NewsOrbit
దైవం న్యూస్

Vasthu Sastra : ఇంటిలో వాస్తు దోషాలు ఉండడం వలన ఎలాంటి సమస్యలు వస్తాయి? వాటికీ పరిష్కారాలు తెలుసుకోండి!!

Vasthu Sastra : ఇంట్లో వాస్తు దోషం  ఉంటే ఎలాంటి సమస్యలు వస్తాయో తెలుసుకుందాం..

Remedies based on vasthu sastra
Remedies based on vasthu sastra

ఏ ప‌నిమొదలు పెట్టినముందుకుసాగకపోవడం, ఎక్క‌డికి వెళ్లినా స‌మ‌స్య‌లు ఎదురవ్వడం.. ఇంట్లోని కుటుంబ స‌భ్యులు చీటికీ, మాటికీ అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డడం,అప్పులు బాగా చేయ‌డం, సంతానం క‌ల‌గ‌క‌పోవ‌డం, దంప‌తులు విడిపోవ‌డం, త‌గాదాలు రావ‌డం,ఆర్థిక స‌మ‌స్య‌లు బాగా ఉండ‌డం, మాన‌సిక ఆందోళ‌న‌లు, చాలా  చిన్న విష‌యాల‌కే కుటుంబ స‌భ్యుల మ‌ధ్య క‌ల‌హాలు రావ‌డం ఎక్కువసారులు యాక్సిడెంట్స్అవడం  వంటి సమ‌స్య‌లు ఉంటే  క‌చ్చితంగా ఆ ఇంటిలో వాస్తు దోషం ఉన్న‌ట్లేన‌ని భావించాలి.వాటికీ  భయపడకుండా పరిష్కార మార్గం వెదకాలి.

మీ ఇష్ట దైవాన్ని పదేపదే ప్రార్ధించండి.. దానితో పాటు కొన్ని సూచనలు పాటించండి. దాంతో వాస్తు దోషం పోతుంది. స‌మ‌స్య‌లు అవే త‌గ్గిపోతాయి. మ‌రి ఆ సూచ‌న‌లు గురించి తెలుసుకుందాం. వాస్తు దోషాన్ని తొల‌గించుకోవాలంటే ఇంట్లో ఈశాన్యం లో క‌చ్చితంగా పూజ గ‌ది ఏర్పాటు చేసుకోవాలి. ఒకవేళ పూజ గది లేకపోతే ప్ర‌స్తుతం మార్కెట్‌లో అనేక పూజ మందిరాలు అందుబాటులో ఉన్నాయి.

వాటిని పూజ గ‌దిలా వాడుకోవచ్చు. పూజ గ‌ది ఉన్న ఇంట్లో వాస్తు దోషాలు ఉండవు. నాగ‌జెముడు,బ్ర‌హ్మ‌జెముడు లాంటి ముళ్ల జాతికి చెందిన మొక్క‌ల‌ను ఇంట్లో కానీ , ఇంటి ప‌రిస‌రాల్లో కానీ లేకుండాచూసుకోవడం మంచిది. ఇంట్లో  ఉత్తర మూల కుండను  ఉంచి..  అందులో నీళ్లు నింపి మూత పెట్టి ఉంచి …  దాని వ‌ద్దే దీపం వెలిగించాలి. ప్రతి రోజూ ఇలా చేస్తే వాస్తు దోషం తొలగిపోయి స‌మ‌స్య‌లు తగ్గిపోతాయి .

ఇంటికి సంబంధించిన ద్వారాల‌కు ఉండే త‌లుపులు ఏవైనా స‌రే.. వాటిని తెరిస్తే లోప‌లిపక్కకి  తెరుచుకోవాలి కానీ బయట కు కాదు. ఇంట్లో ఉన్న ద్వారాల‌కు చెందిన తలుపుల‌ను తీసేట‌ప్పుడు, లేదా వేసేట‌ప్పుడు కిర్రుమ‌నే శ‌బ్దాలు అస్స‌లు రాకూడ‌దు.అలా వస్తుంటే కనుక వేంటనే వాటి లో ఆయిల్ వేయండి.

 

Related posts

April 25: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 25 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N