Bigg Boss 5 Telugu: ఆరు వారాలకు శ్వేతకి బిగ్ బాస్ ఇచ్చిన రెమ్యునరేషన్ లెక్కలు..??

Share

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ ఆరో వారం శ్వేత ఇంటి నుండి ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. ఓటింగ్ పరంగా గత వారం ఎలిమినేట్ అయిన వారిలో అందరికంటే చివరి స్థానంలో ఉండటంతో.. శ్వేత హౌస్ నుండి.. ఆదివారం ఎలిమినేట్ అయింది. ఇటువంటి తరుణంలో… ఆరు వారాలకు దాదాపు ఐదు లక్షలకు పైగానే రెమ్యూనరేషన్ శ్వేతా కి షో నిర్వాహకులు ఇచ్చినట్లు లేటెస్ట్ టాక్ నడుస్తోంది. రోజుకి 50 వేల నుండి 60వేల వరకు లెక్కకట్టి దాదాపు ఆరు వారాలకు ఆరు లక్షలు.. ఇచ్చినట్లు సమాచారం. ఇదిలా ఉంటే శ్వేత హౌస్ నుండి బయటకు వచ్చాక.. సోషల్ మీడియాలో వీడియో రూపంలో తనకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపింది.

యూనివర్సల్ సిద్ధాంతం తోని బలంగా నమ్ముతాను అని, ఐదవ వారంలో హౌస్లో ఉన్న సమయంలో చాలా నిరుత్సాహంగా ఉన్నాను. ఇంటిలో లో మీ లను స్నేహితులను చాలా మిస్ అయ్యాను.. అని క్రుంగిపోయిన తరుణంలో ఆరో వారం ఇంటి నుండి ఎలిమినేట్ అవ్వడం నిజంగా వీధి.. రాత్రి అలా ఉందని బిగ్ బాస్ జర్నీ తన జీవితం లో మరిచి పోలేనిది అని స్పష్టం చేసింది. అంతమాత్రమే కాకుండా తన లో అనేక కొత్త కోణాలను బిగ్ బాస్ హౌస్ లో.. చూసుకోవడం జరిగిందని శ్వేతా పేర్కొంది.

 

ఈ మూవీలో శ్వేతా వర్మహీరోయిన్…

ఇదిలా ఉంటే మరో పక్క రీ ఎంట్రీ ఇస్తే గతంలో కంటే బాగా అడుగుతానని కూడా తాజా వీడియో లో చెప్పుకొచ్చింది. ప్రస్తుతం కొండవీడు అనే సినిమా లో నటిస్తున్న శ్వేత ఫస్ట్ హీరోయిన్ సినిమా‘కొండవీడు’ అనే సినిమా చేస్తుంది. ఈ సినిమాతో సిద్ధార్థ్ శ్రీ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. శ్రీ కృష్ణ గొర్లె హీరోగా నటిస్తున్న ఈ మూవీలో శ్వేతా వర్మహీరోయిన్. త్వరలో రిలీజ్ కానుంది. బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టిన సమయంలోనే సినిమా దాదాపు సగానికిపైగా కంప్లీట్ అయినట్లు త్వరలోనే ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసే పనిలో శ్వేతా ఉన్నట్లు సమాచారం.


Share

Related posts

BSNL Offer: బిఎస్ఎన్ఎల్ ఈ ఆఫర్ ఏప్రిల్ 30 వరకే.. 

bharani jella

Today Gold Rate: స్వల్పంగా పెరిగిన బంగారం.. తటస్థంగా వెండి.. నేటి ధరలు ఇలా..!!

bharani jella

Pakka commercial : పక్కా కమర్షియల్‌గా స్టైలిష్ గోపీచంద్

GRK