NewsOrbit
న్యూస్ హెల్త్

Relationship tips : ఈ విషయాలు తెలుసుకుంటే శృంగార సామ్రాజ్యం లో మీకు అపజయమే ఉండదు!!(పార్ట్-2)

Relationship tips శృంగారంలో  పాల్గొనే జంటల్లో పురుషుల కన్నా స్త్రీలు  ఆలస్యంగా భావప్రాప్తి ని  పొందుతుంటారు. అయితే స్త్రీల కు    హస్తప్రయోగం చేయడం వల్ల భావప్రాప్తి పెరుగుతుందట. సాధారణంగా స్త్రీలు శృంగారం లో  పాల్గొన్నప్పుడు భావప్రాప్తి పొందడానికి 12 నుంచి 20 నిమిషాల సమయం పడుతుంది. అయితే వారికీ హస్త ప్రయోగం చేయడం ద్వారా చాలా మంది అమ్మాయిలు కేవలం 4 నుండి 5 నిమిషాల్లోనే భావప్రాప్తిని పొందేస్తారట.అయితే ఇదంతా శృంగార  క్రీడలో స్త్రీ శరీరం ఎలా స్పందిస్తుంది అనే  దానిపైనే ఎక్కువగా ఆధారపడి ఉంటుంది.

వారు ఏ చర్యకు ఎక్కువగా స్పందిస్తున్నారు?  అలాంటి సమయంలో భావప్రాప్తి త్వరగా లేదా ఆలస్యంగా జరుగుతుందా అనేది తెలుసుకోవాలి. సాధారణంగా శృంగారం లో పాల్గొన్నప్పుడు సుఖ వ్యాధులు,  హెచ్ఐవి, ఎయిడ్స్, ప్రెగ్నెన్సీ రాకుండా కండోమ్ లు వాడుతుంటారు. అయితే కేవలం వాటికోసమే కాకుండా శృంగారం లో  సంతృప్తి పొందడం  కోసం కూడా కండోమ్ బాగా ఉపయోగపడుతుంది. దానికి కారణం  ప్రస్తుతం తయారవుతున్న కండోమ్స్ లో ఎన్నో అదనపు ప్రయోజనాలు ఎక్కువగా ఉంటున్నాయి. అందరూ ఆనందపడే కంపెనీలు వాటిని తయారు చేస్తున్నాయి. మీరు, మీ భాగస్వామి పడక గదిలో  లో రతి, మన్మథుడు లా  మారడానికి ఈ డాట్స్, రిబ్ బెడ్, లూబ్రికేట్ కండోమ్స్ అందుబాటులో ఉండటం జంటలకు బాగా కలసి వస్తుంది.

వీటి వాడకం తో శృంగారం లో శిఖరాలను తాకడం కోసం మార్గం సులభమవుతుంది. చాలా మందిలో శృంగారానికి సంబంధించిన కలలు ఎక్కువగా  వస్తాయి. అయితే వాటి గురించి బయట చెప్పడానికి మాత్రం చాలా మంది కి ఇష్టముండదట. ఓ అధ్యయనం తెలిపిన దాని ప్రకారం, కేవలం 10 శాతం మంది మాత్రమే వీటి గురించి ఓపెన్ గా మాట్లాడతారట. కానీ అంతకంటే కంటే ఎక్కువ మందికి  శృంగార పరమైన  కలలు వస్తున్నాయట.

Related posts

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Israel: ఇరాన్ పై ప్రతిదాడి తప్పదంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన

sharma somaraju

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Top 10 Tollywood Heroes: తారుమారైన టాలీవుడ్ హీరోల స్థానాలు.. ప్ర‌స్తుతం నెంబ‌ర్ 1లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Apoorva Srinivasan: గ‌ప్‌చుప్‌గా పెళ్లి పీట‌లెక్కేసిన మ‌రో టాలీవుడ్ బ్యూటీ.. వైర‌ల్‌గా మారిన వెడ్డింగ్ ఫోటోలు!

kavya N

గుంటూరు వెస్ట్… ఈ టాక్ విన్నారా ‘ ర‌జ‌నీ ‘ మేడం… ‘ మాధ‌వి ‘కి అదే ఫుల్‌ ఫ్ల‌స్ అవుతోంది..!

ఏపీ కాంగ్రెస్‌లో ఆయ‌న ఎఫెక్ట్ టీడీపీకా.. వైసీపీకా… ఎవ‌రిని ఓడిస్తాడో ?

ముద్ర‌గ‌డ వ‌ర్సెస్ ముద్ర‌గ‌డ‌.. ఈ రాజ‌కీయం విన్నారా..?

విజయవాడ తూర్పున ఉదయించేది ఎవరు.. గ‌ద్దెను అవినాష్ దించేస్తాడా..?

YS Viveka Case: వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై తీర్పు రిజర్వు

sharma somaraju

YSRCP: మీ బిడ్డ అదరడు ..బెదరడు – జగన్

sharma somaraju

CM YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసును సమీక్షించిన సీఈవో ముఖేశ్ కుమార్ మీనా  

sharma somaraju

CM Jagan: సీఎం జగన్ పై హత్యాయత్నం కేసు .. నిందితుడి వివరాలు తెలియజేస్తే రూ.2లక్షల నజరానా

sharma somaraju