NewsOrbit
న్యూస్ హెల్త్

Relationship tips: ఆ కిళ్ళీ తింటే శృంగారం లో రెచ్చిపోతారట??

Relationship tips: ఆ కిళ్ళీ తింటే శృంగారం లో రెచ్చిపోతారట??

Relationship tips: శృంగారం లో తమ భాగస్వామిని సంతృప్తి పరచాలని ,శృంగారం లో ఆమె కి స్వర్గ సుఖాలను అందించాలని ప్రతి పురుషుడు కోరుకుంటాడు. అందుకోసం ఎంత ఖర్చుచేయడానికి అయినా ఆలోచించారు. శృంగారం Relationship tips లో ఉద్దీపనల కోసం చాలా మంది రకరకాల చిట్కా  వైద్యాలు, మందులు, వాడేస్తుంటారు. అయితే కొందరు వయాగ్రా ను నమ్ముకుంటుంటే , మరి కొందరు ఆయుర్వేదం మీద నమ్మకం తో లేహ్యాలు, చూర్ణాలను నమ్ముకుంటున్నారు.

Relationship tips with paan
Relationship tips with paan

ఇంకా కొందరు మందులు వాడుతుంటే, కొందరు సెక్స్ స్పెషలిస్టుల వద్దకు వెళ్తుంటారు. ఏది చేసినా కూడా తమ పార్టనర్ ని మెప్పించడమే అంతిమ లక్ష్యం గా ఉంటారు. అయితే మహారాష్ట్ర లో  చాలా మంది ఇవేమి వాడకుండా సింపుల్ గా ఓ కిళ్లీ వేసుకుంటారు. ఆశ్చర్యం గా ఉన్న ఇది నిజం. శృంగారానికి ఆ కిళ్ళీ ఎలా పనికి వస్తుంది అనుకుంటున్నారా? దాని గురించి తెలుసుకోండి మరి.. వారు వాడేది ఫేమస్ ఔరంగాబాద్ కోహినూర్ కిళ్లీ అట. చాలా మంది యువకులు శోభనం రోజు పడక గదిలో రెచ్చిపోవాలనుకుంటారు. అలాంటి వారి కోసమే ఈ పాన్ ను ప్రత్యేకంగా తయారు చేస్తారట.

అంతే కాదు ఈ  కిళ్ళీ ని చాలా ప్రత్యేకంగా తయారు చేస్తారు.ఈ కిళ్ళీ  వేసుకున్న కుర్రాళ్లు గంటో రెండుగంటలో కాదుసరాసరి  48 గంటల పాటు మంచి జోరుతో శృంగారం చేస్తారట…అందుకే కొత్తగా పెళ్లయిన కుర్రాళ్ల కి భయపడకుండా ఈ కిళ్లీ వేసుకోమని పెద్దలు సలహా ఇస్తుంటారట. కావాలంటే, ఆడవారి కోసం కూడా ఈ కిళ్ళీ లను ప్రత్యేకంగా తయారు చేసి  ఇస్తున్నారట. ఇంకా  ఈ కిళ్లీ ధర ఎంతో తెలుసా ? అక్షరాలా  రూ. 5 వేలు అట. మరి ఈ  పాన్  కావాలంటే ఎలా అనుకుంటున్నారా? ఈ పాన్ ను ఆన్ లైన్ ద్వారా కూడా హోం డెలివరీ ఇచ్చేస్తారట. అయితే ఇందులో వాడే పదార్థాలు మాత్రం చాలా సీక్రెట్ గా  ఉంటుంది. ఇందులో వాడే పదార్థాల ధర కిలో ఐదు ల‌క్ష‌లు..విలువ ఉండే  పదార్థాలను వేసి  ఈ  కిళ్ళీ  ని  తయారు  చేస్తారట. ఈ  కిళ్ళీ అంత ధర ఉండడానికి అసలు  కారణం అదేనట…

Related posts

Pawan Kalyan: రేపు పిఠాపురానికి పవన్ కళ్యాణ్.. తొలి విడత ఎన్నికల ప్రచారం షెడ్యూల్ ఇలా..

sharma somaraju

Revanth Reddy: ఫోన్ ట్యాపింగ్ పై తొలి సారి స్పందించిన సీఎం రేవంత్ ..చర్లపల్లిలో చిప్పకూడు తప్పదు అంటూ కీలక వ్యాఖ్యలు

sharma somaraju

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!