Categories: న్యూస్

RGV: ఆంటీపై కన్నేసిన ‘వర్మ’ అంకుల్.. అంతటితో ఆగడట!

Share

RGV: రామ్ గోపాల్ వర్మ.. మొన్నటి తరానికి దర్శకుడేమో గాని, నేటి తరానికి మాత్రం ఆయనొక జల్సా రాయుడు, కాంట్రవర్సీ కింగ్. అవును.. వర్మ పేరు చెబితే అందరూ ఈ విధంగానే మాట్లాడుతుంటారు. అతగాడి చేష్టలు అలావుంటాయి మరి. ఈరోజు చెప్పిన విషయం రేపు చెప్పడు. రేపు చెప్పిన విషయం ఎల్లుండి అసలు నేనే చెప్పానా? అంటూ బుకాయిస్తాడు. తెల్లారి లేస్తే పోర్న్ చూస్తా అంటాడు. సొంత కూతురి చేత ఒరే.. తురే అని పిలుపించుకుంటాడు. ఏమిటో ఈ వర్మ.. మన ఖర్మ ఎవరికీ అర్ధం కాడు. వర్మ దైనందిత జీవితంలో ఇలాంటివి ఎపుడూ జరుగుతూనే ఉంటాయి.. తాజాగా ఓ గమ్మత్తైన విషయం జరిగింది.

RGV: రామ్ గోపాల్ వర్మ చెంప చెల్లుమనిపించిన బిగ్ బాస్ బ్యూటీ..!!
అంకుల్ ఎవరో తెలిసింది, మరి ఆంటీ ఎవరు?

ఆమె మరెవరో కాదు, అలనాటి అందాల తార ఇంద్రజ. ఇపుడు వీరిద్దరికీ సంబంధించిన ఒక వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. త్వరలో ఈ సంవత్సరం కడకు చేరుకుంటోంది కదా. కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ప్రముఖ టీవీ షోలో ‘పెళ్ళాం వద్దు పార్టీ ముద్దు’ అనే స్పెషల్ ప్రోగ్రాం ప్లాన్ చేశారట. ఇలాంటి ప్రోగ్రాం కోసం ఎవరినైతే ఆహ్వానిస్తే బావుంటుందో వారినే ఆహ్వానించారు సదరు టీవీ యాజమాన్యం. ఆ మహానుభావుడు మరెవరో కాదు.. మన వర్మనే.

RGV: రామ్ గోపాల్ వర్మ ‘ హాట్’ డ్యాన్స్ వీడియో మీద స్పందించిన శ్రీకాంత్ అయ్యంగార్ ” ఆ రోజు రాత్రి ” అంటూ

ఆ షో వేదికగా వర్మ రెచ్చిపోయారు..

ఈ షోకి రామ్ గోపాల్ వర్మను స్పెషల్ అప్పీరెన్స్ కోసం తీసుకొచ్చి ఇంద్రజ, రష్మి మొదలగు వారితో డాన్సులు చేయించారు. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమో ఒకటి నెట్టింట్లోకి వచ్చి సందడి చేస్తోంది. ఈ వీడియోలో ‘నేను మీ అందరినీ పెళ్లి చేసుకోవచ్చా?’ అని అడుగుతూ వేదికపై ఉన్న బ్యూటీలతో వర్మ రెచ్చిపోయిన విజువల్స్ కుర్రకారుకి పిచ్చెక్కించేలా కనబడుతున్నాయి. ఐదు పదుల వయస్సులో కూడా వర్మ ఏమాత్రం తగ్గడం లేదని నెటిజన్లు చవాకులు పేలుస్తున్నారు.


Share

Recent Posts

Devatha 11August 622: ఇంట్లో నుంచి వెళ్లిపోయిన దేవి.. మా నాన్న ఎవరో చెప్పకపోతే రానన్న దేవి..

దేవి కనిపించడం లేదని రాధ ఇల్లంతా వెతుకుతుంది.. మాధవ్, వాళ్ళ అమ్మ నాన్నలు దేవి కోసం తెలిసిన వాళ్ళందరికీ ఫోన్ చేస్తారు.. ఎవ్వరూ లేరని చెబుతారు.. అప్పుడే…

28 mins ago

కొత్త సినిమా నిర్మాతలకు డెడ్ లైన్ పెట్టిన బాలకృష్ణ..??

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇబ్బందుల విషయంలో ఫిలిం ఛాంబర్ షూటింగ్ లు మొత్తం ఆపేయడం తెలిసిందే. దాదాపు వారం రోజులకు పైగానే సినిమా ఇండస్ట్రీలో అన్ని షూటింగులు బంద్…

31 mins ago

ఆగస్టు 11 – శ్రావణమాసం – రోజు వారి రాశి ఫలాలు

ఆగస్టు 11 - శ్రావణమాసం - గురువారం మేషం నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. కుటుంబ సభ్యుల ఆదరణ పెరుగుతుంది. వృత్తి…

3 hours ago

మ‌హేశ్ నెక్స్ట్ మ‌రింత ఆల‌స్యం.. ఎప్ప‌టికి పోస్ట్ పోన్ అయిందంటే?

రీసెంట్‌గా `స‌ర్కారు వారి పాట‌`తో మ‌రో హిట్ ను ఖాతాలో వేసుకున్న టాలీవుడ్ ప్రిన్స్ మ‌హేశ్ బాబు.. త‌న నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్‌తో…

3 hours ago

రూ. 10 కోట్లు ఆఫ‌ర్‌.. అయినాస‌రే ఆ ప‌ని చేయ‌న‌న్న బ‌న్నీ?!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తొలి పాన్ ఇండియా చిత్రం `పుష్ప‌`. ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో మాస్ ఎంట‌ర్టైన‌ర్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం…

4 hours ago

హాస్పిటల్ లో హీరోయిన్ టబు..!!

హీరోయిన్ టబు అందరికీ సుపరిచితురాలే. సౌత్ మరియు బాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూ ఎప్పటినుండో హీరోయిన్ గా విజయవంతంగా రాణిస్తూ ఉంది. దాదాపు మూడు దశాబ్దాల పాటు…

6 hours ago