NewsOrbit
న్యూస్ బిగ్ స్టోరీ సినిమా

RGV:ప్రకాశ్ రాజ్ నాన్ లోకలైతే.. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ ఎవరు..? ఆర్జీవీ పంచ్..!

rgv comments on non local issue

RGV: ఆర్జీవీ.. RGV తన ప్రతి మాటా ఓ సెన్సేషన్ కావాలని కోరుకుంటాడో.. సెన్సేషన్ క్రియేట్ అవుతుంతో.. ఆయనే చేస్తాడో కానీ.. నిత్యం వివాదాల్లో నిలవడం ఆయన ప్రత్యేకత. అంశం ఏదైనా.. నేను లేకుండానా..? అనేట్టు ఉంటుంది వర్మ తీరు. ప్రస్తుతం ఆయన వివాదంలో కాదు కానీ.. వివాదాస్పదం అవుతున్న అంశాన్ని తనదైన స్టయిల్లో ప్రశ్నించి వార్తల్లో నిలిచాడు. అదే.. మా ఎన్నికల అంశం..! ఇందులో మళ్లీ.. నాన్ లోకల్ అంశం ఒకటి. మా ఎన్నికల్లో ఎప్పుడూ రాని విషయం.. ఇప్పుడు వచ్చింది. ప్రకాశ్ రాజ్ మా అధ్యక్ష పదవికి పోటీ చేస్తూండటంతో ఈ నాన్ లోకల్ అనే విషయం వచ్చింది. ఇప్పటికే నాగబాబుతో సహా.. కొందరు సెలబ్రిటీలు దీనిపై స్పందిస్తే.. ఆర్జీవీ తనదైన స్టయిల్లో ఈ అంశంపై ప్రశ్నించారు.

rgv comments on non local issue
rgv comments on non local issue

ఈమేరకు ట్విట్టర్ హ్యాండిల్లో ఎన్టీఆర్ నుంచి రజినీకాంత్ వరకూ అందిరినీ కదిపాడు. ఏమన్నాడంటే.. ‘కర్ణాటక నుంచి వచ్చిన ప్రకాశ్ రాజ్ నాన్ లోకల్ అయితే.. గుడివాడ నుంచి చెన్నైకి వెళ్లిన రామారావు గారు, నాగేశ్వర రావు గారు, బుర్రిపాలెం నుంచి మద్రాస్ వెళ్లిన కృష్ణ గారు, తిరుపతి నుంచి మద్రాస్ బయలుదేరిన మోహన్ బాబు గారు లోకలా??? ఎలా ఎలా ఎలా? మహారాష్ట్ర నుంచి ఎక్కడెక్కడికో వెళ్లిన రజినీకాంత్ గారు, ఉత్తరప్రదేశ్ నుంచి మహారాష్ట్రకి వెళ్లిన అమితాబ్ బచ్చన్ గారు లోకలా??? ఎలా? ఎలా? ఎలా?’ మీరంతా ప్రేమించే హీరోయిన్స్ అందరూ నాన్ లోకల్.. మైఖేల్ జాక్సన్ నాన్ లోకల్, బ్రూస్ లీ నాన్ లోకల్, రాముడు సీత కూడా నాన్ లోకల్’ అంటూ వరుస ట్వీట్లు వేశాడు.

Read More: Prakash Raj: నేను నాన్ లోకలా..? ఇన్నాళ్లూ గుర్తు రాలేదా..? ప్రకాశ్ రాజ్ ప్రశ్నలు

దీంతో ప్రస్తుత వేడిని మరింత హీటెక్కించారు. నాన్ లోకల్ అనే ఇష్యూపై జరుగుతున్న రాజకీయాన్ని తనదైన శైలిలో ప్రశ్నించారు. దీనిపై పరిశ్రమ వర్గాల స్పందనేంటో చూడాల్సి ఉంది. మరోవైపు అసోసియేషన్ పై పట్టు, పరిశ్రమలోని సమస్యలపై అవగాహన ఉన్న వ్యక్తిగా ప్రకాశ్ రాజ్ ప్యానల్ సిద్ధమైంది. ప్రతిసారీ మా ఎన్నికల్లో గెలిచే అభ్యర్ధిపై మెగా ఫ్యామిలీ ముద్ర ఉంటుందనేది సుస్పష్టం. ప్రకాశ్ రాజ్ కు నాగబాబు మద్దతివ్వడం ఇందుకు నిదర్శనం. మరోవైపు మంచు ఫ్యామిలీ, జీవిత, హేమ.. కూడా ఎన్నికల బరిలో నిలవడం పోటీని హీటెక్కించింది.

 

author avatar
Muraliak

Related posts

Jagadhatri March 30 2024 Episode 192: హేమ ఎంగేజ్మెంట్ ఆపుతాను అంటున్న నిషిక, యువరాజుకి గన్ను మీనన్..

siddhu

Breaking: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ పై క్రిమినల్ కేసు నమోదు

sharma somaraju

Krishna Mukunda Murari March 30  2024 Episode 432: మీరా మీద కృష్ణ అనుమానం.. ఒకే బెడ్ మీద మీరా,మురారి.. ఆస్తి కావాలన్న ఆదర్శ్..

bharani jella

Paluke Bangaramayenaa March 30 2024 Episode 190: స్వర అభిలా పెళ్లి యశోద ఒప్పుకుంటుందా లేదా?..

siddhu

ఈ విష‌యం తెలిస్తే.. కొడాలి నాని హ‌ర్ట్ అవుతారు..!

చంద్ర‌బాబు కెలికి మ‌రీ వైసీపీ నేత‌ను గెలిపిస్తున్నారే..!

వంగా గీత‌కు పిఠాపురం టికెట్‌.. తెర‌వెనుక ఏం జ‌రిగిందో లేటుగా బ‌య‌ట‌కు..!

నెల్లూరు సిటీలో నారాయ‌ణ మంత్రం.. ఊహించ‌ని ట్విస్టులు…!

ర‌మేష్ మంచోడే.. రాజ‌కీయ‌మే బాలేదు… మ‌రి గెలుస్తాడా అంటే..!

నామినేష‌న్లు వేయ‌కుండానే ఆ ఓట్లు వేయించేసుకున్న జ‌గ‌న్‌.. సూప‌ర్ స‌క్సెస్ ఇది…!

Brahmamudi March 30 2024 Episode 371: రుద్రాణి కి రాహుల్ కి గడ్డి పెట్టిన స్వప్న.. రాజ్ ని అసహ్యించుకున్న శ్వేత.. కనకం,కృష్ణమూర్తి బాధ..రేపటి ట్విస్ట్?

bharani jella

Vijay Deverakonda: క‌చ్చితంగా లవ్ మ్యారేజే చేసుకుంటానంటున్న విజ‌య్.. కానీ ఒక్క కండీష‌న్..!!

kavya N

Trinayani March 29 2024 Episode 1202: విశాలాక్షి కాళ్లు కడిగిన నీళ్లు తాగిన తిలోత్తమ వల్లభ..

siddhu

Nuvvu Nenu Prema March 30 2024 Episode 585: విక్కీ వెళ్తున్న ఫ్లైట్ కి యాక్సిడెంట్.. కుప్పకూలిన అరవింద.. దివ్య, కృష్ణల కుట్రకు విక్కీ బలికానున్నాడా ?

bharani jella

Vijay Deverakonda: ముందు పేరెంట్స్ కి నచ్చాలి పెళ్లిపై విజయ్ దేవరకొండ కీలక వ్యాఖ్యలు..!!

sekhar