NewsOrbit
న్యూస్

Relationship Tips: భర్త మనస్సు గెలవాలి అంటే ఇలా చేయండి !!

Relationship tips for women

Relationship Tips: భర్తలు, తమ భార్యలు ఎలా ఉండాలని కోరుకుంటున్నారు  అనే అంశం మీద చేసిన అధ్యయనం లో ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడ్డాయట. అలాగని భర్త ఎప్పుడూ ఈ విషయాల్ని బైటికి చెప్పడట.. రహస్యం గా తనలోనే  దాచుకుంటాడట.

Relationship tips for women
Relationship tips for women
  • మరి ఆ రహస్యాలేంటో తెలుసుకోవడం వలన భార్యలు తేలికగా భర్తల మనస్సు గెలుచుకోవచ్చు.
  • భర్తను సంతోషపెడుతూ తానూ సంతోషం గా ఉండవచ్చు.
  • పొగిడించుకోవడం కేవలం అమ్మాయిల పనే అనుకుంటారు. కానీ అబ్బాయిలకు కూడా ఈ పొగడ్తలంటే బాగా ఇష్టమట. అభినందించడాన్ని చాలా ఇష్టపడతారట. తాము చేసిన పనిని మెచ్చు కుంటూ పొగిడితే మీ కొంగు వదలరట…
  • పురుషులు కూడా అలిగితే బతిమిలాడాలని, పాంపరింగ్ చేయాలని కోరుకుంటారట . తమకూ వారికి అలా గారాబం చేసే భార్య వస్తే  ఎగిరి గంతేస్తారట. …
  • ప్రత్యేక సందర్భాల్లో భర్త కి  పూల బొకే,పూలు ఇస్తే చాల  సంతోష పడిపోతారట.  అలా  చేయడం  వలన  భర్తలు దెబ్బకి ప్లాట్ అయిపోతారట.
  • భర్తతో కలిసి సెల్ఫీలు దిగడం, భర్త ఏదైనా పని చేస్తున్నప్పుడు ఫొటోలు తీయడం చేసే భార్యలంటే భర్తలు   అపురూపంగా చూసుకుంటారట. ఇలా తన ఫొటోలు తీయడం, తనతో సెల్ఫీలు దిగడం ద్వారా భార్యకు తనంటే ఎంతిష్టమో తెలియచేస్తుంది అంటున్నారు  అబ్బాయిలు.
  • బైటికి తీసుకువెళ్లడం ,సర్ ఫ్రైజ్ డేట్ ప్లాన్ చేయడం, వంటివి అబ్బాయిలు  కూడా ఇష్టపడతారట .
  • అయితే,ఈ ఇష్టాన్ని మాత్రం పై  కి  చెప్పకుండా  రహస్యంగా ఉంచుకుంటారట . ఇక షాపింగ్ కి
  • వెళ్లినప్పుడు ఆ బిల్  ఆడవారు కడితే ఇంకా చాల  సంతోష పడిపోతారట.
  • మగవారిపై ఆధారపడకుండా నిర్ణయాలు తీసుకునే ఆడవాళ్లంటే మగవాళ్లకు చాలా ఇష్టమట . అంటే బాధ్యతగా ఉండే జీవితభాగస్వామీ అంటే మగవాళ్ళు  చాల ఆనంద పడతారట.
  • భర్త ,భార్య ఒడిలో తలపెట్టుకుని పడుకున్నప్పుడు జుత్తుని వేళ్లతో మృదువుగా సవరించడం, తలను మెల్లగా నిమరడం వల్ల తమకు ఒత్తిడి దూరమవుతుందని , అలా చేసే భార్యలంటే ఇష్టమంటున్నారు భర్తలు.
  • రోజు ఆఫీస్ కి వెళ్లి వచ్చేటప్పుడు నా భార్య నా కోసం ఎదురుచూస్తూ..  నేను రాగానే నాకోసం తలుపు తియ్యడం.. నాకు చాలా ఇష్టం. ఇలా చేస్తే నేను ఎంతో సంతోషపడతానని మరికొందరు భర్తలు చెప్పుకొచ్చారు.

Related posts

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju