యేలా నలుగురిలో గర్వంగా చూపించుకునేలా చేస్తాయిఅని మరువకండి.

సంసారం లో భార్యాభర్తలు సమానమని గుర్తించండి. ఏ ముఖ్య విషయమైనా తనతో చర్చించాకే నిర్ణయం తీసుకోండి.ఎప్పుడూ చిరాకుగా, కోపంగా ఉండకుండా నవ్వుతూ ఉండడానికి ప్రయత్నం చేయండి . దీంతో ఆరోగ్యం తో పాటు మానసిక ఆరోగ్యం కూడా మెరుగవుతుంది. కామెడీ షోలు చూడండి. హాయిగా నవ్వుకోండి. దీంతో జబ్బులకు దూరంగా ఉండడంతో పాటు ఉల్లాసం కలుగుతుంది.

Related posts

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N