NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

ఉడుతలకు కూడా రెస్టారెంట్ ఉందోచ్.. ఎక్కడో తెలుసా?

restaurant for squirrel opened in Georgia

కరోనా వైరస్ కారణంగా అసలు రెస్టారెంట్లే మూతపడి ఉంటే.. ఉడుతలకు రెస్టారెంట్ ఎక్కడినుంచి వచ్చింది అంటారా? అదే ఇక్కడ ట్విస్ట్. మనుషుల రెస్టారెంట్లు మూతపడ్డాయి కాబట్టే.. ఉడుతలకు రెస్టారెంట్లు వెలిశాయి. ఆ రెస్టారెంట్ కు రోజూ ఉడుతలు వచ్చి ఫుల్లుగా ఆరగించి వెళ్తుంటాయి. డబ్బులు గట్రా ఉండవు లెండి. వాటి కోసం ఉచితంగా ఓరెస్టారెంట్ ను ప్రారంభించింది ఓ మహిళ.

restaurant for squirrel opened in Georgia
restaurant for squirrel opened in Georgia

ఈ రెస్టారెంట్.. జార్జియాలోని ఏంజెలా హన్స్ బెర్గర్ లో ఉంది. నిజానికి.. ఆమె ఒక ఫుడ్ రివ్యూయర్. కరోనా పుణ్యమాని రెస్టారెంట్లు మూతపడటంతో తన రివ్యూ జాబ్ హుష్ కాకి అయింది. దీంతో తన ఉపాధికి గండి పడింది.

restaurant for squirrel opened in Georgia
restaurant for squirrel opened in Georgia

ఏం పని లేక ఖాళీగా ఉండటంతో.. బోర్ కొట్టి.. ఏదో ఒకటి చేయాలనుకుంది. తనకే ఇలా ఉంటే.. చిన్న చిన్న జంతువులు, పక్షుల పరిస్థితి ఎలా ఉంటుంది.. అని అనుకున్నదో ఏమో… అంతలోనే తన ఇంటి చుట్టూ తిరుగుతున్న ఉడుతలు తన కంట పడ్డాయి. అరె.. కనీసం వీటి కోసం అయినా ఏదో ఒకటి చేయాలి అని నిశ్చయించుకుంది.

restaurant for squirrel opened in Georgia
restaurant for squirrel opened in Georgia

వెంటనే తన ఇంటి ముందున్న గార్డెన్ ఏరియాలో ఉడుతల కోసం బుల్లి రెస్టారెంట్ ను ఏర్పాటు చేసింది. ఉదయం లేవగానే.. ఉడుతల కోసం నట్స్ పెట్టి ఉంచుతుంది. అవి ఏం చక్కా రెస్టారెంట్ కు వచ్చి అక్కడ కూర్చొని తిని అక్కడే సరదాగా సాయంత్రం దాకా గడుపుతాయట.

అలా.. ఆ ఉడుతల మీదనే రివ్యూలు రాస్తూ ప్రస్తుతం అమౌంట్ కూడా సంపాదిస్తోందట ఆ మహిళ. మొత్తం మీద ఉడుతల రెస్టారెంట్ కు పేరు వచ్చింది.. తనకు ఉపాధి లభించింది.. భలే ఐడియా తన జీవితాన్నే మార్చేసింది.

author avatar
Varun G

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!