NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

రిలయన్స్ జియో రూ. 11 ఆఫర్ అదుర్స్..!! మిగతా కంపెనీలకు గట్టి పోటీ..!!

దేశీయ టెలికాం రంగంలో రిలయన్స్ జియో ప్రత్యర్థి కంపెనీలకు ముచ్చెమటలు పట్టిస్తోంది..! ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఆఫర్లను, ప్లాన్లను ప్రవేశపెడుతూ కస్టమర్ల సంఖ్య పెంచుకుంటుంది..! జియో లో అనేక ప్రీపెయిడ్ , పోస్ట్ పెయిడ్ ప్లాన్స్ ఉన్నాయి.. అయితే ఆ ప్లాన్ లో ఉన్న డేటా అయిపోతే మరుసటి రోజు వరకు వేచి ఉండకుండా యాడ్ ఆన్ ఫాక్స్ అందుబాటులో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే.. రిలయన్స్ జియో రూ. 11 రీఛార్జ్ చేసుకుంటే అంతకుముందు 400 mb డేటా మాత్రమే వచ్చేది.. దానిని రివైజ్ చేసి 800 mbడేటా మాత్రమే వచ్చింది.. తాజాగా రిలయన్స్ జియో రూ. 11 డేటా యాడ్ ఆన్ ప్లాన్ ను రివైజ్ చేసి 1 GB డేటా ఇస్తుంది..!!

 

Reliance jio 11 rupees add on plan offer comes with 1GB data

జియో కు రూ.21 ప్లాన్ తో 2 GB డేటా వస్తుంది, ఇంకా రూ.51 యాడ్ ఆన్ ప్లాన్ కూడా ఉంది. దీనిని రీఛార్జ్ చేసుకుంటే 6GB డేటా వస్తుంది. ఇంకా రూ.101 ప్లాన్ తో 12 GB డేటా వస్తుంది. మిగతా కంపెనీల యాడ్ ఆన్ ప్యాక్ వివరాలు ఇలా ఉన్నాయి..

 

*వోడాఫోన్ డేటా కోసం రూ.49 కె 3 GB డేటా ప్లాన్ 28 రోజుల వాలిడిటీ తో లభిస్తోంది. అంతేకాకుండా రూ. 98 డేటా ప్లాన్ తో 12GB, రూ.401 డేటా ప్లాన్ తో రీఛార్జ్ చేసుకుంటే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ విఐపి 30 GB డేటా 28 రోజుల పాటు వస్తుంది.

Reliance jio 11 rupees add on plan offer comes with 1GB data

*బిఎస్ఎన్ఎల్ రూ.56 వర్క్ ఫ్రం హోం ఫ్యాక్ తో అదనంగా టెన్ జిబి డేటా 10gb డేటా పదిరోజులపాటు ఉంటుంది. రూ.151 వర్క్ ఫ్రం హోం ఫ్యాక్టో 30 రోజుల పాటు 40 GB డేటా, రూ. 251 రీఛార్జి 70GB డేటా వస్తుంది.

 

*ఎయిర్టెల్ డేటా కోసం రూ.78 ప్లాన్ తో 5 జీబీ డేటా వస్తుంది.

author avatar
bharani jella

Related posts

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju