NewsOrbit
న్యూస్ హెల్త్

Relationship Tips: ఆలుమగలు రోజంతా అలసిపోయినా కూడా శృంగారంలో ఉత్సహంగా ఉండాలంటే ఇలా చేయండి!!

Relationship tips for couples

Relationship Tips: ప్రతిరోజూ శృంగారం చేయడం వలన శారీరకం గా మానసికం గా ఆక్టివ్ గా  ఉండడం తో పాటు మెదడు రెట్టించిన ఉత్సహం తో పనిచేస్తుంది. మానసిక ఒత్తిళ్లు,గుండె సంబంధిత వ్యాధులు, తగ్గుతాయి..అయితే ప్రస్తుతం తీరిక లేని జీవితాలు శృంగారం పట్ల అంతగా  ఆసక్తి చూపించడం లేదు.

Relationship tips for couples
Relationship tips for couples

ఆడ,మగ తేడా లేకుండా రోజంతా పని వల్ల  పడక చేరే సరికి బాగా అలసిపోతున్నారు. శృంగారానికి అలసట పెద్ద అవరోధం గా మారింది…దాంతో భార్యాభర్తల మధ్య దూరం పెరిగి ఇద్దరిలో ఆరోగ్య సమస్యలు కూడా మొదలవుతున్నాయి. అంత అలసిపోయిన కూడా శృంగారం పట్ల ఆసక్తి తగ్గకూడదంటే, తగిన సామర్థ్యం పొందాలంటే కొన్ని ఆహార పదార్థాలు తీసుకుంటే మంచి  ఫలితంఉంటుంది. అవి రోజులో కోల్పోయిన శక్తిని తిరిగి అందించడం తో పాటు  శృంగారం లో పాల్గొనే ఆసక్తిని కలిగించే హార్మోన్లను యాక్టీవ్ గా ఉండేలా చేస్తాయి.

ఇప్పుడు ఆ  ఫుడ్  గురించి తెలుసుకుందాం.

పడక గదికి వెళ్లే ముందు రెండు ముక్కల డార్క్ చాక్లెట్ నోట్లో వేసుకుని వెళ్తే అటు నోరు తీపికావడం తో పాటు  అందులో ఉండే థియోబ్రొమైన్ అనే కంటెంట్ సహజం గానే శక్తిని పెంచుతుంది. అది శృంగారానికి అవసరమైన మూడ్ ను కలిగిస్తుంది….

తేనె లో బీ విటమిన్ ఉంటుంది. ఇది టెస్టోస్టెరాన్ ను ఉత్పత్తి చేస్తుంది.స్త్రీలు  దీన్ని తీసుకుంటే ఈస్ట్రోజన్ ఉత్పత్తి పెరిగి, శృంగారానికి అవసరమైన పటుత్వం వస్తుంది.

పడక గది కి చేరేముందు పాలు తీసుకోవడం ఎంతో మంచిది. అది మీ భాగస్వామి తో శృంగారం లో పాల్గొనేలా కోరికను కలిగిస్తుంది. శృంగారానికి ప్రధానం గా రక్త ప్రవాహం మెరుగ్గా ఉండాలి.అలా ఉండడానికి దానిమ్మ పండు ఎంతో ఉపయోగపడుతుందని నిపుణులు సలహా ఇస్తున్నారు.అందుకోసం పడక గది లోకి వెళ్లే ముందు దానిమ్మ పండు గానీ, దానిమ్మ రసం గానీ తీసుకుంటే మంచి ప్రయోజనం ఉంటుంది. టొమోటా కూడా శృంగార సామర్ఢ్యని పెంచుతుందట.ఇందులో ఉండే లైకోపిన్ శృంగార సామర్థ్యం పెరిగేలా చేస్తుందట. శృంగారం చేసేముందు క్యారెట్ తీసుకుంటే కూడా మంచి ఉపయోగం ఉంటుంది.  కాబట్టి పైనచెప్పినవాటిల్లో మీకు ఏది అందుబాటులో ఉంటే అది తీసుకోవడానికిప్రయత్నం చేయండి.లేదా ప్రతి రోజు అందుబాటులో ఉండేలా చూసుకోండి.

Related posts

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

Virat Kohli – Anushka Sharma: విరుష్క దంప‌తుల బాడీ గార్డ్ జీతం ఎన్ని కోట్లో తెలుసా.. టాప్‌ కంపెనీల సీఈఓలు కూడా పనికిరారు!

kavya N

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk

Allu Arjun-Vishal: అల్లు అర్జున్‌, విశాల్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సినిమా ఏదో తెలుసా..?

kavya N

మ‌ళ్లీ అదే త‌ప్పు.. ప‌వ‌న్‌కు పెద్ద‌ ముప్పు.. !

BSV Newsorbit Politics Desk

Lok sabha Elections 2024: నాలుగో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల .. ఏపీ, తెలంగాణలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం

sharma somaraju

వైసీపీలో ఆ ఇద్ద‌రి సీట్లు పీకేస్తోన్న జ‌గ‌న్‌… రోజా బ్యాడ్ ల‌క్ అంతే..?

BSV Newsorbit Politics Desk

Nabha Natesh: మాట‌లు జాగ్ర‌త్త‌.. ప్రియ‌ద‌ర్శికి న‌భా న‌టేష్ స్ట్రోంగ్ వార్నింగ్.. అంత పెద్ద తప్పు ఏం చేశాడు?

kavya N

మాకు బీ ఫామ్‌లు వ‌ద్దు… ప‌వ‌న్‌ను చివ‌రి వ‌ర‌కు టెన్ష‌న్ పెట్టిన జ‌న‌సేన క్యాండెట్లు…!

Nuvvu Nenu Prema April 18 2024 Episode 601: విక్కీని కొట్టి పద్మావతిని కిడ్నాప్ చేసిన కృష్ణ.. అనుతో దివ్య గొడవ.. పద్మావతిని శాశ్వతంగా దూరం చేసిన కృష్ణ..

bharani jella

AP Elections 2024: రేపటి నుండి నామినేషన్లకు రంగం సిద్దం – సీఈవో ముకేశ్ కుమార్ మీనా

sharma somaraju