Vasthu Sastra వాస్తు ప్రకారం ఇది పాటించి  చుడండి.. అద్భుత ఫలితాలు పొందుతారు!!

వాస్తు ప్రకారం ఇది పాటించి  చుడండి.. అద్భుత ఫలితాలు పొందుతారు!!
Share

Vasthu Sastra: ఈ  రోజుల్లో  వాస్తు  అనేది మన  జీవితంలో  ఒక భాగం అని  చెప్పడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. చాలా  మంది  వాస్తుని  నమ్ముతారు.. దాన్ని అమలు  చేస్తుంటారు కూడా.  వాస్తు శాస్త్రం గురించి  పండితులు కొన్ని విషయాలు తెలియ చేస్తున్నారు. చాలా మందికి ఏ దిక్కున ఏ వస్తువులు ఉండాలో ఉండకూడదో  ఏ దిక్కున  ఎలాంటి  రంగు వేసుకోవాలి అన్నది  తెలుసు. కానీ ఇంటిలో ఎటువంటి గచ్చు  ఉండాలి అనేది కాస్త అనుమానం గా ఉంటుంది. దానిగురించి ఎవరు పెద్దగా పట్టించుకోరు కూడా.. అందుకే పండితులు ఫ్లోర్ కి సంబంధించిన పలు విషయాలు చెప్పారు. వాటి  గురించి తెలుసుకుందాం..

Remedies in Vasthu Sastra for happy life
Remedies in Vasthu Sastra for happy life

ఫ్లోర్ కలర్ కూడా మీరు వాస్తు ప్రకారం నిర్మించుకోవడానికి కూడా  అవకాశం ఉంది.
ఫ్లోర్ ని నిర్మించేటప్పుడు వాయువ్యం వైపు తెల్ల రంగు గచ్చు చేయించుకోవడం మంచిది అని  వాస్తు శాస్త్రం తెలియచేస్తుంది. వాస్తు శాస్త్రం ప్రకారం తెల్లరంగు గచ్చుని పడమర కోణం వైపు అంటే వాయువ్యం వైపు చేయించుకోవడం మంచిదని నిపుణులు తెలియచేస్తున్నారు.

ఆ దిక్కు లో తెల్ల రంగు గచ్చు ఉండడం వలన  చాలా ప్రయోజనాలు ఉన్నాయి . అక్కడ గచ్చు తెల్లగా  ఉండడం వల్ల మానసిక శక్తి పెరుగుతుంది అని  చెప్తున్నారు. అలాగే సరైన నిర్ణయాల వైపు  అడుగు  వేయడం జరుగుతుంది అని సూచిస్తున్నారు.

మన జ్ఞానాన్ని కూడా పెంపొందించుకోవడానికి  మీ తండ్రి తో మీ యొక్క బంధం బాగుండడానికి  ఇది  ఒకరారణమవుతుంది అని  వాస్తు శాస్త్రం చెబుతోంది. నిజానికి వాస్తు అనేది మూఢ నమ్మకం కాదు.. ఏ వస్తువులు ఎక్కడ పెట్టుకోవాలో తెలియని వారికి తెలియ చేస్తుంది. కొన్ని  చిన్న చిన్న జాగ్రత్తలు వాస్తు ప్రకారం పాటిస్తే  మంచి ఫలితాలు పొందుతాము.

 


Share

Related posts

ఒక్క రూపాయికే క‌డుపునిండా భోజ‌నం.. ఎక్క‌డో తెలుసా..?

Teja

‘హిమగిరి’లో రిపబ్లిక్‌డే

Siva Prasad

రక్తమోడుతున్న రహదారులు.. వేరువేరు రోడ్డు ప్రమాదాల్లో  ఆరుగురు మృతి

somaraju sharma