గతంలో రేణు తాను రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించిన విషయం తెల్సిందే. దీనిపై అప్పట్లో పెద్ద రచ్చే జరిగింది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ దీన్ని వ్యతిరేకించారు. అయితే ఆ తర్వాత నుండి మళ్ళీ రేణు దేశాయ్ రెండో పెళ్లి మాట ఎత్తలేదు.
ఆ మధ్య సోషల్ మీడియా లైవ్ లోకి వస్తే రెండో పెళ్లి టాపిక్ ఎత్తారు నెటిజన్లు. ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో కూడా ఇదే ప్రశ్న అడిగితే.. ఎక్కడికి వెళ్లినా నా పెళ్లే మెయిన్ టాపిక్ అయిపోయింది. నేను పెళ్లి చేసుకున్నా ఇబ్బందే, చేసుకోకపోయినా ఇబ్బందే. ఈ సందేహాలు అన్నీ తీరేలా ఒక సినిమా తీసి, దానికి పెళ్లి గోల అని టైటిల్ పెడతాను అని సరదాగా వ్యాఖ్యానించారు రేణు దేశాయ్.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!