NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి..??

టీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి తెలంగాణ రాజకీయాల్లో దాదాపు క్లోజ్ అయ్యే పరిస్థితికి వచ్చేసినట్లు తెలుస్తోంది. దుబ్బాక ఉప ఎన్నికల లాగానే అదేవిధంగా గ్రేటర్ ఎన్నికల లో వచ్చిన ఫలితాలను బట్టి చూస్తే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పతనావస్థకు చేరిందని విశ్లేషకులు అంటున్నారు. కారణం చూస్తే తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత లో సరైన సమన్వయం లేకపోవటంతో పాటు గ్రూపు రాజకీయాల వల్లే పార్టీ డామేజ్ అయినట్లు కింద కేడర్ నుండి వినబడుతున్న టాక్.

Hyderabad: MP A Revanth Reddy demands DGP's scalpఇదిలా ఉండగా ఇప్పటికే కాంగ్రెస్ ఓటమికి పిసిసి చీఫ్ గా నిన్నటి వరకు ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేయడం జరిగింది. ఇటువంటి నేపథ్యంలో పీసీసీ చీఫ్ గా పార్టీ హైకమాండ్ రేవంత్ రెడ్డి నీ నియమించే అవకాశం ఉన్నట్లు సమాచారం. వాస్తవానికి గత నెలలోనే పిసిసి పదవిని రేవంత్ రెడ్డికి కట్టబెట్టడం జరిగిందట.

 

అయితే జిహెచ్ఎంసి ఎన్నికల మందు అయితే పబ్లిక్ లో నెగిటివ్ వచ్చే అవకాశం ఉండటంతో హైకమాండ్ ఈ విషయాన్ని ప్రకటించకుండా దాచినట్లు తెలంగాణ రాజకీయ వర్గాల్లో టాక్. పైగా అధ్యక్ష పదవి చేపట్టిన వెంటనే జిహెచ్ఎంసి ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో ఫలితాలు వచ్చే అవకాశం లేకపోవడంతో రేవంత్ రెడ్డి నాయకత్వానికి మొదటి లోనే మరక పడే అవకాశం ఉండటంతో ఐరన్ లెగ్ అనే ముద్ర పడే పరిస్థితులు పార్టీలో ఉంటాయని హైకమాండ్ భావించినట్లు సమాచారం. అయితే తాజాగా ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేయడంతో అన్ని రకాలుగా పార్టీని దూకుడుగా నడిపించడంలో మాత్రమే కాక పోలారైస్ చేయడం, హడావిడి చేయడంతోపాటు ప్రత్యర్థులపై భారీస్థాయిలో విరుచుకు పడే నేత కావటంతో పార్టీకి ఊపు తెచ్చే అవకాశం ఉండటంతో పిసిసి పదవిని రేవంత్ రెడ్డికి కట్టబెట్టడానికి కాంగ్రెస్ హైకమాండ్ ఈనెల 9వ తారీఖు గాని వచ్చే నెల 9వ తారీఖు గాని ముహూర్తం ఫిక్స్ చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Related posts

Revanth Reddy: ఫోన్ ట్యాపింగ్ పై తొలి సారి స్పందించిన సీఎం రేవంత్ ..చర్లపల్లిలో చిప్పకూడు తప్పదు అంటూ కీలక వ్యాఖ్యలు

sharma somaraju

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!