NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

బిగ్ బాస్ హౌస్ పై సీరియస్ వ్యాఖ్యలు చేసిన పునర్నవి..!!

బిగ్ బాస్ సీజన్ త్రీ లోరాహుల్ తో చాలా క్లోజ్ గా ఉంటూ సీజన్ కి హైలెట్ అయ్యింది పునర్నవి. ఇద్దరి మధ్య లవ్ వున్నట్టు సీజన్ 3 ట్రాక్ నడిచింది. రాహుల్ టైటిల్ విన్నర్ కావటంతో చాలా వార్తలు వీరిద్దరిపై బయట రావటం జరిగాయి. అయితే ఇద్దరం స్నేహితులం తప్ప వేరే రిలేషన్ తమ మధ్య లేదని చెప్పు కు రావడం తెలిసిందే.

Punarnavi Bhupalam Height, Weight, Wiki, Age, Family Biographyఉయ్యాల జంపాల సినిమా తో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన పునర్నవి సినిమాల పరంగా పెద్దగా ఆకట్టుకున్న సందర్భాలు లేవు. కానీ ఎప్పుడైతే బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టిందో పునర్నవి తలరాత మారిపోయింది. చాలా పాపులారిటీ సంపాదించింది. ఇదిలా ఉంటే పునర్నవి మాత్రం అనవసరంగా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి పెద్ద తప్పు చేశాను అని గతంలో కామెంట్లు చేయడం జరిగింది.

 

ఇదిలా ఉండగా ప్రస్తుతం సీజన్ చివరి దశకు చేరుకున్న తరుణంలో మరోసారి ఈ అమ్మడు కాంట్రవర్సి కామెంట్లు చేయడం జరిగింది. నేను బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లడం వల్ల బయటకు వచ్చాక పెద్ద మార్పు ఏమీ రాలేదని తెలిపింది. అయితే ఈ అమ్మడు చేసిన కామెంట్లకు సోషల్ మీడియాలో నెటిజన్లు అలాగైతే నిన్ను ఎవరు గుర్తించేవారు కాదు. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లడం వల్ల సోషల్ మీడియాలో నీకు అంత మంది ఫాలోవర్స్ అదేవిధంగా వెబ్ సిరీస్ లో ఆఫర్లు వస్తున్నాయని అంటున్నారు. లైఫ్ ఇచ్చిన బిగ్ బాస్ పై ఇలాంటి మాటలు మాట్లాడటం దారుణమని పునర్నవి పై మండి పడుతున్నారు.

Related posts

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju