NewsOrbit
న్యూస్ హెల్త్

Women : స్త్రీలు శృంగారం వద్దు అని చెబుతున్నారంటే ఖచ్చితంగా దాని వెనుక ఉండే కారణాలు ఇవే!! (పార్ట్ -1)

Healthy Sex Tips

Women : భార్యాభర్తలిద్దరూ ఉత్సహం గా ఉంటేనే  పడక గదిలో శృంగారాన్ని బాగా అనుభూతి చెందగలుగుతారు. ఇద్దరిలో ఏ ఒక్కరూ ఉత్సహం చూపకపోయినా ..  రెండో వ్యక్తి లో కూడా ఉత్సాహం తగ్గిపోతుంది అన్న విషయాన్ని ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి.సహజం మగవారు శృంగారంలో ఎక్కువ  చొరవ తీసుకుంటుంటారు. స్త్రీలు  మొదట్లో అంతగా ఆసక్తి గా అనిపించకపోయినా ఫోర్ ఫ్లే చేసిన  తర్వాత శృంగారాన్ని  బాగా అనుభూతి చెందుతారు.

Relationship tips for men part 1
Relationship tips for men part 1

ముద్దులు, కౌగిలింతలు పుచ్చుకున్న తర్వాత నెమ్మదిగా  భాగస్వామికి సహకరించడం మొదలు పెడతారు. అయితే, వయసు పెరుగుతూ పోయేకొద్దీ  స్త్రీలో  లైంగిక వాంఛలు తగ్గుతుంటాయి. ఈ కారణం వలన  పురుషు లతో పోలిస్తే స్త్రీ లు  శృంగారంలో అంత ఉత్సాహంగా పాల్గొనలేరు. స్త్రీలు  కొన్ని సార్లు శృంగారాన్ని పూర్తిగా అనుభవించలేక పోవడానికి  అనేక కారణాలు ఉంటాయి. వాటి గురించి తెలుసుకుందాం.. స్త్రీలలో శృంగార కోరికలు తగ్గడానికి  ప్రధాన కారణం ఒత్తిడి అని చెప్పవచ్చు.

ఆఫీసు పనులతో లేదా ఇంట్లో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటే అది వారి శృంగార  జీవితం మీద బాగా ప్రభావం  చూపుతుంది . కాబట్టి ఒత్తిడి నుంచి బయట పడితే తప్ప మీ శృంగార  జీవితం ఆనందం గా ఉండదని గుర్తుపెట్టుకోండి. ఒత్తిడిని అధిగమించడానికి  మీ రోజూ వారి దినచర్య నుండి కొంత విరామం తీసుకునేలా ప్రణాళిక వేసుకోండి. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం తో పాటు కొంత విశ్రాంతి తీసుకుని ఒత్తిడి తగ్గించుకుని  మీ భాగస్వామితో శృంగారాన్ని బాగా అనుభూతి చెందండి.అది మీ ఇద్దరి మధ్య బంధాన్ని మరింత దృఢం చేస్తుంది.

కొంత మంది స్త్రీ లకు శృంగారం సమయంలో నొప్పి కలుగుతుంటుంది.దీనికి కారణం  కొంతమంది మగవారు అసహజమైన  శృంగారం లో పాల్గొనాలని భాగస్వాములను ఒత్తిడి చేస్తుంటారు. దీని వల్ల వారిలో తీవ్రమైన నొప్పి కలిగి , శృంగారం పట్ల ఒక రకమైన భయం మొదలవడం తో శృంగారం మీద పెద్దగా ఆశక్తి చూపించరు.వీటితో పాటు డయాబెటిస్, ఆర్థరైటిస్, క్యాన్సర్, హైబీపీ, నరాల సంబంధిత సమస్యలు కూడా  ఆడవారికి   లైంగిక వాంఛలను  తగ్గిస్తాయి. అలాగే,గర్భవతిగా ఉన్న  సమయంలో , ప్రసవం తర్వాత, చంటి పిల్లలకు చనుబాలు పడుతున్నప్పుడు చాలా మంది స్త్రీలకు శృంగారం  పట్ల ఆసక్తి కలుగదు. హార్మోన్లలో వచ్చే మార్పే దీనికి ప్రధాన  కారణమని తెలుస్తుంది.  ఇలా జరుగుతుంటే మాత్రం మీరు గైనకాలజిస్ట్‌ను సంప్రదించి సలహా తీసుకోవడం మంచిది.

 

Related posts

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

Most Expensive Indian Films: అత్య‌ధిక బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన టాప్‌-10 ఇండియ‌న్ మూవీస్ ఇవే.. ఫ‌స్ట్ ప్లేస్ ఏ సినిమాదంటే?

kavya N

YSRCP: కుమారుడు జగన్‌కే విజయమ్మ ఆశీస్సులు

sharma somaraju

Heera Rajagopal: ఆవిడా మా ఆవిడే హీరోయిన్ హీరా గుర్తుందా.. అజిత్ కు భార్య కావాల్సిన ఆమె ఇప్పుడెక్క‌డ ఉందో తెలుసా?

kavya N

Siddharth: స్టార్ హీరోయిన్ మెడ‌లో మూడు ముళ్లు వేసిన సిద్ధార్థ్.. ఆ ప్రాంతంలో సీక్రెట్ గా వివాహం!

kavya N

Venkatesh: 6 భాష‌ల్లో రీమేక్ అయ్యి అన్ని చోట్ల బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచిన వెంక‌టేష్ సినిమా ఇదే!

kavya N

Ram Charan: త‌న చిత్రాల్లో రామ్ చ‌ర‌ణ్ కు మోస్ట్ ఫేవ‌రెట్ ఏదో తెలుసా.. మీరు ఊహించి మాత్రం కాదు!

kavya N