NewsOrbit
న్యూస్

RGV: మళ్ళీ మెగా కాంపౌండ్ పై పడ్డ ఆర్జీవీ!ఈ సారి టార్గెట్ అల్లు శిరీష్ !!

RGV: దర్శకుడు రాంగోపాల్ వర్మకు ఎప్పుడు ఎవరు గుర్తొస్తారో అర్థం కాదు..ఎవరి మీద ఆయన ట్వీట్ల ద్వారా పంచ్ లు విసురుతారో కూడా ఎవరూ ఊహించలేరు.పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మొదలు ఇప్పుడు వార్తల్లో ఉన్న నెల్లూరు ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య వరకు అందర్నీ రామ్ గోపాల్ వర్మ ఆటాడేసుకోవడ౦ తెలిసిందే.

RGV on Mega Compound again!
RGV on Mega Compound again

ఇక ఇప్పుడు ఆయన అగ్ర నిర్మాత అల్లు అరవింద్ చిన్న కుమారుడు అల్లు శిరీష్ మీద ఫోకస్ పెట్టారు.తాజాగా రాంగోపాల్ వర్మ వర్థమాన నటుడు శిరీషను పొగిడాడో తెగిడారో తెలియని ఒక ట్వీట్ వదిలాడు.శిరీష్ కూడా నాలుగైదు సినిమాల్లో హీరోగా నటించి ప్రేక్షకులకు పెద్దగా దగ్గర కాలేకపోయిన విషయం తెలిసిందే.శిరీష్ జిమ్లో వర్కౌట్లు చేస్తున్న ఒక ఫోటోను పెట్టిన రామ్ గోపాల్ వర్మ ఈ క్రింది విధంగా ట్వీట్ చేశాడు.

ఆసక్తికరమైన ఆ ట్వీట్ ఏమిటంటే?

“Ee Naa koduku CONAN the BARBARIAN Arnold Schwarzenegger koduku Kaadhu..Allu Aravind koduku ……Allu Saaarrr Mee ….Ki….Joharrr!!”(ఈ నా కొడుకు కొనాన్ ది బార్బరేరియన్ ఆర్నాల్డ్ షెవర్జనెగ్గర్ కొడుకు కాదు…అల్లు అరవింద్ కొడుకు..అల్లు సార్ మీ…కి..జోహార్ ) అన్న ఆర్జీవీ తాజా ట్వీట్ టాలీవుడ్లో ప్రకంపనలు రేపుతోంది.’ఈ నా కొడుకు అంటూ ట్వీట్ ప్రారంభించటం, మధ్యలో అల్లు సార్ మీ ..కి ..జోహారు మధ్య డాషులు పెట్టడం, సాధారణంగా మరణించిన వారికి చెప్పే జోహార్’ తో ఆర్జీవీ ట్వీట్ ముగించడాన్ని బట్టే ఆయన అంతరంగాన్ని అర్థం చేసుకోవచ్చు.శిరీష్ ను బాగా డ్యామేజ్ చేసేలా ఈ ట్వీట్ ఉంది.

అప్పుడే ట్రోల్స్ మొదలు!

రామ్ గోపాల్ వర్మ ట్వీట్ రాగానే మెగా కాంపౌండ్ అభిమానులు ట్రోల్స్ మొదలుపెట్టారు.తరుణ్ నాయుడు ఈ ట్వీట్ మీద చాలా సీరియస్ గా రియాక్ట్ అయ్యాడు.ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని ఇలాగే ఎంపీ రఘురామకృష్ణంరాజు కెలికి కెలికి వదిలితే ఇప్పుడు అతని పరిస్థితి ఏమైందో మీరే చూస్తున్నారు.నీకు కూడా త్వరలో అదే గతి పడుతుంది..అప్పుడు ఈ మాటలు.. ఎటకారం అంతా మాయమైపోతాయి అంటూ తరుణ్ నాయుడు రిప్లై ఇచ్చాడు.జీటీఎం అనే మరో వ్యక్తి బూతు బొమ్మలు తీసుకోక నీకెందుకు ఇవన్నీ అంటూ రాంగోపాల్ వర్మను తిట్టారు.అయితే రాంగోపాల్ వర్మను సమర్థించినవారు కూడా కొందరు లేకపోలేదు.మొత్తంగా చూస్తే మరో విస్పోటనానికి రాంగోపాల్ వర్మ ఈ ట్వీట్ ద్వారా ట్రిగ్గర్ పేల్చాడు!

 

author avatar
Yandamuri

Related posts

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?