NewsOrbit
న్యూస్ హెల్త్

Premature grey hair: చిన్న వయసులో వచ్చే తెల్ల జుట్టు సమస్యలు సహజంగా ఇలా తగ్గించుకోండి??

Premature Grey Hairs

Premature grey hair: మీకు చిన్న వయసులోనే తెల్ల వెంట్రుకలు వస్తున్నాయా ? ఇలా జరగడం వలన జుట్టుకు రంగు వేసుకోక తప్పడం లేదా? అయితే తేలిక గా ఉండే ఈ చిట్కాలు చేసి చూడండి .రెండు టేబుల్‌ స్పూన్ల హెన్నా పౌడర్‌ను తీసుకుని, ఒక టేబుల్‌ స్పూన్‌ పెరుగు,టేబుల్‌ స్పూన్‌ కాఫీ పొడి, ఒక టేబుల్‌ స్పూన్‌ మెంతిపొడి, రెండు టీ స్పూన్ల తులసి రసం,రెండు టేబుల్‌ స్పూన్ల పుదీనా రసం, తీసుకుని వీటన్నిటిని బాగా కలిపి ఈ మిశ్రమాన్ని ఒక గంట పాటు అలాగే ఉంచి ఆ తర్వాత జుట్టు పాయలుగా తీసి తలకు పట్టించి .

Remedies for premature grey hair
Remedies for premature grey hair

ఒక గంటపాటు దీన్ని తలపైనే ఉండనిచ్చి ఆరినతర్వాత, తర్వాత నేచురల్‌ షాంపూవాడి తలస్నానం చేస్తే,మంచి ఫలితం ఉంటుంది. ఈ విధం గా నెలకు ఒకసారి చేసినా సమస్యను తగ్గించుకోవచ్చు. ఉదయం పూట తేనె, అల్లం రసాన్ని, సమంగా కలిపి రోజుకు ఒక టీ స్పూన్ తీసుకుంటూ ఉండాలి. అలాగే విటమిన్‌ సి ఎక్కువగా ఉండేలభించే ఉసిరితీసుకుంటూ , ఆకుకూరలు, ఐరన్‌ బాగా ఉండే ఖర్జూరాలు, విటమిన్‌ ఇ ఉండే చేపలు కచ్చితం గా ఆహారంలో తీసుకోవాలి .అప్పుడప్పుడు తలకు కొంచెం వేడిగా ఉన్న నూనెతో మసాజ్‌ చేసుకోవాలి. దీనివల్ల వెంట్రుకల కుదుళ్ల దృఢంగా మారతాయి. మసాజ్‌చేసుకునేందుకు.. నల్లనువ్వుల నూనె గానీ, లేదా ఆవ నూనె గానీ వాడితే మంచి ఫలితం ఉంటుంది.

ఇలా చిన్నపాటి జాగ్రత్తలు తీసుకుంటే వెంట్రుకలు తెల్లబడడాన్నితగ్గించడం తో బాటు, జుట్టు పొడిబారటం వంటి సమస్యలను తగ్గించుకోవచ్చు. మనం తినే ఆహారం లో చక్కెర…ఉప్పు…కూల్ డ్రింక్స్…మోనోసోడియం గ్లూటమేట్ ఎక్కువగా తీసుకున్నకూడా తెల్ల జుట్టు త్వరగా వచ్చేస్తుంది. మోనో సోడియం గ్లుటామెట్ అనేది రుచిని అందించే లవణంగా చెప్పబడుతుంది . తీపి, పులుపు, ఉప్పు, కారం, వగరు, చేదులకు తోడుగా దీన్ని ఏడో రుచిగా చెప్పుకుంటారు.

Related posts

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

Most Expensive Indian Films: అత్య‌ధిక బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన టాప్‌-10 ఇండియ‌న్ మూవీస్ ఇవే.. ఫ‌స్ట్ ప్లేస్ ఏ సినిమాదంటే?

kavya N

YSRCP: కుమారుడు జగన్‌కే విజయమ్మ ఆశీస్సులు

sharma somaraju

Heera Rajagopal: ఆవిడా మా ఆవిడే హీరోయిన్ హీరా గుర్తుందా.. అజిత్ కు భార్య కావాల్సిన ఆమె ఇప్పుడెక్క‌డ ఉందో తెలుసా?

kavya N

Siddharth: స్టార్ హీరోయిన్ మెడ‌లో మూడు ముళ్లు వేసిన సిద్ధార్థ్.. ఆ ప్రాంతంలో సీక్రెట్ గా వివాహం!

kavya N

Venkatesh: 6 భాష‌ల్లో రీమేక్ అయ్యి అన్ని చోట్ల బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచిన వెంక‌టేష్ సినిమా ఇదే!

kavya N

Ram Charan: త‌న చిత్రాల్లో రామ్ చ‌ర‌ణ్ కు మోస్ట్ ఫేవ‌రెట్ ఏదో తెలుసా.. మీరు ఊహించి మాత్రం కాదు!

kavya N

ED: మరో ఆప్ నేత ఇంట్లో ఈడీ సోదాలు

sharma somaraju

Raadhika Sarathkumar: క‌ళ్లు చెదిరే రేంజ్ లో న‌టి రాధిక ఆస్తులు.. మొత్తం ఎన్ని కోట్లంటే..?

kavya N