NewsOrbit
న్యూస్

Vastu Shastra: కుటుంబ సమస్యలు, వాస్తు దోషాలు, పిల్లల సమస్యలు వీటన్నిటి నుండి ఈ ఒక్క పని తో బయటపడండి!!

Remedies for problems in Vastu Shastra

Vastu Shastra: నెమలి పించం చాలా పవిత్రమైనదిగా చెబుతుంటారు.కుటుంబ సభ్యుల మధ్య కలతలని తగ్గిస్తుందట పిల్లలుచదువులో వెనకబడి ఉన్న, చురుగ్గా ఉండకపోయినా… వారికి నెమలి పించం ఇస్తే మార్పు ఉంటుందట . ఏదైనా  ప్రాజెక్టులు ఆలస్యమవుతుంటే ఇంట్లో నెమలి పించాన్నిపెట్టుకుంటే,ఫలితం ఉందంటున్నారు  . మన జీవితం లో ఇది చాలా సమస్యల్ని పోగొడుతుందని పండితులు చెబుతున్న మాట. నెమలి పించంను ఎలా వాడాలో తెలుసుకుందాం.

Remedies for problems in Vastu Shastra
Remedies for problems in Vastu Shastra

ఇంటి ముందుగణపతి  విగ్రహంతో పాటు,ఓ నెమలి ఈకను కూడా ఉంచాలి. ఇది వాస్తు దోషాన్నిపోగొట్టడం తో పాటు ఇంటి చుట్టుపక్కల నెగెటివ్ ఎనర్జీ ని కూడా వెళ్లగొడుతుంది.

గ్రహాలు కలిసిరాకపోతే ఎవరికైనా కష్టా నష్టాలు తప్పవు. ఐతే, ఇంట్లోని బెడ్‌రూం లో తూర్పుదిక్కునకు లేదా ఈశాన్యం మూలలో నెమలి ఈకను పెట్టుకోవడం వలన పనులు వేగంగా జరుగుతాయి అని  ఎప్పటినుండో ఉన్న నమ్మకం. ప్రాజెక్టులు కూడా సమయానికి పూర్తి చేయగలుగుతారని పండితులుసూచిస్తున్నారు.

Remedies for problems in Vastu Shastra
Remedies for problems in Vastu Shastra

పిల్లలకు నెమలిపించం ఇవ్వడం అనేది  చల్లా మంచి పని. దానికి కారణం పుస్తకాల్లో నెమలి పించంనుపెట్టుకోవడం  వల్ల  వాళ్ల లో ఏకాగ్రత పెరిగి బాగా చదువుతారట. పిల్లలు తమ పుస్తకాల్లో నెమలి పించాలు పెట్టుకుంటే వారికీ చదువుపట్ల ఇష్టాన్ని కలుగచేస్తాయట.

కొంతమందికి రాహు దశ నడుస్తూ ఆర్థికంగా, ఆరోగ్యపరంగా అన్నీ ఇబ్బందులే కలుగుతూ ఉంటాయి. అలాంటి వారు రాత్రి పడుకునేటప్పుడు నెమలి పించంను తలగడ(దిండు )కింద పెట్టుకోవాలి. అలా పెట్టుకోవడం వలన ఆ పించం వ్యతిరేక ప్రభావాల్ని పోగొడుతుంది అని నిపుణులు తెలియచేస్తున్నారు.

లాకర్ దగ్గర నెమలి పించం ఉంచితే సంపద, సౌభాగ్యం రెట్టింపు అవుతాయి. అలాగే.. డబ్బునిఆకర్షిస్తుంది. నెమలిపించంను ముఖద్వారానికి ఎదురుగా పెట్టుకోవడం వల్ల.. చెడుని, నెగటివ్ ఎనర్జీస్ ని మీ ఇంటి నుంచి దూరం చేస్తుంది.

చిన్న నెమలి పించం తో ఇన్ని ప్రయోజనాలు ఉన్నప్పుడుపె పెడితే పోయేది ఏముంది ఒక్కసారి ప్రయత్నం చేసి చూడండి .మన పూర్వికులు ఏ దైన విషయం చెబితే  తప్పకుండ ఒక సైన్స్ పరమైన విషయం దాగి ఉంటుందని మరువకండి.

Related posts

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!