NewsOrbit
న్యూస్ సినిమా

RRR Trailer review: “RRR” ట్రైలర్ తోనే కుంభస్థలాన్ని టార్గెట్ చేసిన రాజమౌళి..!!

RRR Trailer review: భారతీయ చలనచిత్ర స్థాయి ఒక్కసారిగా పెంచేసిన సినిమా బాహుబలి(Bahubali). దర్శకధీరుడు రాజమౌళి(Rajamouli) దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా భారతదేశంలో ఉన్న అన్ని ఇండస్ట్రీలో రికార్డులను బద్దలు కొట్టి సరికొత్త హిస్టరీ క్రియేట్ చేసింది. బాహుబలి సినిమాతో ఇండియన్ ఫిలిం లెవెల్స్ నెక్స్ట్ స్థాయిలోకి వెళ్ళిపోయాయి. ఇంతటి చరిత్ర కలిగిన సినిమా తీసిన రాజమౌళి దర్శకత్వంలో ప్రస్తుతం వస్తున్న RRR పై ఒక ఇండియాలో మాత్రమే కాక ప్రపంచ స్థాయిలో అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. కాగా జనవరి ఏడవ తారీఖున ఈ సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో… తాజాగా ఈ సినిమాకి సంబంధించి ట్రైలర్ రిలీజ్ చేయడం జరిగింది.

Ahead of RRR trailer launch, makers release two new posters

“RRR” ట్రైలర్ సరికొత్తగా ఉంది. రాజమౌళి ఫ్రేమ్.. ప్రతి షాట్ లో .. రోమాలు నిక్క పొడుచుకునేలా… సరికొత్త ఎలివేషన్ లతో.. ఎన్టీఆర్(NTR), రామ్ చరణ్(Ram Charan) లని వాడుకున్నాడు. ట్రైలర్ బట్టి సినిమా స్టోరీ చూస్తే… బ్రిటిష్ ప్రభుత్వానికి అదే రీతిలో మన్యం లో ఉండే ప్రజలకు మధ్య పోరు అన్న తరహాలో స్టోరీ కనిపిస్తోంది. ఇక మన్యం దొరగా… ఎన్టీఆర్ గిరిజన ప్రజలను.. కాపాడే నాయకుడిగా.. బిమ్ పాత్రలో చేస్తున్నాడు. ఇక ఇదే సమయంలో రామ్ చరణ్…పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో… బ్రిటిషు సామ్రాజ్యం కింద.. పని చేస్తున్నట్లు అర్థమవుతోంది.

RRR trailer launch LIVE UPDATES: SS Rajamouli film's trailer out now | Entertainment News,The Indian Express

ఈ క్రమంలో సినిమా స్టోరీ బ్రిటిష్ ప్రభుత్వానికి అదేరీతిలో మన్యంలో ఉన్న ప్రజల మధ్య.. పలు విషయాలకు సంబంధించి గొడవ అన్న తరహాలో మన్యం ప్రజలను కాపాడే వ్యక్తిగా ఎన్టీఆర్… బ్రిటీష్ ప్రభుత్వం కింద పనిచేసే పోలీస్ పాత్రలో రామ్ చరణ్ చేస్తూ… ఇద్దరి టాప్ హీరోల మధ్య.. స్నేహం చిగురించి… దానిని హైలెట్ చేస్తూ.. ప్రజలను కాపాడే ఎన్టీఆర్ కి.. బ్రిటిష్ వారికి తెలియకుండా చరణ్ హెల్ప్ చేస్తూ.. చివరాకరికి ప్రాణాలు పోగొట్టుకునే పోలీస్ ఆఫీసర్ గా రాజమౌళి సినిమాలో చూపిస్తున్నట్లు అర్థం అవుతుంది. మొత్తం మీద RRR ట్రైలర్ చూస్తే… ఎన్టీఆర్ రామ్ చరణ్ మధ్య సరికొత్త బాండింగ్ హైలెట్ చేస్తూ.. ప్రజల కోసం పోరాడిన యోధులుగా… ఇద్దరిని జక్కన్న చూపిస్తున్నట్లు అర్థం అవుతోంది.

RRR: SS Rajamouli keeps the trailer under wraps for Ram Charan and Jr NTR; Follows Baahubali strategy | PINKVILLA

 

RRR ట్రైలర్ హైలెట్స్:-

టేకింగ్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్.., ప్రతి పాత్రకి మంచి వెయిట్ ఉండటం, నటీనటుల భావోద్వేగాలు.., బ్యాగ్రౌండ్ సీనరీస్, యాక్షన్ సన్నివేశాలు మొత్తంగా చూసుకుంటే.. బాహుబలి మించే రీతిలోనే జక్కన్న “RRR” చెప్పినట్లు ట్రైలర్ లోనే అర్థమవుతుంది. ఇద్దరి టాప్ హీరోలతో పాటు.. ఆలియా భట్, అజయ్ దేవగన్ పాత్రలకి సినిమా స్టోరీ కి.. మంచి కనెక్టివిటీ ఉండేలా.. బాలీవుడ్ నీ ఆకట్టుకునేలా రాజమౌళి తన మార్క్.. ట్రైలర్ లో చూపించడం జరిగింది.

RRR Trailer Release Date And Time: What To Expect From SS Rajamouli's Magnum Opus?

ఓవరాల్ రిజల్ట్ :

తాను సృష్టించిన “బాహుబలి” రికార్డులు మళ్ళీ తానే “RRR” తో.. రాజమౌళి టార్గెట్ చేసినట్లు సినిమా ట్రైలర్ ఉందని సినిమా విశ్లేషకులు అంటున్నారు. 

Related posts

Tollywood: మేలో స్టార్ హీరోల మూవీల నుంచి ఫస్ట్ సాంగ్స్..!!

sekhar

Pushpa 2 First Single: అల్లు అర్జున్ ‘పుష్ప‌-2’ టైటిల్‌ సాంగ్ ప్రోమో రిలీజ్..!!

sekhar

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

Prime Video Top Trending Movies: ప్రైమ్ వీడియోలో అదరగొడుతున్న క్రైమ్ ‌ థ్రిల్లర్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

Aavesham OTT Release: ఓటీటీలోకి వచ్చేస్తున్న సాహిత్ ఫాజల్ తమిళ్ బ్లాక్బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Family Star OTT: ఓటీటీ రిలీజ్ డేట్ కన్ఫామ్ చేసుకున్న ఫ్యామిలీ స్టార్.. ఎప్పుడంటే..!

Saranya Koduri

Monkey Man OTT Release: రెండో కంటికి తెలియకుండా ఓటీటీలోకి వచ్చేసిన శోభిత ధూళిపాళ యాక్షన్ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Manjummel Boys OTT: మంజుమ్మల్ బాయ్స్ ఓటీటీ రిలీజ్ ఆ విషయంలో క్లారిటీ.‌.. ప్రేమలు లాగా కాకుండా జాగ్రత్తలు..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 24 2024 Episode 219: మనోహరి చూస్తూ ఉండగా భాగమతి మెడలో తాళి కట్టిన అమరేంద్ర..

siddhu

Malli Nindu Jabili Apil 24 2024 Episode 631: గౌతమ్ ఉద్యోగం తీసేయించిన అరవింద్, జీవితంలో తల్లిని కాలేను సంతోషమేగా మల్లి అంటున్నా మాలిని..

siddhu