NewsOrbit
న్యూస్

Household: రోజు  ఇంట్లో వాడే వస్తువులు ని,  వీటితో రీప్లేస్ చేసి.. భావితరాల భవిష్యత్తు ని  కాపాడండి!!

Household: పొల్యూషన్, గ్లోబల్ వార్మింగ్ తగ్గించటం ప్రతి ఒక్కరి బాధ్యత. దానికోసం ప్రతి రోజు  ప్రతి ఒక్కరూ  కృషి చేయాల్సిందే. వాటర్ బాటిల్ అనగానే  రంగు రంగుల ప్లాస్టిక్ బోటిల్స్ ముందుకు వస్తున్నాయి. ఒకప్పుడు నీటి కోసం గాజు నీళ్ల సీసాలు వాడేవాళ్లం. ఇప్పుడు మళ్లీ అవి వాడకం లో కి  వచ్చాయి. ప్లాస్టిక్ బాటిల్  బదులు వాటిని  వాడి చూడండి.  పర్యావరణానికి ఆరోగ్యానికి కూడా మంచిది.

పర్యావరణ రక్షణ మన వంతు సాయం చేసినట్టవుతుంది.   ఒకవేళ అవి పగిలితే పిల్లలకు ప్రమాదం కదా అనుకుంటే ప్లాస్టిక్ బాటిల్‌‌కి బదులు రాగితో కానీ స్టీల్ తో కానీ  తయారు చేసిన బాటిల్‌‌ని ఎంచుకోండి. కాపర్‌‌‌‌ బాటిల్‌‌లో నీళ్లు తాగడం వల్ల మనకు చాలా లాభాలు ఉన్నాయన్న సంగతి తెలిసిందే. ప్లాస్టిక్ బాటిల్‌‌లో కూల్‌‌ డ్రింక్ తాగితే.. దాన్ని  పారేయకుండా  ఆరోగ్యానికి మంచిది కాదని తెలిసినా కూడా దాన్నే వాటర్ బాటిల్‌‌గా వాదిస్తుంటారు .  ఈ బాధ లేకుండా ఉండాలంటే  గాజు సీసాల్లో అమ్మే కూల్‌‌డ్రింక్‌ తాగడం ఉత్తమం.ప్లాస్టిక్ స్పూన్స్, టూత్ బ్రషె స్, దువ్వెనలు, టేబుల్స్, కుర్చీలు వంటివి కాకుండా  వాటికి బదులు చెక్కతో చేసిన  స్పూన్స్, బ్రష్,  దువ్వెనలు  ఇలా ఎన్నో చెక్కతో చేసిన సామాన్లు మనం ఎంచుకోవచ్చు. ఇలా వాడటం వల్ల మనం ప్లాస్టిక్ వాడకాన్ని  సులువుగా తగ్గించవచ్చు. పర్యావరణం మీద ప్రేమ ,భావి తరాల మీద బాధ్యత ఉంటే ఏదైనా చేయగలుగుతాం. బజారుకు వెళ్లే ప్రతి సారి జూట్‌ బ్యాగును తప్పనిసరి వెంట తీసుకువెళ్లాలి.దుకాణదారులు సైతం ప్లాస్టిక్‌ కవర్ల ఇవ్వకుండా బాధ్యతగా  ఉండాలి.  వాహనదారులు తమ వద్ద  ఎప్పుడు ఒక  సంచిని ఉంచుకోవాలి. ఇప్పుడు భూమిలో త్వరగా కలిసిపోయే  బ్యాగులను అమ్ముతున్నారు  అలాంటివి రెండు మూడు కొనిపెట్టుకుంటే , ప్లాస్టిక్ కవర్ల  వాడకాన్ని పూర్తిగా తగ్గించవచ్చు.

హోటళ్లు, ఇతరాత్ర ప్రాంతాల నుంచి వేడి వస్తువులను తీసుకొచ్చే అవసరం వస్తే టిఫిన్‌ బాక్సులను తీసుకెళ్లి ఆహార పదార్థాలను తెచ్చుకోవటంమంచిది.స్కూల్స్ లో  విద్యార్థులకు ప్టాస్టిక్‌ వాడకంపై ఉపాధ్యాయులు అవగాహన  కల్పించటం వలన చాలా ప్రయోజనం ఉంటుంది.రోడ్ల  పక్కన , పొలం గట్ల మీద, ఖాళీ ప్రదేశాల్లో  మొక్కలు ఎక్కువగా  నాటేలా చూసుకోవాలి. ఎంతో అవసరం ఉంటే తప్ప  చిన్న చిన్న వాటికి కూడా వాహనాలు తీయకుండా కంట్రోల్ చేసుకోవాలి.

Related posts

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

Most Expensive Indian Films: అత్య‌ధిక బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన టాప్‌-10 ఇండియ‌న్ మూవీస్ ఇవే.. ఫ‌స్ట్ ప్లేస్ ఏ సినిమాదంటే?

kavya N

YSRCP: కుమారుడు జగన్‌కే విజయమ్మ ఆశీస్సులు

sharma somaraju