NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Prison Officer: జైల్లో కామ పిశాచి – ఆమెని చూస్తే కరడుగట్టిన ఖైదీలు కూడా వణికిపోతున్నారు

Prison Officer: జైల్లో ఉన్న మహిళా ఖైదీల పై జరిగిన ఉదంతాల గురించి చాలానే విన్నాం.. అయితే పురుష ఖైదీల పై ఓ పోలీస్ అధికారిని తనతో సెక్స్ చేయాలని ఖైదీలను వేధిస్తున్న విషయం వినడానికి ఆశ్చర్యంగానే ఉన్నా.. ఇది మాత్రం వాస్తవమే.. అమెరికాలోని కాలిఫోర్నియా ప్రెస్ నోట్ కౌంటీ జైలు పురుష ఖైదీల పర్యవేక్షణకు అధికారులపై ఆమె వేల్ చూపులకు హడలిపోయిన ఖైదీలు ఫిర్యాదు చేశారు.. తాజాగా ఈ కేసు విచారణకు న్యాయస్థానం ముందుకు వచ్చింది.. దీంతో ఈ ఉదంతం బయటకు వచ్చింది..

 return from to the vampire this former Prison Officer:
return from to the vampire this former Prison Officer

పురుష ఖైదీల పర్యవేక్షణకు ఒక అధికారిణిగా బాధ్యతలు నిర్వహించడం కత్తి మీద సాములా ఉంటుంది.. కానీ ఈమెకు మాత్రం డ్యూటీ చేయడం మహా ఇష్టం.. ఖైదీలతో తనకు నచ్చినట్టుగా తన కోరికను తీర్చాలని కండిషన్ పెట్టేది.. అంతేకాకుండా తనతో సెక్స్ చేస్తున్నప్పుడు చుట్టూ ఉన్నవారు కూడా తనను కన్నార్పకుండా చూడాలనేది మరో కండిషన్.. పోర్న్ వీడియోలు చూపించి అందులో చేసిన విధంగా ఖైదీలను ఒత్తిడికి గురి చేసేది.. దీంతో ఖైదీలు ఆమెపై కేసు నమోదు చేయడంతో, ఈ కేసు విచారణకు న్యాయస్థానం ముందుకు వచ్చింది.

ఆమె వైవాహిక జీవితం అర్ధాంతరంగా ముగిసిందని, ఆ బాధ లోనే ఆమె ఇలా ప్రవర్తించిందని, తనని క్షమించాలని ఆమె తరుపు లాయర్ వాదించగా.. ఖైదీలు ఆమెను కామపిశాచి గా అభివర్ణించారు. తాను చెప్పినట్లు సెక్స్ చేసిన ఖైదీలకు రిటర్న్ గిఫ్ట్ గా సెల్ఫోన్లు, మద్యం, డ్రగ్స్ అందించే వారిని చెప్పారు.. ఇరువైపుల వాదనలు విన్న తరువాత న్యాయమూర్తి ఆమెకు మూడు సంవత్సరాల ఎనిమిది నెలల జైలు శిక్ష విధించారు. అంతేకాకుండా నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకున్నావు. మూర్ఖంగా వ్యవహరించావు. ఇక నుంచైనా మంచిగా జీవించు అంటూ న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. మొత్తం శిక్షాకాలం లో రెండు సంవత్సరాలు మినహా మిగతా కాలమంతా జైల్లో ఉంచాలని తెలిపారు. ఒకప్పుడు ఏ జైలుకు అయితే అధికారిని గా ఉన్నారో.. ఇప్పుడు అదే జైల్లో ఖైదీగా ఉండడం గమనార్హం.

author avatar
bharani jella

Related posts

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju