భర్తలు భార్యల మనసులో ఏముంది అన్న విషయం ఈ విధంగా తెలుసుకోండి !

భర్తలు భార్యల మనసులో ఏముంది అన్న విషయం ఈ విధంగా తెలుసుకోండి !
Share

Couple: భర్తలు భార్యల మనస్సును ఎప్పటికి అర్థం చేసుకోలేరు అని చాలామంది స్త్రీలు  అంటుంటారు. అది అసలు నిజం కాదు, భర్తలు భార్యల మనసులో ఏముంది అన్న విషయం  వాళ్ళ ముఖాన్ని బట్టి చాలా తేలికగా  అర్థం చేసుకోగలరు. కానీ బయటకు చెప్పరు, అది ఎలాగో చూద్దాం.

Relationship tips for married couple
Relationship tips for married couple

భర్త ఆఫీస్ లో ఉన్నప్పుడు భార్య ఎప్పుడు ఇంటికి వస్తారు అని అసలు విషయం చెప్పకుండా అస్తమానం  ఫోన్ చేస్తూ ఉంటే ఏదో సంతోషకరమైన వార్త అని అర్థం చేసుకుంటారు. ప్రేమ ఎక్కువైనప్పుడు కూడా ఇలాగే ఫోన్లు చేస్తూ ఉంటారట భార్యలు. భర్తతో  ఎక్కువ సమయం గడపాలని, ఆయనతో కలిసి బయటకు వెళ్లాలని ఎదురుచూస్తుంటారు. ఇది తెలిసినా కూడా వర్క్ తో  సమయం లేకపోవడం వలన భర్త భార్య కోసం సమయం కేటాయిన్చలేరట.

భర్త ఇంటికి వచ్చిన తర్వాత ఎంతో ప్రేమగా పిలుస్తుంటే భార్య వినపడినా పలకలేదంటే ఆమె అడిగింది ఇవ్వనందుకే కోపంగా ఉందని అర్థం చేసుకుంటాడు.  నాక్కావల్సింది అడిగినా కూడా మీరు  పట్టించుకోవట్లేదు అని భార్యలు అంటూ ఉంటారు. అలా చేసారంటే కారణం ఆర్ధిక పరిస్థితులే  కానీ, మీ ఇష్టాలు తీర్చొద్దు అని ఉద్దేశ్యం  మాత్రం కాదు.కొందరు స్త్రీలు  ఎన్నిసార్లు ఒకే విధంగా ఉండరు . సంతోషం వచ్చినప్పుడు మాత్రమే  నోరు విప్పడం చేస్తూ ఉంటారు.  ఇంటికి వచ్చిన భర్త ఆమెను చూసి ఏంటి విషయం ఎప్పుడూ లేనిది ఇంత అందంగా ఉన్నావు అని సంబరంగా అడుగుతాడు. ఇది మీరు  అతనితో ప్రత్యేకంగా చెప్పకపోయినా మీ ముఖంలో చిరునవ్వు  చూసి అతను అర్థం చేసుకుంటాడు.

భార్య తో ఆనందంగా, సంతోషంగా ఉండాలని వచ్చిన భర్త బుజ్జి, బంగారం అని పిలుస్తుంటే మీరు చికాకుగా, డల్ గా ఉంటే మీ మనస్సులో బాధను ఆయనకు ప్రత్యేకంగా చెప్పకపోయినా గుర్తుపట్టేస్తారు. మీ పుట్టింటి వాళ్ళు గుర్తు వచ్చారా  అని వెంటనే వాళ్ళకి ఫోన్ చేయడం…  నవ్వుతూ ఉండు బుజ్జి అంటూ ఆనందపరచడం బయటకు తీసుకెళ్లడం వంటివి చేస్తూ ఉంటారు. ఇది భార్యల మనస్సును భర్త చేసుకునే విధానం..

 


Share

Related posts

RTGS: ఆర్ టీ జీ ఎస్ సేవలకు 14 గంటలు బ్రేక్…ఎందుకంటే..

somaraju sharma

తిరుపతి ఉప ఎన్నిక విషయంలో రూటు మార్చిన టిడిపి పార్టీ..!!

sekhar

Paris: ఈ సొరంగ మ్యూజియం చూడడానికి గట్స్ కావాలి.. సందర్శించడానికి మీరు సిద్ధమా..!!

bharani jella