NewsOrbit
న్యూస్ హెల్త్

Relationship tips : శృంగారం లో చాలా మంది కి వచ్చే డౌట్స్ ఇవే!!

శృంగారం లో చాలా మంది కి వచ్చే డౌట్స్ ఇవే!!

Relationship tips: రొమాన్స్ విషయంలో మొదట్లో ప్రతి ఒక్కరు సరిగా చేయగలమా లేదా అని  ఆందోళన చెందుతూ ఉంటారు. అయితే  ముందు మీరు చేయవలసినది  ఏమిటంటే  కంగారు పడకుండా మీరు చేయాలనుకున్నది సౌకర్యవంతంగా చేస్తే  మంచి ఫలితం ఉంటుంది  అని  గుర్తు పెట్టుకోండి. చాల మంది పురుషులు ‘నా పురుషాంగం చాలా చిన్నగా ఉంటుంది. నేను నా  భాగస్వామిని సుఖ పెట్టగలనో  లేదో అనే  అనుమానంతో నూటికి 70 శాతం మంది కుమిలిపోతున్నారు. అయితే కలయికలో తృప్తి పొందేందుకు పురుషాంగం పరిమాణానికి,ఎలాంటి సంబంధం ఉండదు అని గుర్తు పెట్టుకోండి .

relationship-tips-for-couples
relationship-tips-for-couples

రొమాన్స్ చేస్తూ .. భాగస్వామి  ని సుఖపెట్టడం అనేది ఒక కళ. ఆ కళ  మీలో ఉంటే చాలు.. మీ జీవిత భాగస్వామిని మనసారా ప్రేమిస్తే ఆమెని అర్థం చేసుకుంటే చాలు. శరీరంలో టెస్టోస్టెరాన్ నిల్వలు తగ్గినప్పుడు మాత్రం డాక్టర్లను సంప్రదించి టాబ్లెట్ వాడాలి.డయాబెటిస్  ఉన్నవారికి  అంగస్తంభన సమస్యలు ఉంటాయి. శీఘ్రస్కలన సమస్య కూడా కలుగుతుంది.

ఈ సమస్య చాలా మందికి వస్తుంటుంది. అయితే పురుషాంగానికి సంబంధించిన రక్తనాళాలు దెబ్బ తిన్నప్పుడు.. ఆ వైపు రక్త ప్రవాహం తగ్గి  అంగస్తంభన సమస్యలు ఏర్పడతాయి . అంతేకాని షుగర్ ఉన్న అందరిలోనూ ఇలాంటి సమస్యలు రావు.కొందరు కుర్రాళ్ళు పెళ్లి చేసుకున్న తర్వాత కూడా .. నా భార్యకి  నేనంటే ఇష్టం ఉండదు. పడకగదిలో తప్పితే.. తాను ఎప్పుడు అడిగినా కలయికకు ఆసక్తి గా  ఉండదు  అని తెగ బాధ  పడుతుంటారు.

నిజానికి  మనలో ఉండే టెస్టోస్టెరాన్ హార్మోన్ ఆడ, మగవారిలో కోరికల స్థాయిని  నిర్ణయిస్తుంది. టెస్టోస్టెరాన్  ఎక్కువగా పురుష పక్షపాతి అని  చెప్పక తప్పదు .దీని వలన  మగవారికి 10 నుండి 20 రెట్లు ఎక్కువగా కోరికలు  కలుగుతూ ఉంటాయి.  శృంగారం  లో  పాల్గొనే ఆడవారికి ,మగవారికి  ఆ సమయానికి మూడ్ కూడా అందుకు తగినట్లు ఉండడం చాలా అవసరం. ఇందుకోసం బెడ్ రూమ్ లో తక్కువ లైటింగ్ ఉండేలా చూసుకోవడం, పరిమళద్రవ్యాల తో  గదిని  సిద్ధం చేయడం  వంటివి చేయాలి. ఇలాంటి చిన్న చిన్న ఏర్పాట్లే మూడ్ ని తీసుకు వచ్చి  మీ శృంగార జీవితాన్ని పూర్తిగా అనుభవించేలా చేస్తాయి.

 

Related posts

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!