NewsOrbit
న్యూస్ హెల్త్

Relationship Tips: శృంగారం ఆస్వాదించాలంటే ఇలా ప్లాన్ చేసుకుని చూడండి!!

Relationship Tips for couples

Relationship Tips: మీ భాగస్వామి తో మనసు విప్పి మాట్లాడండి.. ఒకరిగురించి ఒకరు పూర్తిగా  తెలుసుకుని.. ఎలాంటి సందేహం లేకుండా.. శృంగారాన్ని ఆస్వాధించినప్పుడే అసలైన ఆనందం పొందగలుగుతారు. భార్య గదిలో కి రాగానే.. పడక మీద కూర్చున్నాక కూడా ఏమి చేయాలో తెలియక ఆలోచిస్తుంటారు కొందరు. ఆ సమయంలో ఆమెతో ఏం మాట్లాడాలో తెలియక తికమక పడుతుంటారు.

Relationship Tips for couples
Relationship Tips for couples

ఆ సమయంలో ఎదో ఒకటి మాట్లాడేకన్నా శృంగార భరితమైన సినిమాల గురించి మాట్లాడుకోవడం మంచిదట. వినడానికి కొత్తగా ఉన్న కూడా  ఇది నిజం. చాలా మంది బెడ్ రూమ్ లో అనేక రకాల విషయాల గురించి మాట్లాడుతూ ఉంటారట… అలా కాకుండా పడక గదిలో చేరిన తర్వాత కేవలం పేమతో శృంగార పరమైన మాటలు, చేతలతోనే ఉండాలి అని  నిపుణులు సూచిస్తున్నారు . అలా చేయడం వల్ల ఇద్దరిలో నూ తెలియని మానసిక ఆనందం కలుగుతుందట. ఇద్దరూ కలిసి శృంగారపరమైన  సినిమాలను చూస్తూ ఎంజాయ్ చేస్తే ఆ అనుభూతే వేరట .

అందులో వచ్చే సీన్లను చూస్తున్న  వారిలో కూడా కామోద్రేకం తీవ్రస్ధాయికి చేరుకుంటుందట. ఇక ఎవ్వరొచ్చి ఆపమన్నా ఆ పనిని ఆపరట. అయితే ఇది ఎప్పుడు పడితే అప్పుడు చేస్తే ప్రయోజనం కలగదట. ఇద్దరికీ అనుకూలమైన సమయం లో  ప్రశాంతం గా ఆ సినిమాలు చూస్తూ  శృంగార  క్రీడ ఆడుతూ  మజాను పొందాలట. సినిమా లలో ఆ సీన్లు వస్తున్నపుడు.. దంపతులిద్దరూ కలిసిచూడడం వలన  అది ఫోర్ ప్లే గా కూడా ఉపయోగపడుతుందట.

ఈ చిట్కాలు ఒక్కసారి పాటించి చూడండి..  సంసార జీవితాన్ని సుఖమయంచేసుకోవడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. భార్యా భర్తలిద్దరూ శృంగారం గురించి జంకు లేకుండాఒకరి భావాలను ఒకరు  స్వేచ్ఛగా పంచుకున్నప్పుడే.. ఆ పనిని లో ఇద్దరూ ఆనందం పొందగలుగుతారు.  ‘ఏదో పని కానిచ్చేశాం లే..అన్నట్టుగా ఉంటే  మాత్రం అది ఇద్దరికీ మంచిది కాదని … శృగార జీవితం ఎప్పటికప్పుడు కొత్తకొత్త  విధానాలతో  కొత్త అనుభూతులతో ఉంటేనే బంధం పది కాలాల పాటు పదిలం గా ఉంటుందని సెక్సాలజిస్టులు సలహా ఇస్తున్నారు. కాబట్టి ఒక్కసారి ఆలోచించి ఆనందం పొందేవైపుగా అడుగులు వేయండి.

Related posts

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

Virat Kohli – Anushka Sharma: విరుష్క దంప‌తుల బాడీ గార్డ్ జీతం ఎన్ని కోట్లో తెలుసా.. టాప్‌ కంపెనీల సీఈఓలు కూడా పనికిరారు!

kavya N

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk

Allu Arjun-Vishal: అల్లు అర్జున్‌, విశాల్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సినిమా ఏదో తెలుసా..?

kavya N

మ‌ళ్లీ అదే త‌ప్పు.. ప‌వ‌న్‌కు పెద్ద‌ ముప్పు.. !

BSV Newsorbit Politics Desk

Lok sabha Elections 2024: నాలుగో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల .. ఏపీ, తెలంగాణలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం

sharma somaraju

వైసీపీలో ఆ ఇద్ద‌రి సీట్లు పీకేస్తోన్న జ‌గ‌న్‌… రోజా బ్యాడ్ ల‌క్ అంతే..?

BSV Newsorbit Politics Desk

Nabha Natesh: మాట‌లు జాగ్ర‌త్త‌.. ప్రియ‌ద‌ర్శికి న‌భా న‌టేష్ స్ట్రోంగ్ వార్నింగ్.. అంత పెద్ద తప్పు ఏం చేశాడు?

kavya N

మాకు బీ ఫామ్‌లు వ‌ద్దు… ప‌వ‌న్‌ను చివ‌రి వ‌ర‌కు టెన్ష‌న్ పెట్టిన జ‌న‌సేన క్యాండెట్లు…!

Nuvvu Nenu Prema April 18 2024 Episode 601: విక్కీని కొట్టి పద్మావతిని కిడ్నాప్ చేసిన కృష్ణ.. అనుతో దివ్య గొడవ.. పద్మావతిని శాశ్వతంగా దూరం చేసిన కృష్ణ..

bharani jella

AP Elections 2024: రేపటి నుండి నామినేషన్లకు రంగం సిద్దం – సీఈవో ముకేశ్ కుమార్ మీనా

sharma somaraju