NewsOrbit
న్యూస్ హెల్త్

Relationship Tips: భార్యలు ఇలా చేస్తే స్వర్గాన్ని చూస్తారు!!

Relationship Tips For Wifes

Relationship Tips: పొద్దున్న లేచింది మొదలు రోజాంత ఏదో పనుల తో సతమతమై బీజిగా ఉండే భర్తలకు పడక గది చేరే సరికి చాల విశ్రాంతి లభిస్తుందట. బయట అనేక రకాలైన ఒత్తిళ్లతో కష్టపడి వస్తున్న వారికి పడక గదిలో భార్యతో గడిపే ఏకాంత సమయం బాగా నచ్చుతుందట. కావున భర్త లు కోరుకునే ఈ ఏకాంత సమయానికి భార్యల సహాకారం చాల చాలా అవసరం. ఆ సమయంలో వారు కోరుకుంటున్నారు ఎదో ఒకలాగా కానిచ్చేద్దాం అని కాకుండా శృంగార క్రియ రసరమ్యంగా సాగేలా చూసుకోవాలి.కాబట్టి మీ భర్త పడక గది చేరుకునే సరికి ఆ గదిని శుభ్రం గా మంచి సువాసన భరితం గా ప్రశాంతం గా ఉంచండి.

Relationship Tips For Wifes
Relationship Tips For Wifes

శృంగారం అనేది ఒక అద్భుతమైన కళ. ఏకాంతంలో చేయాల్సింది సంభోగం మాత్రమే కాదు.మత్తెక్కించే మాటలతో మొదలుకుని రకరకాల దశలు ఉన్నాయి. ఆ దశ లన్నింటినీ ఒక్కొక్కటిగా ఆస్వాదిస్తేనే ఆనందం,ఆహ్లాదం,సుఖం,సంతోషం స్వర్గం అని చెప్పాలి . స్త్రీలకు మాత్రమే కాదు మగవారి కి కూడా శరీరంలోని కొన్ని భాగాలలో ముట్టుకున్నా చాలట ఎంతో సుఖాన్నిఅనుభవిస్తారట.అలాంటి ప్లేస్ లలోముద్దు పెట్టుకోవడం తడమడం. స్పర్శించడం వలన
వారి ఆనందానికి హద్దే ఉండదట . మగవారిని ముఖ్యం గా ఏ భాగాలు ముట్టుకుంటే సుఖం పొందుతారో శాస్త్రవేత్తలు తెలియజేశారు.

శరీరం మొత్తం లో ఏడు స్థానాల్లో ఎక్కువగా టచ్‌ చేయడాన్ని మగాళ్లు బాగా ఇష్టపడతారంట. చెవుల దగ్గర ముద్దు పెట్టుకోవడం, నాలుకతో ఆడించడం లాంటివి చేయడం వలన మగవారు ఎక్కువ ఉద్రేకాన్నీ పొందుతారట. గుసగుసలాడుతూ శృంగారానికి ఉసిగొల్పే మాటలు మాట్లాడితే ఇక వారిని ఆపడం మహా కష్టమట. తొడల పై భాగంలో టచ్ చేసినాబాగా ఇష్టపడతారట. కాబట్టి మీ భర్తలు పడక చేరే సరికి మీరు సిద్ధం గా ఉండి వారి ఒత్తిడిని తగ్గించి సేద తీర్చండి..

Related posts

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju